మనలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతుంటారు.బరువు తగ్గడం కోసం కొంతమంది డైట్ ఫాలో అవుతారు..మరికొంతమంది మందులు వాడుతారు.కానీ కొన్ని డ్రింక్స్ తీసుకుంటే బరువు తగ్గవచ్చని వైద్యులు అంటున్నారు.అదేంటో తెలుసుకుందాం..
బ్లాక్ టీ :
బ్లాక్ టీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.బ్లాక్ టీ జీవ క్రియను పెంచాడమే కాకుండా..కొవ్వును కూడా బర్న్ చేస్తుందని వైద్యులు అంటున్నారు.
గ్రీన్ టీ :
ఉదయాన్నే గ్రీన్ టీ తాగడం మంచిది.కొవ్వును కరిగించడంలో గ్రీన్ టీ సహాయపడుతుంది.అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గవచ్చు అని వైద్యులు అంటున్నారు.
అల్లం టీ :
అల్లం టీ తాగడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.అల్లం టీ తాగడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు ఏవైనా ఉంటే అవి తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు.