Friday, September 20, 2024
spot_img

పాత ముఖ్యమంత్రి కి విన్నపమూ

Must Read

ఓ పాత ముఖ్యమంత్రి గారు మీకో విన్నపమూ
మీరు కట్టిన ఏకైక ప్రాజెక్టు మీ కొంపముంచేలా ఉంది
కోట్లు ఖర్చు పెట్టి,మీరే పెద్ద ఇంజనీరై కట్టిన కాళేశ్వరం చూసి తెలంగాణ ప్రజలు ఆసహ్యూచుకుంటే..ఎకరానికి కూడా నీళ్లు రాసి సరి అంటిరి..ఈ కమిషన్ పిలిస్తే పోకుండా ఉత్తరం రాసి అంటిరి..ఈ కమిషనే సక్కగా లేదు.దీన్ని క్యాన్సల్ చెయ్యమని దేశం పెద్ద కోర్టుకు పోతిరి మేడిగడ్డ కుంగి,లక్ష్మి బ్యారేజ్ వద్ద గేట్లకు జరిగిన ప్రమాదం..డిజైన్ల మార్పు,నాణ్యత లోపలే కారణమంటూ తాజాగా ఒకరు పిటిషన్ వేసే వచ్చే నెల 5న మీరు రావాలంటూ భూపాలపల్లి కోర్టు నోటీసులు పంపే కేసీఆర్ గారు కోర్టుకైనా వెళ్తారా లేక దానికి కూడా డుమ్మా కొడతారా ..??అయినా మీరు పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనడం కరెక్టేనా సారు..ఒక్కసారి ఆలోచన చెయ్యుర్రి..మీరు ఏ పాపం చేయకపోతే అన్నిటికి సపోర్ట్ చేయండి కేసీఆర్ గారు..

  • సురేందర్
Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This