Thursday, April 3, 2025
spot_img

రాయల్ఓక్ ఫర్నిచర్ స్టోర్‌ వారి బిగ్ ఫ్రీడమ్ సేల్‌

Must Read

భారతదేశంలోని ప్రముఖ ఫర్నిచర్ బ్రాండ్ రాయల్ఓక్ ఫర్నిచర్ తమ బ్రాండ్ యొక్క అత్యధికంగా అమ్ముడవుతున్న కంట్రీ కలెక్షన్ నుండి ప్రేరణ పొంది కరీంనగర్‌కు పునరుద్ధరించిన ఇంటీరియర్స్‌ను తీసుకోని వస్తున్నట్టు తెలిపింది.కస్టమర్‌లు మలేషియా, ఇటాలియన్,అమెరికన్ మరియు ఎంపరర్ ఆఫర్‌ల ద్వారా అంతర్జాతీయ సొబగులు సొంతం చేసుకోవచ్చని పేర్కొంది.రాయల్ఓక్ 10,000 పైగా ఫర్నిచర్ మరియు గృహాలంకరణ వస్తువులపై 10 ఆగస్టు 2024 నుంచి 31 ఆగస్టు 2024 వరకు ప్రత్యేకమైన బిగ్ ఫ్రీడమ్ సేల్‌ను కూడా పరిచయం చేసింది.

రూ. 75,000కు పైగా షాపింగ్ చేసే కస్టమర్లు తమ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడానికి ఆఫీసు కుర్చీలు,సోఫాలు,రిక్లైనర్లను పొంది ఉచిత ఫర్నిచర్ వస్తువులను పొందవచ్చని తెలిపింది.

16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న స్టోర్‌లోని నాలుగు ప్రత్యేక అంతస్తులు అంతర్జాతీయ థీమ్‌ల విస్తృత శ్రేణిని సూచిస్తాయి.కస్టమర్‌లు తమ ఇళ్లను లైఫ్‌స్టైల్ స్టేట్‌మెంట్‌గా మార్చడానికి ప్రత్యేకమైన అవకాశాలను అందిస్తూ,ప్రతి విభాగం జాగ్రత్తగా నిర్వహించబడుతుందని వెల్లడించింది.సౌకర్యవంతమైన పరుపులు,దిండ్లు,ఆకర్షణీయమైన అవుట్‌డోర్ ఫర్నిచర్,ఖరీదైన సోఫాలు,లివింగ్ రూమ్ కోసం రెక్లైనర్లు,దృఢమైన డైనింగ్ టేబుల్‌లతో గృహాల రూపాన్ని మార్చడంలో ఈ ఆఫర్‌లు సహాయపడతాయని తెలిపింది.శ్రీ విజయ సుబ్రమణ్యం మాట్లాడుతూ, “కరీంనగర్‌లో స్టోర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు.కరీంనగర్ వాసులకు ఈ స్టోర్ అత్యాధునిక,లగ్జరీ ఫర్నిచర్,గృహాలంకరణను అందిస్తోందని తెలిపారు.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS