- ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ తో భేటీ అయిన పుతిన్
- రెండు దేశల మధ్య సైనిక భాగస్వామ్యం,ఆయుధాల పై రహస్య ఒప్పందం చేసుకునే అవకాశం
- పుతిన్,కిమ్ జోంగ్ భేటీ పై దృష్టి పెట్టిన ప్రపంచ దేశాలు
- ఉక్రేయిన్ యుద్ధం నేపథ్యంలో పుతిన్ కి కిమ్ జోంగ్ సహయం
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియాలో పర్యటిస్తున్నారు.ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ తో అయిన భేటీ అవుతారు.ఉక్రేయిన్ యుద్ధం నేపథ్యంలో రెండు దేశల మధ్య సైనిక భాగస్వామ్యం,ఆయుధాల పై రహస్య ఒప్పందం జరుగుతాయని అక్కడ మీడియా పేర్కొంది.పుతిన్,కిమ్ జోంగ్ భేటీ పై యావత్తు ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి.ఉక్రేయిన్ యుద్దం నేపథ్యంలో ఆ దేశానికి కొరియా సహాయం చేస్తుంది.ఇప్పటికే కొరియా రష్యాకి పెద్దఎత్తున ఆయుధాలను పంపింది.ఇంకా ఆయుధాలు అవసరం ఉన్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ కిమ్ జోంగ్ ను కొరినట్టు సమాచారం.పుతిన్ పర్యటన సంధర్బంగా కిమ్ ఆయుధాలు ఉన్న ప్రాంతంలో పర్యటించారు.