Friday, September 20, 2024
spot_img

2024

హుస్నాబాద్ లో నిర్వహించిన మెగా జాబ్ మేళ విజయవంతం

మేళకు నిరుద్యోగుల నుండి విశేష స్పందన మేళలో పాల్గొన్న 60 పైగా కంపెనీలు 5225 మందికి ఉద్యోగాలు కల్పించిన వివిధ కంపెనీలు ఉద్యోగాలు పొందిన వారికి కలెక్టర్ తో కలిసి ఆర్డర్స్ కాపీలుఅందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గంలో యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన మెగా జాబ్ మేళకు విశేష...

నిరుద్యోగులకు గుడ్ న్యూస్,18,799 పోస్టులను భర్తీ చేయనున్న రైల్వే

నిరుద్యోగులకు మరో శుభవార్త అందించింది ఆర్.ఆర్.బీ భోపాల్.దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 18,799 ఏఎల్పీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆర్.ఆర్.బీ ప్రకటనలో తెలిపింది.దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 5,696 ఏఎల్పీ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది.ప్రకటించిన పోస్టులను పెంచాలని మరో ప్రకటన విడుదల చేసింది.మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని,ఏమైనా సందేహాలు...

ఎంపిక చేసిన బైక్స్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన హీరో

ఎంపిక చేసిన మోటారు సైకిళ్ళు,స్కూటర్ల ధరలని పెంచుతున్నట్లు ప్రకటించిన హీరో మోటో కార్ప్ జులై 01 నుండి అమల్లోకి కొత్త ధరలు మోటార్ సైకిల్ లేదా స్కూటర్ పై రూ.1500 చొప్పున ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన హీరో మోటో కార్ప్ ఇన్పుట్ ధరలు పెరగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటునట్టు ప్రకటించిన హీరో మోటో కార్ప్ పెరగనున్న హీరో స్ప్లెండర్,హీరో పాషన్...

నిరుద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో టీజీపీఎస్సి కార్యాలయం ముట్టడి

రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీజీపీఎస్సి కార్యాలయం ముట్టడి ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేసే పనిలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు: విద్యార్థి,నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ నిరుద్యోగులను గాలికి వదిలేసిన ప్రభుత్వం తక్షణమే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని రాజారాంయాదవ్ డిమాండ్ రాష్ట్రంలో 2...

హజ్ యాత్రలో 1,301 మంది మృతి,ప్రకటించిన సౌదీ ప్రభుత్వం

ముస్లింల పవిత్రమైన హజ్ యాత్రలో అధిక ఎండలు,వేడి గాలుల వల్ల 1,301 మంది మరణించినట్టు సౌదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.చనిపోయిన వారిలో 83 శాతం మంది అనధికారికంగా హజ్‌ యాత్రలో పాల్గొనడానికి వచ్చారని,95 మంది చికిత్స పొందుతున్నారని సౌదీ ప్రభుత్వం తెలిపింది.మరణించిన వారిలో 98 భారతీయులు ఉన్నారు.ఈ ఏడాది జరిగిన హజ్ యాత్రకి సుమరుగా...

మంత్రిగా మెగా డీఎస్సీ పై తొలిసంతకం చేసిన నారాలోకేష్

సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన నారాలోకేష్ 16,437 పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ పై తొలిసంతకం చేసిన లోకేష్ ఆంధ్రప్రదేశ్ విద్య,ఐటీ,ఆర్టీజీ శాఖల మంత్రిగా నారాలోకేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.సచివాలయంలోని 4వ బ్లాక్ లో లోకేష్ కి కేటాయించిన ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టారు.విద్య,ఐటీ,ఆర్టీజీ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్ మెగా డీఎస్సీ పై తొలిసంతకం...

తెలంగాణలో భారీగా ఐ.ఏ.ఎస్ అధికారుల బదిలీ

పాలన పై దృష్టి పెట్టిన ప్రభుత్వం 44 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ తెలంగాణలో 44 మందిని ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.పార్లమెంటు ఎన్నికల తర్వాత పాలన పై దృష్టి పెట్టిన ప్రభుత్వం పెద్దఎత్తున ఐ.ఏ.ఎస్,ఐ.పీ.ఎస్ అధికారులను బదిలీ చేస్తుంది.తాజాగా మరో 44 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం...

ఒకే విడతలో రూ.2 లక్షల రుణామాఫీ

ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం ఒకే విడతలో రూ 2 లక్షల రుణామాఫీ చేయాలని నిర్ణయించిన కేబినెట్ కేబినెట్ సమావేశం అనంతరం మీడియా తో మాట్లాడిన సీఎం రేవంత్ తెలంగాణ ఇస్తానని సోనియా మాట నిలబెట్టుకున్నారు వరంగల్ సభలో రాహుల్ ఇచ్చిన గ్యారంటీను అమలు చేస్తున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళలో రూ. 28వేల కోట్లు రుణామాఫీ చేసింది రైతుల రుణామాఫీకి రూ.31 వేల...

బీఆర్ఎస్ కి భారీ షాక్,కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న పోచారం

వరుసగా బీఆర్ఎస్ పార్టీను వీడుతున్న ముఖ్యనేతలు కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ సీనియర్ నేత,మాజీ స్పీకర్ పోచారం ఉదయం పోచారం నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి,పొంగులేటి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించినా రేవంత్ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు తనయుడైన భాస్కర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ లో చేరిన పోచారం రైతుల కష్టాలు తీరాలనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరా...
- Advertisement -spot_img

Latest News

మావోయిస్టులు లొంగిపోవాలి,లేదంటే అల్-అవుట్ ఆపరేషన్ తప్పదు

దేశంలో 2026 నాటికి నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుంది హింస,ఆయుధాలను వీడి మావోయిస్టులు లొంగిపోవాలి మావోయిస్టులను హెచ్చరించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశంలో 2026 నాటికి...
- Advertisement -spot_img