Thursday, November 14, 2024
spot_img

ఏడాది కాలం తర్వాత తిరిగి మైదానంలోకి షమి

Must Read

భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమి ఏడాది కాలం తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్‎లో అడుగు పెట్టనున్నాడు. కాలికి తగిలిన గాయంతో ఆటకు దూరమైన షమి మధ్యప్రదేశ్ లో జరిగే రంజీ ట్రోఫీలో బెంగాల్ తరుపున ఆడనున్నాడు. ఈ విషయన్ని (క్యాబ్) క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ సెక్రటరీ ఓ ప్రకటనలో వెల్లడించారు.

Latest News

మోదీ ప్రపంచ దేశాలకు శాంతికర్తగా మారవచ్చు : మార్క్ మోబియస్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాంతి బహుమతికి అర్హులు అని జర్మనీ దేశానికి చెందిన పెట్టుబడిదారుడు మార్క్ మోబియస్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూ లో అయిన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS