Thursday, April 10, 2025
spot_img

2024

2029లో బీజేపీ, కాంగ్రెస్ మేజిక్ ఫిగర్‎కు దూరంగా ఉంటాయి

హర్యానా, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందించినబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రజలను ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలకం హర్యానా, జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ ప్రజలను ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ...

హైదరాబాద్‎లో ప్రారంభమైన ఎన్ ష్యూర్ హెల్తీ స్పైన్ సెంటర్

ఆరోగ్యం యొక్క శక్తిని విశ్వసించే వారికి ఎన్ ష్యూర్ హెల్తీ స్పైన్ ఒక మార్గదర్శిగా నిలుస్తుందని నేషనల్ బ్యాడ్మింటన్ కొచ్ పుల్లెల గోపీచంద్ తెలిపారు. భారతదేశపు మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ప్రివెంటివ్ స్పైన్ అండ్ స్పోర్ట్స్ హెల్త్ సెంటర్ ఎన్ ష్యూర్ హెల్తీ స్పైన్ అధికారికంగా హైదరాబాద్‌లో ప్రారంభించబడింది. ప్రఖ్యాత బ్యాడ్మింటన్ ఛాంపియన్, బ్యాడ్మింటన్ అసోసియేషన్...

జులనాలో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్

హర్యానాలోని జులనా స్థానన్ని కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్ కైవసం చేసుకున్నారు. 6015 ఓట్లతో విజయం సాధించారు. ప్రత్యర్థి యోగేష్ కుమార్‎కు 59065 ఓట్లు వచ్చాయి. ఈ సంధర్బంగా వినేష్ ఫోగట్ మాట్లాడుతూ, ప్రజల ప్రేమ ఫలితాల్లో కనిపించిందని కొనియాడారు. ఇది ప్రజల పొరటమని,ఇందులో ప్రజలే విజయం సాధించారని తెలిపారు. జమ్ముకశ్మీర్, హర్యానా రాష్ట్రాల ఓట్ల...

జమ్ముకశ్మీర్, హర్యానా రాష్ట్రాల ఓట్ల లెక్కింపు

జమ్ముకశ్మీర్, హర్యానా రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. ఉదయం 08 గంటల నుండి కౌంటింగ్ మొదలైంది. లోక్ సభ ఎన్నికల తర్వాత మొదటిసారిగా రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. జమ్ముకశ్మీర్ లో 90, హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జమ్ముకశ్మీర్ లో మొత్తం 03 విడతలుగా ఎన్నికలు...

తెలంగాణకు 29 అదనపు ఐపీఎస్ పోస్టులను కేటాయించండి

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‎షా నుకోరిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి అదనంగా 29 అదనపు ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని కేంద్ర హోంశాఖ అమిత్ షాను సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో వామపక్ష తీవ్రవాద ప్రభావం, పెండింగ్ లో ఉన్న రాష్ట్ర...

జానీమాస్టర్‎కు షాక్ ఇచ్చిన నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్

కొరియోగ్రాఫర్ జానీమాస్టర్‎కు ప్రకటించిన జాతీయ అవార్డును నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ తాత్కాలికంగా నిలిపివేసింది. అక్టోబర్ 08న ఢిల్లీలోని విజ్ఞాన్‎భవన్‎లో ఈ అవార్డు అందుకోవాల్సి ఉంది. అయితే తనపై లైంగికదాడికి పాల్పడినట్టు ఓ అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ పై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అయినను...

నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్‎షా అధ్యక్షతన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‎లో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల అభివృద్ది , కావాల్సిన నిధులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు నాయుడు నివేదిక అందజేస్తారు. అనంతరం ఢిల్లీ పెద్దలను కలిసే అవకాశం...

గాజాలోని మసీదుపై ఇజ్రాయెల్ వైమానిక దాడి

గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. ఆదివారం తెల్లవారుజామున గాజాలోని ఓ మసీదుపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో 24 మంది మరణించగా మరికొంతమంది గాయపడ్డారు. దాడి సమయంలో మసీదులో చాలా మంది ఉన్నారని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. ఈ దాడి పై ఇజ్రాయెల్ ఇంకా...

సికింద్రాబాద్ – గోవా వీక్లీ ట్రైన్ ప్రారంభం

హైదరాబాద్ నుండి గోవా వెళ్ళే పర్యాటకుల కోసం కొత్త రైలు ప్రారంభమైంది. ఆదివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‎లో కేంద్రమంతి కిషన్‎రెడ్డి జెండా ఊపి రైలును ప్రారంభించారు. రెగ్యులర్ సర్వీసులు సికింద్రాబాద్ నుండి ఈ నెల 09న , వాస్కోడగామా నుండి 10న ప్రారంభమవుతాయి. సికింద్రాబాద్ - వాస్కోడగామా ( 17039 ) రైలు ప్రతి...

పేట్లబుర్జు పోలీస్ గ్రౌండ్స్‎ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

దసరా నవరాత్రులకు హైదరాబాద్‎లో నగరంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ సివి.ఆనంద్ తెలిపారు. శనివారం హైదరాబాద్ సిటీ పోలీస్ తరుపున సీఏఆర్ హెడ్‎క్వార్టర్స్ పేట్లబుర్జ్‎లోని పోలీస్ గ్రౌండ్స్‎లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు సీపీ సీవీ ఆనంద్, సతీమణి లలిత ఆనంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సిటీ...
- Advertisement -spot_img

Latest News

సవాళ్లకు అనుగుణంగా పోలీస్‌ శాఖ సన్నద్దం

సైబర్‌ ఫ్రాడ్‌ నేరాలపై ప్రత్యేక దృష్టి పరిశ్రమల్లో మహిళా ఉద్యోగుల రక్షణ కోసం షీ టీమ్‌ తెలంగాణ డీజీపీ జితేందర్‌ వెల్లడి వాణిజ్య రంగంలో మారుతున్న సవాళ్లకు తగిన విధంగా...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS