Saturday, September 21, 2024
spot_img

2024

నీతి ఆయోగ్ మీటింగ్ ను బహిష్కరించిన పలు రాష్ట్రాల సీఎంలు

మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఇండియా కూటమి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.కేవలం మిత్రపక్షా రాష్ట్రాలకే బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఇండియా కూటమి నేతలు మండిపడుతున్నారు.2024-25 వార్షిక బడ్జెట్ లో ఏపీ,బీహార్ రాష్ట్రాలకు కేంద్రం వరాలజల్లు కురిపించింది.ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని...

అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ నోట్ల రద్దును స్వాగతించారు

సీఎం రేవంత్ రెడ్డి 2018లో పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడితే ప్రధాని మోదీకు మద్దతుగా నిలిచేందుకు బీఆర్ఎస్ సభ నుండి వాకౌట్ చేసిందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,2019 లో ప్రవేశపెట్టిన ఆర్టీఐ సవరణ చట్టానికి...

గత ప్రభుత్వం అనేక గ్రామాలకు నీళ్లు ఇవ్వలేదు

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు తెలంగాణలో అనేక తండాలకు రోడ్లు లేవు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక గ్రామాలకు నీరు ఇవ్వలేదు తండాలు,గుడాలు అభివృద్ధి జరిగినప్పుడే అప్పుడే అసలైన అభివృద్ధి జరిగినట్టు అసెంబ్లీ లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి.ఈ సందర్బంగా తండాల్లో ఉన్న రోడ్ల పరిస్థితి పై సీఎం...

యువ నాయకత్వానికి కీలకం కానున్న కేటిఆర్

కల్వకుంట్ల తారకరామారావు గారు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మాజీ మున్సిపల్, పరిశ్రమలు, పట్టణ అభివృద్ధి, సమాచార సాంకేతిక అభివృద్ధి శాఖ (ఐటీ) మంత్రిగా హుందా తో తన భాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి వివిధ సంస్థల నుంచి ప్రశంసలతో పాటు అవార్డులు రివార్డులు సాధించిన ఘనత కేటీఆర్ ది ప్రస్తుతం ఐటీ రంగంలో సమర్థవంతమైన...

బిడ్డ జైలులో ఉంటే కన్నతండ్రిగా బాధ ఉండదా

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్ట్ పై మాజీ ముఖ్యమంత్రి,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహాల పై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ,బిడ్డ జైలులో ఉంటే కన్నతండ్రిగా బాధ ఉండదా..?? కేవలం రాజకీయ కక్షలో భాగంగానే నా బిడ్డను జైలులో పెట్టారు.ఇంతకంటే ఇబ్బంది...

డోనాల్డ్ ట్రంప్ ను ఓడించడమే నా లక్ష్యం

డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమల హారిస్ నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రాంప్ ను ఓడించడమే తన లక్ష్యమని అన్నారు ఉపాధ్యక్షురాలు కమల హారిస్.అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా జో బైడెన్ తన పేరును ప్రతిపాదించడం గౌరవంగా భావిస్తున్నాని పేర్కొన్నారు.డోనాల్డ్ ట్రంప్ ను ఓడించడం కోసం...

బంగారం,వెండి ధరల పై బడ్జెట్ ప్రభావం,భారీగా తగ్గినా ధరలు

మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.దింతో ఒక్కసారిగా బంగారం,వెండి ధరలు భారీగా తగ్గిపోయాయి.బడ్జెట్ ప్రవేశపెట్టిన 2 గంటల్లోనే బంగారం ధరలు రూ.3 వేల రూపాయలు తగ్గాయి.బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు 10 గ్రాముల బంగారం ధర రూ.72,838 ఉండగా,బడ్జెట్ ప్రవేశపెట్టక రూ.68,500కి చేరింది.కొన్ని గంటల వ్యవధిలోనే 10 గ్రాముల పై రూ.4,218...

జులై 31 వరకు అసెంబ్లీ సమావేశాలు,బీఏసి నిర్ణయం

జులై 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసి నిర్ణయించింది.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి.మొదటి రోజులో భాగంగా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.ఈ సందర్బంగా దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సభ్యులు సంతాపం ప్రకటించారు.అనంతరం బీఏసి మీటింగ్ మొదలైంది. ఈ మేరకు 8 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.జులై 25న ఆర్థికశాఖ...

పేదవాడి బ్రతుకులు మారే సంస్కరణలు రావాలి

జనానికి దగ్గరగా,ప్రభుత్వ పథకాలకు దూరంగా పుట గడిస్తే చాలుఅనుకునే భరతమాత బిడ్డలు ఎందరో.. ??ఎన్నోసార్లు ఓటు హక్కు వినియోగించుకొని నిలువ నీడ కోసం ఎదురు చూసే శరణార్థులు అయ్యారు నేడు..కన్నీళ్లను మంచినీళ్ళుగా తాగి బ్రతికిడదిస్తున్న దుస్థితి కొందరిది..రెండు రకాల కూరలతో అన్నం వద్దు,కారంమెతుకులు చాలు అనే పరిస్థితి మరికొందరిది..దేశం ప్రగతి పథంలో ఉన్నదన్న సారు..!!కుడు,గూడు...

రేపు ఢిల్లీకి వైఎస్ జగన్

మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.ఏపీలో జరుగుతున్న దాడులకు నిరసనగా జులై 24న ఢిల్లీలో జగన్ ధర్నా చేపట్టనున్నారు.రాష్ట్రపతి,ప్రధానిమంత్రి నరేంద్ర మోదీతో జగన్ కలిసే అవకాశం ఉంది.రేపటి నుండి మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉందనున్నారు జగన్.మరోవైపు ఇప్పటికే కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్ కూడా కోరారు.
- Advertisement -spot_img

Latest News

లోయలో పడ్డ బస్సు,ముగ్గురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‎లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల...
- Advertisement -spot_img