Wednesday, April 2, 2025
spot_img

పార్లమెంటులో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలి

Must Read

రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనల పై అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలియజేస్తామని ప్రకటించారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్.శనివారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా జగన్ మాట్లాడుతూ,రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హింసాత్మకమైన ఘటనల పై పార్లమెంటులో గళమెత్తాలని ఎంపీలకు ఆదేశించారు.హింసాత్మకమైన ఘటనల పై రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలని ఎంపీలకు సూచించారు.ఏపీలోని శాంతిభద్రతల పై ప్రధాని మోదీ,కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోరానని వెల్లడించారు.పొరటంతో రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొని రావాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS