Saturday, September 21, 2024
spot_img

2024

213 మంది ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాబిక్ష

రాష్ట్ర ప్ర‌భుత్వం 213 మంది ఖైదీల‌కు క్ష‌మాభిక్ష ప్ర‌సాదించింది.దీర్ఘ‌కాలంగా జైళ్ల‌లో మ‌గ్గుతున్న త‌మ కుటుంబ స‌భ్యుల‌ను విడుద‌ల చేయాలంటూ ఖైదీల కుటుంబ స‌భ్యులు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ప్ర‌జా పాల‌న సందర్బంగా ద‌ర‌ఖాస్తులు అంద‌జేశారు.స్పందించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మార్గ‌ద‌ర్శ‌కాల‌ ఆధారంగా ఖైదీల ముంద‌స్తు విడుద‌లకు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలించాల‌ని...

ఒకే వేదిక‌పైకి ఇద్దరు సీఎంలు

విభజన సమస్యల పరిష్కారానికి భేటీ హైదరాబాద్‌ లో కీలక సమావేశం ఈ నెల 6న తెలంగాణ, ఏపీ సీఎంల ముఖాముఖి చర్చ అజెండాపై కసరత్తు చేస్తున్న ఇరు రాష్ట్రాల అధికారులు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వత్రా ఆసక్తి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీకానున్నారు. హైదరాబాద్ వేదికగా ఈ నెల 6వ తేదీన కలువనున్నారు....

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు.మంగ‌ళ‌వారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా ఖర్గేను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.అనంతరం పలు అంశాల పై చర్చించారు.ఇదిలా ఉంటే టీపీసీసీ అధ్యక్షులుగా కొత్తవారిని నియమిస్తారని ప్రచారం జరుగుతున్న క్రమంలో మహేశ్‌కుమార్ గౌడ్ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాంగ్రెస్ లోకి తలసాని.?

ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్న మాజీ మంత్రిఅఖిలేష్ యాదవ్ ద్వారా రికమండ్ఏఐసీసీ అగ్రనాయకులతో సంప్రదింపులుత్వరలోనే జాయినింగ్ డేట్ ఫిక్స్ అయ్యే ఛాన్స్కేబినెట్ లో బెర్త్ ఖాయమంటూ ఫుకార్లుహస్తం గూటికి చేరేందుకు బీఆర్ఎస్ నేతల క్యూఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు చేరికఅదే దారిలో మరింత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతంగాంధీ భవన్ గేట్లు కుళ్లా ఉన్నాయన్న దీపాదాస్...

మరపురాని మధుర స్నేహ జ్ఞాపకాలతో దేవుని సన్నిధిలో

చదువుకునే రోజుల్లో పాఠశాలలో మధుర జ్ఞాపకాలతో గడిపిన ఆ స్నేహితులు 35 సంవత్సరాల తర్వాత ఒక్కటటిపైకి వచ్చి కలుసుకున్నారు.1989- 90 సంవత్సరం టెన్త్ బ్యాచ్ కి చెందిన స్నేహితులు మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ స్వర్ణ గిరి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కలుసుకొని ఆనందంలో మైమరిచిపోయారు.తమ ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం తర్వాత ఎవరికివారు...

యూపీలో తొక్కిసలాట,100 మందికి పైగా భక్తులు మృతి

యూపీలో ఘోరం చోటుచేసుకుంది.మంగళవారం రతీభాన్‌పూర్‌లో పరమశివుడి ముగింపు ఉత్సవాల్లో తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో సుమారుగా 100 మందికి పైగా భక్తులు మరణించినట్టు అధికారులు వెల్లడించారు.పెద్దసంఖ్యలో చిన్నారులు,మహిళలు గాయపడ్డారు.ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.ఉన్నట్టుండి ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో భక్తులు...

డైటిషియన్లు లేక‌పాయే,మెనూ సక్కగుండక‌పాయే

సర్కారు వైద్యాశాలల్లో డైటిషియన్లు లేక కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం వైద్య విద్యాశాఖలో పదేళ్లు తిష్టవేసిన డీడీ శ్రీహరిరావు ఏళ్లుగా అక్కడే ఉన్న సీనియర్ అసిస్టెంట్ హరికళ ప్రమోషన్లు అడ్డుకుంటూ కోట్లు ఆర్జిస్తున్నట్లు ఆరోప‌ణ‌లు ప్రభుత్వ పెద్దల నుంచి ఫుల్ సపోర్ట్ ఉన్న‌ట్లు వినికిడి ప్రభుత్వ ఆస్పత్రుల్లో డైటిషియన్స్ కు నో ప్రమోషన్స్ తెలంగాణలోని ప్రభుత్వ వైద్యశాలల్లో మెనూ సక్కగుండట్లేదు. 'అన్నం పెట్టే వాడికన్నా సున్నం...
- Advertisement -spot_img

Latest News

లోయలో పడ్డ బస్సు,ముగ్గురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‎లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల...
- Advertisement -spot_img