Friday, September 20, 2024
spot_img

2024

10 ఏళ్ల తర్వాత ఫైనల్స్ లోకి అడుగుపెట్టిన భారత్ జట్టు

ఎట్టకేలకు 10 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ లో భారత్ ఫైనల్ లోకి అడుగుపెట్టింది.గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 68 పరుగుల తేడాతో విజయం సాధించింది.గురువారం జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ కి దిగింది.20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు...

కొన్ని రోజుల్లో కీలక పరిణామాలు జరుగుతాయి,దైర్యంగా ఉండండి

సంచలన కామెంట్స్ చేసిన గులాబీ బస్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైన కేసీఆర్ కొందరు నేతలు పార్టీ మారితే,వచ్చే నష్టమేమీ లేదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే రోజులు దగ్గర పడ్డాయి కొన్ని రోజుల్లో కీలక పరిణామాలు జరుగుతాయి,నెల సమయం కూడా పట్టదు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్ లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్యేలు,నాయకులతో కేసీఆర్...

భారత్ తో మేము శాశ్వత శత్రుత్వం కోరుకోవడం లేదు

ఆసక్తి కామెంట్స్ చేసిన పాకిస్థాన్ డిప్యూటీ ప్రధాని ఇషాక్ దార్ పాకిస్థాన్ డిప్యూటీ ప్రధాని,విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ ఇస్లామాబాద్‌ లో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న ఇషాక్ తాము భారతదేశంతో శాశ్వత శత్రుత్వం కోరుకోవడం లేదని,ఈ విషయంలో భారత్ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందంటూ ఆశాభావం వ్యక్తం...

రాబోయే రోజుల్లో ఎవరిది పైచేయి

ఒక దశాబ్దకాలంగా మా ప్రభుత్వానికి తిరుగులేదనే ఉత్సాహంతో ఎన్నికల యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన బిజెపి పార్టీ ఒకవైపు, రెండు పర్యాయాలలో ఘోరమైన ఓటమిని చవిచూసి ఒక అస్తిత్వం లేకుండా చెల్లాచెదురైన నాయకత్వం వహిస్తు కాంగ్రెస్ పార్టీ మరోవైపు.దాదాపు 100 రోజులు మార్చి 30 నుండి జూన్ 1 వరకు దేశవ్యాప్తంగా పార్టీల ముఖ్య కార్యకర్తలు, నాయకులు...

జూన్ 29 నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం

శనివారం నుండి ప్రారంభంకానున్న యాత్ర రిజిస్ట్రెషన్ కోసం టోకెన్లు జారీ భద్రతని కట్టుదిట్టం చేసిన అధికారులు రంగంలోకి ప్రత్యేక బృందాలు ఈనెల 29 నుండి అమర్ నాథ్ యాత్ర ప్రారంభంకానుంది.శనివారం యాత్ర ప్రారంభంకానుండడంతో భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి.యాత్ర కోసం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.మరోవైపు బుధవారం రిజిస్ట్రెషన్ కోసం టోకెన్లు జారీ చేశారు అధికారులు.జమ్మూలో ఇటీవల ప్రయాణీకుల బస్సు పై...

జూబ్లీహీల్స్ లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ఓ సాఫ్ట్ వేర్ ఆఫీసులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో భయాందోళనకు గురైన ఉద్యోగులు బయటికి పరుగులు తీశారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.ఘటన పై ఇంకా...

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

వైవిధ్య‌మైన చిత్రాల‌కు, విభిన్న‌మైన క‌థ‌ల‌కు తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తుంటారు. ఆ కోవ‌లోనే రూపొందుతున్న డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ చిత్రం ష‌ణ్ముఖ. ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ క‌థానాయ‌కుడు. అవికాగోర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ష‌ణ్ముగం సాప్ప‌ని ద‌ర్శ‌కుడు.శాస‌న‌స‌భ అనే పాన్ ఇండియా చిత్రంతో అంద‌రికి సుప‌రిచిత‌మైన సంస్థ సాప్‌బ్రో...

రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు

ప్రార్థన స్థలాలు,భద్రతా బలగాలే లక్ష్యంగా కాల్పులు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 15 మంది పోలీసులు మృతి రష్యాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు.ప్రార్థన స్థలాలు,భద్రత బలగాలే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు.డాగేస్థాన్ లో ఈ కాల్పులు జరిగినట్టు అధికారులు వెల్లడించారు.ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 15 మంది పోలీసులు,సాధారణ పొరులు,ఓ చర్చి ఫాదర్ మరణించినట్టు అక్కడి గవర్నర్ మిలికొవ్ ప్రకటించారు.డాగేస్థాన్ లోని మఖచీకలతో...

జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ని రద్దు చేయండి

జుస్టిస్ నరసింహా కమిషన్ ని రద్దు చేయాలని కోరుతూ హై కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన కేసీఆర్ నిబంధనల ప్రకారమే విద్యుత్ కొనుగోలు జరిగింది సహజ న్యాయసూత్రాలకు జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్ విరుద్ధంగా ఉంది: కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని కోరుతూ మాజీముఖ్యమంత్రి,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.గత బీఆర్ఎస్...
- Advertisement -spot_img

Latest News

మరుగున పడుతున్నా మానవ సంబంధాలు

మన నేటి సమాజంలో రోజులు గడిచేకొద్దీ ఎన్నో మార్పులు జరుగుతున్నాయి.ఆ మార్పులకు అనుగుణంగా మనుషులు మారుతు జీవితాలను గడిపేస్తున్నారు.కానీ ఇందులో గమనించాల్సిన విషయం మార్పు అనేది...
- Advertisement -spot_img