నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్ లు మరియు SE ల తో టేలి కాన్ఫరెన్స్ నిర్వహించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. అధికారులను అప్రమత్తం గా ఉండాలని మేయర్ ఆదేశించారు.
వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో మరియు నాల ల దగ్గర ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఇప్పుడు వరకు అన్ని జోన్స్ లో పరిస్తితి నియంత్రణ లో ఉంది అని జోనల్ కమిషనర్లు తెలిపారు
Must Read