బాంగ్లాదేశ్ లో ఓ మహిళా జర్నలిస్ట్ అనుమానాస్పదంగా మృతి చెందింది.మరణించిన జర్నలిస్ట్ సారా రహుమ్నా (32) గా పోలీసులు గుర్తించారు.రాజధాని ఢాకా మెడికల్ కాలేజీ నుండి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.సారా రహుమ్నా గాజి టివిలో న్యూస్ రూమ్ ఎడిటర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది.తెల్లవారుజామున 02 గంటల ప్రాంతంలో ఆమె మరణించినట్టు వైద్యులు వెల్లడించారని అక్కడి మీడియా పేర్కొంది.