Friday, September 20, 2024
spot_img

2024

చదువు భుక్తి కోసం మాత్రమే కాదు

చదువు కేవలం మార్కుల, ర్యాంకుల కోసమే కాకుండా సమాజంలో మార్పు కోసం చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేటి విద్యార్థులు జ్ఞానసముపార్జన కంటే అధిక మార్కులు సాధించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. విషయ పరిజ్ఞానం కోసం కాకుండా కేవలం మార్కులు, సర్టిఫికెట్ల కోసం చదవడం వల్ల చదువుకు విలువ లేకుండా పోతుంది. కష్టపడి చదవడం కన్నా...

కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి గడ్డుకాలం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకుకు భరోసా లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకుకు భరోసా లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.,ఇది కాంగ్రెస్ సర్కార్ చేసిన కమాల్ అని ఎద్దేవా చేశారు.ఒక్క ఏడాదిలోనే 15.30 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిందని...

ఇలా పతకాలు సాధించడం ఇదే తొలిసారి

టోక్యో ఒలంపిక్స్ లో కాంస్య పతకం సాధించిన భారత్ హాకీ జట్టు ఈసారి కూడా కాంస్యం అందుకుంది.దింతో మన దేశ పతకాల సంఖ్య 13 కి చేరింది.52 ఏళ్ల తర్వాత వరుసగా కాంస్య పతకాలు సాధించడం ఇదే తొలిసారి.అంతకుముందు 1972లో భారత్ 3 స్థానంలో నిలిచింది.

కేటీఆర్ కు జైలు తప్పదు

ఆ పనిని సీఎం రేవంత్ రెడ్డి చూసుకుంటారు అయిన చేసిన అవినీతి అందరికీ తెలుసు నాతో పాటు బీజేపీ కార్యకర్తలను జైల్లో పెట్టి హింసించారు,ఇంకా వాటిని నేను మర్చిపోలే బీఆర్ఎస్ పని అయిపోయింది బీఆర్‌ఎస్‌ బీజేపీతో చర్చలు జరిపినట్టు వస్తున్నవి అవాస్తవాలు కవిత బెయిల్ కు బీజేపీకి ఎలాంటి సంభందం లేదు మాజీ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ను జైలుకు పంపే పనిని...

అభిమానుల కోసం మహేష్ బాబు ఆసక్తికరమైన ట్విట్

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులను ఉద్దేశించి ఆసక్తికరమైన ట్విట్ చేశారు.ఆగష్టు 09న తన పుట్టిన రోజు సందర్బంగా వివిధ మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు."అభిమానులు పంపిన సందేశాలను చూసి ఉప్పొంగిపోయా ,ఈ స్పెషల్ రోజును ఇంకా ప్రత్యేకంగా మారేలా చేశారు.ప్రతి సంవత్సరం మీరు చూపిస్తున్న ప్రేమ,మద్దతుకు లవ్...

విశ్వ క్రీడా వేదికపై ఇద్దరు మిత్రుల పతకాల స్ఫూర్తి

దేశాల మధ్య,ప్రజల మధ్య స్వార్థపూరిత , సంకుచిత రాజకీయాలతో కూడిన విద్వేషాలు,యుద్ధాలతో సామాన్య ప్రజల ఆకలి చావుల ఆర్తనాదాలు, రక్తపుటేరులు ప్రపంచంలో కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో అక్కడక్కడ అప్పుడప్పుడు పరిపక్వతతో కూడిన మానవ సంబంధాలు కుల,మత, లింగ ,ప్రాంత,సంస్కృతులకు అతీతంగా మనందరికీ మనిషి తాలూకు ఉనికి గురించి ఎన్నో పాఠాలు చెబుతుంటాయి.అలాంటిదే ఇప్పుడు పారిస్...

ప్రభుత్వం కేసీఆర్ పాలన మీద విషం చిమ్మడానికి ప్రయత్నిస్తుంది

రైతుబంధు కోసం రైతాంగం ఎదురుచూస్తున్నారు గత ఏడాదే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కేసీఆర్ ఒక పంపును ప్రారంభించారు మొన్నటి వరకు కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం విఫల ప్రయత్నమని అన్నారు ఇప్పుడు కాళేశ్వరం నుండే నీళ్లు తీసుకొస్తున్నారు మాజీ ఐపీఎస్ అధికారి,బీఆర్ఎస్ నాయకులు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ రైతుబంధు కోసం తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తుందని మాజీ ఐపీఎస్ అధికారి,బీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్...

బంగ్లాదేశ్ పరిణామాలతో హైదరాబాద్ లో నిఘా ఉంచం

తెలంగాణ డీజీపీ జితేందర్ పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో హైదరాబాద్ లో కూడా నిఘా ఉంటుందని తెలంగాణ డీజీపీ జితేందర్ వెల్లడించారు.ఆ దేశంలో జరుగుతున్న పరిణామాల పై మీడియాతో మాట్లాడారు.కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో హైదరాబాద్ లో ఉన్న బంగ్లాదేశీయులపైన కూడా నిఘా ఉంచామని తెలిపారు.ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు తెలంగాణ పోలీస్...

మంత్రులతో సమావేశమైన సీఎం చంద్రబాబు

గురువారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం జరిగింది.

రెజ్లింగ్ సెమీస్ లోకి అమన్ షెరావత్

పారిస్ ఒలంపిక్స్ లో భారత రెజ్లర్ అమన్ షెరావత్ సత్తాచాటాడు.గురువారం జరిగిన క్వాటర్స్ ఫైనల్స్ లో అల్బేనియా రెజ్లర్ అబరకొవ్ పై ఘన విజయం సాధించి సెమీఫైనల్స్ లోకి అడుగుపెట్టాడు.జపాన్ రెజ్లర్ సీడ్ రీ హిగుచి తో ఫైనల్ బెర్తు కోసం జరిగే పోరులో అమన్ తలపడబోతున్నాడు.
- Advertisement -spot_img

Latest News

లడ్డు ప్రసాదంలో కల్తీ,అవినీతి పై సమగ్ర విచారణ జరిపించాలి

సీఎం చంద్రబాబుకి లేఖ రాసిన కేంద్రమంత్రి బండిసంజయ్ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీతో పాటు జరుగుతున్న అవినీతి,అన్యమత ప్రచారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ సీఎం...
- Advertisement -spot_img