ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి పోతే ఆటోమేటిక్ గా ఆ వ్యక్తిని అనర్హుడిగా ప్రకటించవచ్చని కాంగ్రెస్ పార్టీ న్యాయ్ పాత్రలో చెప్పారు.
ఏ తుక్కుగూడ వేదిక మీద అయితే ఈ తుక్కు మాటలు చెప్పారో అదే వేదికపై దానం నాగేందర్, తెల్లం వెంకట్ రావు, కడియం శ్రీహరిని కూర్చోబెట్టుకుని ఒకవైపు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ.. మరో వైపు రాజ్యాంగం పట్టుకుని డ్రామా చేస్తునందుకు కచ్చితంగా రాహుల్ గాంధీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి.
కేటీఆర్
Must Read