Saturday, September 21, 2024
spot_img

2024

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన క్రికెటర్ సిరాజ్

భారతీయ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా సిరాజ్ ను రేవంత్ రెడ్డి అభినందించారు.భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని,ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.అనంతరం పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు.

ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో ప్రోటోకాల్‌ రగడ

కలెక్టర్‌ తీరుపై మంత్రి పొన్నం నిరసన నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం మంగళవారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.ఈ కల్యాణంను చూడటానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలి వచ్చారు.ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది కానీ..ప్రోటోకాల్‌ రగడ నెలకొంది.పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ దంపతులను ఎవరూ పట్టించుకోలేదు.దీంతో పొన్నం తీవ్ర అసహనానికి లోనయ్యారు.ఈ...

నీట్ పేపర్ లీకేజి కేసులో ఇద్దరినీ అరెస్ట్ చేసిన సీబీఐ

దేశవ్యాప్తంగా పెనుదుమారంగా మారిన నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ మరో ఇద్దరినీ అరెస్ట్ చేసింది. బీహార్ కు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు.నీట్ లీకేజి పై అభ్యర్థులు,విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుండడంతో కేంద్రం ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించింది.ఇప్పటికే ఈ కేసులో...

వచ్చే ఏడాదిలోగా కల్వకుర్తి ప్రాజెక్ట్ పూర్తిచేయాలి

మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన రూ.10 కోట్లతో ఎం.వి.ఎస్ డిగ్రీ కళాశాల బాలికల హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన డిసెంబర్ లోగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తీచేయాలి -రేవంత్ రెడ్డి మంగళవారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.పాలమూర్...

ఇచ్చిన ఆరు హామీలను కాంగ్రెస్ మర్చిపోయింది

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 06 హామీలను మరిచిపోయి ఆరుగురు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలను చేర్చుకుంది అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.మంగళవారం అయిన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పై మండిపడ్డారు.ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ,పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుందని ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన...

ఘనంగా మూడవ “ఇంట్రా మూట్ కోర్ట్ కాంపిటీషన్”

న్యాయం కోసం పోరాడే యువ న్యాయవాదుల సందడితో “అనంత న్యాయ కళాశాల" మూడవ ఇంట్రా మూట్ కోర్ట్ మారుమ్రోగింది.కోవిడ్ టీకాకు సంబంధించిన అప్పీల్ కేసు అంశం పై జరిగిన పోటీలో 24 బృందాలుగా కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ప్రొఫెసర్ డాక్టర్ జిబి రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి పోటీలు నిర్వహించడం న్యాయ విద్యార్థులకు మంచి...

గ్రూప్ 01 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

తెలంగాణ నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా గ్రూప్ 01 ప్రిలిమ్స్ ఫలితాలను టీజీపీఎస్సీ ఆదివారం విడుదల చేసింది.గ్రూప్ 01 ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన వారి ఫలితాలను అధికారిక వెబ్ సైట్ లో ఉంచింది.పరీక్షా రాసిన అభ్యర్థులు అధికార వెబ్ సైట్ లో తమ ఫలితాలను చూసుకోవచ్చు.మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్పత్తితో అభ్యర్థులను ఎంపిక...

జగన్నాథ రథోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

సమాజం ప్రశాంతంగా, సస్యశ్యామలంగా ఉండాలని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ శ్రీకృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్) సంస్థ ప్రార్థనలు ఫలించాలని, తెలంగాణపై భగవంతుడి కృప కొనసాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.ఆదివారం ఇస్కాన్ లో నిర్వహించిన జగన్నాథ రథోత్సవంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అనే సూక్తిని తెలంగాణ ప్రభుత్వం ఆచరిస్తున్నదని...

జులై 22 నుంచే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

ఈ నెల 22 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు.. ఆర్బీఐ గవర్నర్‌తో సమావేశమైన కేంద్ర ఆర్ధిక నిర్మలా సీతారామన్‌ ఈ నెల 23న కేంద్ర బడ్జెట్‌.. లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న కేంద ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌..

చంద్రబాబుకు స్వాగతం పలికిన ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులు

హైదరాబాద్ లోని ప్రజాభవన్‌లో ప్రారంభమైన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది.ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కోసం ప్రజాభవన్ కి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీఎం రేవంత్‌ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, సీఎస్‌, సీనియర్‌ అధికారులు స్వాగతం పలికారు.ఏపీ నుంచి హాజరైన సీఎం చంద్రబాబు...
- Advertisement -spot_img

Latest News

లోయలో పడ్డ బస్సు,ముగ్గురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‎లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల...
- Advertisement -spot_img