Saturday, September 21, 2024
spot_img

2024

అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైంది: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ బూటకపు హామీలుగానే మారాయి నచ్చిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించుకుంటున్నారు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం భయపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు నిర్మల్ ఎమ్మెల్యే,బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి.శనివారం అయిన అసెంబ్లీ మీడియా హాల్ లో విలేఖరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్...

గ్రూప్ 02 పరీక్షను వాయిదా వేసే యోచనలో సర్కార్

తెలంగాణలో గ్రూప్ 02 వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది.గ్రూప్ 02తో పాటు డీఎస్సి వెంటవెంటనే ఉండడంతో గ్రూప్ 02 పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వం యోచిస్తుంది.ఇప్పటికే డీఎస్సి పరీక్షను రద్దు చేయాలనీ రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు.దింతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా చేసి టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది.శనివారం అధికారికంగా...

ప్రభుత్వ సలహాదారుగా కేకే

కే.కేశవరావును రాష్ట్ర సలహాదారుగా పబ్లిక్ ఎఫైర్స్కు (ప్రజాసంబంధాల) వ్యవహరిస్తారని, ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

కేసీఆర్ మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు

తెలంగాణలో దుమారం లేపుతున్న ఫోన్ టాపింగ్ వ్యవహారం దర్యాప్తు చేస్తున్న క్రమంలో సరికొత్త విషయాలు వెలుగులోకి కోర్టులో చార్జి సీట్ దాఖలు చేసిన సిట్ అధికారులు.. ఫోన్ టాపింగ్ పేరు వింటేనే ఉలికి పడుతున్న కేసీఆర్ అండ్ కో ప్రముఖుల ఫోన్లో తో పాటు మీడియా యజమానుల ఫోన్లు కూడా ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నాయకుల పైన కూడా నిఘా ప్రతి...

బస్సులోనే ప్రసవం,మహిళా కండక్టర్ మానవత్వం

బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఆర్టీసీ కండక్టర్ పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. ముషీరాబాద్ డిపోకి చెందిన 1 జెడ్ రూట్ బస్సులో శుక్రవారం ఉదయం శ్వేతా రత్నం అనే గర్భిణీ ఆరాంఘర్ లో ఎక్కారు.బహదూర్ పూర వద్దకు రాగానే ఆమెకు పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి.ఈ విషయాన్ని గమనించిన కండక్టర్ ఆర్.సరోజ...

హైదరాబాద్ చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు

ఢిల్లీ పర్యటన ముగించుకున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయింత్రం హైదరాబాద్ చేరుకున్నరు.రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రజాభవన్ లో భేటీ అవుతారు.ప్రజాభవన్ లో జరిగే సమావేశంలో రాష్ట్ర విభజన,నెలకొన్న సమస్యలు,తదితర అంశాల పై చర్చిస్తారు.బేగంపేట విమానాశ్రయంలో నాయకులు,కార్యకర్తలు పెద్దఎత్తున ఘనస్వాగతం తెలిపారు.

ఎంపీగా ప్రమాణం చేసిన ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్ పాల్

లోక్ సభ ఎన్నికల్లో పంజాబ్ లోని ఖాదుర్ సాహిబ్ నియోజకవర్గం నుండి ఎంపీగా విజయం సాధించిన ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్ లోక్ సభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు.ఫిబ్రవరి 23న అరెస్టైన అమృత్ పాల్ సింగ్ అస్సాంలోని ధిబ్రుగఢ్ జైలులో ఉన్నారు.ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఖాదుర్ సాహిబ్ నియోజకవర్గం నుండి...

చింతల గోవర్ధన్ రెడ్డికి నివాలర్పించిన సీఎం రేవంత్

కొడంగల్ నియోజకవర్గం పోతిరెడ్డిపల్లిలో కోస్గి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చింతల గోవర్ధన్ రెడ్డి భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాలర్పించారు.

కారు దిగిన 06 మంది ఎమ్మెల్సీలు

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తప్పడం లేదు.ఓ వైపు క్యాడర్ ని కాపాడుకునే ప్రయత్నాల్లో కేసీఆర్ ఉంటే,నాయకులు మాత్రం ఒక్కొక్కరిగా పార్టీను వీడుతున్నారు.తాజాగా 06 మంది ఎమ్మెల్సీలు ఒకేసారి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఎమ్మెల్సీలు భాను ప్రసాద్‌,బస్వరాజ్ సారయ్య,దండె విఠల్‌,ఎం.ఎస్‌. ప్రభాకర్‌,యెగ్గె మల్లేశం,బుగ్గారపు దయానంద్‌ కాంగ్రెస్ పార్టీలో...

నేడు హైదరాబాద్ రానున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు

నేడు (శుక్రవారం) హైదరాబాద్ కి రానున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ రాసిన విషయం తెలిసిందే.విభజన హామీలతో పాటు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలు,ఇతర కీలక అంశాల పై చర్చకి రావాలని లేఖలో పేర్కొన్నారు.శనివారం జూన్ 06న భేటీ కావాలని తెలపడంతో ప్రజాభవన్...
- Advertisement -spot_img

Latest News

లోయలో పడ్డ బస్సు,ముగ్గురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‎లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల...
- Advertisement -spot_img