బాధ్యతలేని ప్రభుత్వ చేతుల్లో బంధీలుగా ఉన్న పీడిత ప్రజల్లారా గొంతెత్తి ప్రశ్నించండి..
నీకు జరిగే అన్యాయం పై మౌనంగా ఉండిపోయావో బ్రతికేందుకు నీకున్న హక్కుల్ని కాలరాస్తాయి ఈ నీచపు అధికారాలు…
ఎదురుతిరిగి ప్రశ్నించనప్పుడే నువ్వు స్వేచ్ఛగా బ్రతగల్గవ్
న్యాయన్యాయలని పక్కనెట్టిన జనం తప్పొప్పుపులు లెక్కించడం కూడా ఎప్పుడో మరిచారు..
దోచేసిందాచేయంటూ కంకణం కట్టుకొని రక్తం మరిగిన రాక్షసుల్లా ధనార్జన
వేటలో మునిగారీనరరూప రాక్షసులు..ఆవేశమున్న ఏ ఒక్కడూ కదలట్లేడానీ ఉట్టి మాంసపు ముద్దలా ఇలా మిగిలునారా..నీలో చలనము వచ్చేది ఎప్పుడో..
- తాండూర్ వెంకటేష్