ప్రధాని నరేంద్ర మోదీ సహా ఏడుగురు మాజీ ముఖ్యమంత్రులు నిన్న కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా
మిగతా ఆరుగురు మాజీ సీఎం లు కుమార స్వామి (కర్ణాటక), శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్య ప్రదేశ్), రాజ్నాథ్ సింగ్ (ఉత్తర ప్రదేశ్), మనోహర్ లాల్ ఖట్టర్ (హరియాణా), సర్బానంద సోనోవాల్ (అస్సాం), జితన్ రామ్ మాంఝి (బిహార్) కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు.
వీరిలో ఐదుగురు బీజేపీ కి చెందిన వారు కాగా మిగతా ఇద్దరు ఇతర పార్టీలకు చెందిన వారు..
Must Read