- పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఘటన..
- ఆరు సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డ మధ్యప్రదేశ్ కు చెందిన యువకుడు బలరాములు…
ఆసిఫాబాద్ జిల్లాలోని దహిగాం మండలానికి చెందిన ఎలకరి మహేష్ సుల్తానాబాద్ మండలంలోని మమత రైస్ మిల్లులో కూలి పనిగా చేస్తున్నాడు. రాత్రి 10 గంటల సమయంలో మహేష్ పాపతో నిద్రపోతుండగా రైస్ మిల్లులో హమాలి గా పనిచేస్తున్న మధ్యప్రదేశ్ కు చెందిన బలరాములు అనే యువకుడు రాత్రి పది గంటల సమయంలో సహస్ర(6) నిద్రపోతుండగా ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి పారిపోయాడు.
స్థానికుల సమాచారంతో పోలీసులు రాత్రంతా గాలించి నిందితుని పట్టుకుని సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.