తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం,ఎంఎస్‌సీతోపాటు ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ తదితర కోర్సుల్లో చేరేందుకు నిర్వహిస్తున్న సీపీగెట్‌కు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఈరోజే చివరి అవకాశమని (ఈ రోజు) జూన్ 17తో ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ముగుస్తుందని కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.సీపీగెట్‌కు...
ఈవీఎంల హ్యాకింగ్ కు గురవ్వడం పై ఆందోళన వ్యక్తం చేసిన ఎలాన్ మాస్క్
ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్
ఈవీఎంలను తొలగిస్తేనే హ్యాకింగ్ కు అడ్డుకట్ట వేయొచ్చు
వ్యక్తులు లేదా ఏఐ సాయంతో ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం ఉంది-ఇటీవల అమెరికాలోని ప్యూర్టో రికోలో జరిగిన ఎన్నికల పై తలెత్తిన వివాదం
ఎలాన్ మాస్క్ వ్యాఖ్యల పై స్పందించిన భారత...
ఆరు గ్యారంటీల కోసం తీసుకున్న దరఖాస్తులు ఏమయ్యాయి
ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది
గ్రూప్ 1 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు 1:100 ప్రకారం మెయిన్ పరీక్షలకు అవకాశం ఇవ్వండి
ఆరు నెలలు గడుస్తున్నా ఆరు గ్యారంటీలను అమలు చేయలేదు
ఆరు గ్యారంటీల కోసం ప్రజా పాలనలో భాగంగా తీసుకున్న దరఖాస్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు మాజీ...
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా.మోహన్ బాబు నిర్మించిన ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. శుక్రవారం నాడు ఈ చిత్రం నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు టీజర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా...
టీ20 వరల్డ్ కప్ టీంఇండియా,కెనడా ఆఖరి మ్యాచ్ రద్దు అయింది.స్టేడియంలో ఔట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో టాస్ వేయకుండానే మ్యాచ్ రద్దు చేశారు.షెడ్యూల్ ప్రకారం 7:30 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా వాయిదా వేశారు.8:00 గంటలకు మరోసారి ఔట్ ఫీల్డ్ ను పరిశీలించగ అప్పటికి ఔట్ ఫీల్డ్ తడిగానే ఉంది.ఇక చివరికి 9:30 గంటలకు...
జూన్ 18 న జరగబోయే యుజీసి నెట్ పరీక్ష అడ్మిట్ కార్డులను ఎస్టీఏ విడుదల చేసింది.జూనియర్ రిసెర్చి ఫెలోషిప్,యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు, పీహెచ్‌డీ ప్రవేశాలకు అర్హత పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న వారు https://ugcnet.nta.ac.in/ వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని యూజీసీ పేర్కొంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9.30 నుంచి...
పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్ శ్రీనివాస్ చారి,ఎస్.సి.ఈ.ఆర్.డీ డైరెక్టర్ రాధరెడ్డి పై చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.తెలుగు పాఠ్య పుస్తకంలో ముందుమాటలో సీఎం కెసిఆర్,మాజీమంత్రుల పేర్లు,అధికారుల పేర్లను మార్చకుండానే 24 లక్షల పుస్తకాలు పంపిణీ చేయడం,విద్యార్థులకు పుస్తకాలు అందజేస్తున్న సమయంలో ముందుమాటలోని తప్పులను ఉఫాద్యాయులు గుర్తించి విద్యాశాఖకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి...
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఇంగ్లీష్ విద్యని బలోపేతం చేయడానికి కృషి చేయడం,ఇంగ్లీష్ వ్యాకరణం,భాష స్పీచ్ పెంచడం,వొకబులరీను పెంచడం కోసం ఇంగ్లీష్ పుస్తకాలను ఫానిగిరి లో బోధిసత్య ఫౌండేషన్ అధ్యక్షులు పులిగిల్ల వీరమల్లు యాదవ్ ఆద్వర్యంలో టీచర్ లకు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రొ.వెంకట రాజయ్య విచ్చేశారు.ఈ సంధర్బంగా రాజయ్య మాట్లాడుతూ...
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నియమితులయ్యారు.ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్ననాయుడు తాజాగా ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రిగా బాద్యతలు చేపట్టడంతో టీడీపీ అధినేత,సీఎం చంద్రబాబునాయుడు పల్లా శ్రీనివాస రావును ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ప్రకటించారు.ఈ సంధర్బంగా టీడీపీ అధ్యక్షుడిగా తనను ప్రకటించడంతో పల్లా శ్రీనివాస్ రావు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఇటీవల జరిగిన...