Friday, April 4, 2025
spot_img

2024

చేతులను కడుగు, రోగాలను తరుము

ప్రతి ఒక్కరి చేతిలో సాధారణంగా ఒక కోటికి పైగా సూక్ష్మజీవులు, వైరస్లు ఉంటాయనేది అధ్యయనాలు చెబుతున్న నిజాలు. సగటు మనిషి చేతిలో 150 రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి చేతులపై మూడు గంటలపాటు జీవించగలవు. ఇవి మన చేతుల్లోకి వివిధ మార్గాలలో వస్తాయి. తలుపుల హండిల్స్, కీబోర్డులు, సెల్ ఫోన్‌లు, లిఫ్ట్ బటన్‌లు, షాపింగ్...

గ్రూప్ 01 మెయిన్స్ హాల్‎టికెట్లు విడుదల

ఈ నెల 21 నుండి ప్రారంభంకానున్న టీజీపీఎస్సీ గ్రూప్ 01 మెయిన్స్ పరీక్ష కొరకు హాల్‎టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు హాల్‎టికెట్లను అధికారిక వెబ్‎సైట్ లో టీజీపీఎస్సీ పొందుపరిచింది. ఈ నెల 21 నుండి 27 వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 31,382 మంది అభ్యర్థులు గ్రూప్ 01 మెయిన్స్ కి అర్హత...

గాజాపై ఇజ్రాయెల్ దాడి, ముగ్గురు మృతి

గాజాపై ఇజ్రాయెల్ దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. సోమవారం తెల్లవారుజామున గాజాలోని స్త్రీవ్ నగరం డిర్ అల్-బాలాహ్‎లోని అల్-ఆక్స ఆసుపత్రిలో పాలస్తీనియన్ల గూడరాలపై ఇజ్రాయెల్ సైన్యం బాంబులతో దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు మరణించగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఏపీలో భారీ వర్షాలు, అధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షాల కారణంగా చిత్తూరు, తిరుపతి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మరో నాలుగురోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ...

దేశ నిర్మాణంలో రతన్ టాటా అద్బుతంగా కృషి చేశారు

చిరంజీవి దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతి పట్ల సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. భారతీయులకు ఇది బాధకరమైన రోజు అని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో రతన్ టాటా అద్భుతంగా కృషి చేశారని అని తెలిపారు. ఒక మంచి మనసున్న వ్యక్తిని కోల్పోయామని, భారతీయ పారిశ్రామిక వేత్తలలో అయిన పెంపొందించిన విలువలు తరాలకు...

మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు

సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ పై మంత్రి కొండా సురేఖకు గురువారం నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. మంత్రి కొండా సురేఖ తన కుటుంబ గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. కొండా సురేఖపై పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ కేసు నమోదు...

మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్

మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. గురువారం నాంపల్లి ప్రత్యేక కోర్టులో కేటీఆర్ తరపు న్యాయవాది ఉమామహేశ్వర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రథోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్‎ను సాక్షులుగా పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన ఓ మీడియా...

తుదిశ్వాస విడిచిన రతన్ టాటా ,సంతాపం తెలిపిన ప్రముఖులు

దిగ్గజ వ్యాపారవేత్త , టాటా గ్రూప్స్ ఛైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. బుధవారం ముంబయిలోని బ్రీచ్ కాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాల వల్ల సోమవారం అయిన ఆసుపత్రిలో చేరారు. రతన్ టాటా మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది మూర్ము , ప్రధాని మోదీతో సహ పలుపురు రాజకీయ ప్రముఖులు...

తెలంగాణ పునర్ నిర్మాణంలో టీచర్లది కీలక పాత్ర

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పునర్ నిర్మాణంలో టీచర్లది కీలక పాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బుధవారం తెలంగాణ డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేశారు. ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. బీఆర్ఎస్ ఏనాడు కూడా...

ఈ నెల 14 నుంచి అందుబాటులోకి గ్రూప్ 01 మెయిన్స్ హాల్ టికెట్స్

ఈ నెల 21 నుండి 27 వరకు గ్రూప్స్ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. అక్టోబర్ 14 నుండి గ్రూప్స్ 01 మెయిన్స్ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం హాల్‎ టికెట్లు అందుబాటులో ఉంచుతామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. అధికారిక వెబ్‎సైట్ నుండి అభ్యర్థులు హాల్‎టికెట్లను డౌన్ లోడ్...
- Advertisement -spot_img

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS