తెలుగు నటి అంజలి తన కెరీర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.కెరీర్ ప్రారంభమైన మొదటి నుండే ఎన్నో పాత్రలు వచ్చాయని,కానీ నా పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఎంచుకున్నానని అన్నారు.కొన్ని సినిమాల కోసం మార్షల్స్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నానని గుర్తుచేశారు.నవరస సిరీస్ షూటింగ్ లో భాగంగా కొన్ని గంటలపాటు వాష్ రూమ్ కి కూడా...
డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమల హారిస్
నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రాంప్ ను ఓడించడమే తన లక్ష్యమని అన్నారు ఉపాధ్యక్షురాలు కమల హారిస్.అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా జో బైడెన్ తన పేరును ప్రతిపాదించడం గౌరవంగా భావిస్తున్నాని పేర్కొన్నారు.డోనాల్డ్ ట్రంప్ ను ఓడించడం కోసం...
తెలంగాణకు నిధులు ఇచ్చే బాధ్యత కేంద్రానికి లేదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి.కేంద్రం ప్రకటించిన బడ్జెట్ పై స్పందించారు.ఈ సంధర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,ఢిల్లీకి వెళ్ళి ప్రధాని మోదీని మూడుసార్లు కలిసిన లాభం లేకుండా పోయిందని అన్నారు.విభజన చట్టం వంకతో ఏపీకి నిధులు ఇచ్చారు కానీ అదే చట్టం ప్రకారం తెలంగాణకు...
మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.దింతో ఒక్కసారిగా బంగారం,వెండి ధరలు భారీగా తగ్గిపోయాయి.బడ్జెట్ ప్రవేశపెట్టిన 2 గంటల్లోనే బంగారం ధరలు రూ.3 వేల రూపాయలు తగ్గాయి.బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు 10 గ్రాముల బంగారం ధర రూ.72,838 ఉండగా,బడ్జెట్ ప్రవేశపెట్టక రూ.68,500కి చేరింది.కొన్ని గంటల వ్యవధిలోనే 10 గ్రాముల పై రూ.4,218...
2024-25లో బడ్జెట్ లో తెలంగాణను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.మంగళవారం లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2024-25 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.కేంద్రం ప్రకటించిన బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని,ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైన బడ్జెట్ అని ఉత్తమ్ కుమార్ మండిపడ్డారు.బీజేపీ మిత్రపక్షాలైన జెడియూ,టీడీపీ,ఇతర...
2024-25 వార్షిక బడ్జెట్ ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్
వ్యవసాయ రంగానికి రూ.1.5 లక్షల కోట్లు
విద్య, నైపుణ్యాభివృద్ధికి రూ.లక్షా 48 వేల కోట్లు
వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్లు
మంగళవారం లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.2024-25 వార్షిక బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి ప్రాధ్యానం...
మంగళవారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టింది.బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది.ఏపీలోని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల రూపాయల సాయాన్ని అందించింది.అమరావతి అభివృద్ధి కోసం రూ.15 వేల కోట్ల రూపాయల సాయాన్ని అందించడం పై సీఎం నారా చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్‌కు వరాలు ప్రకటించడంపై ఎక్స్ వేదికగా స్పందించారు.ప్రధాని...
జులై 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసి నిర్ణయించింది.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి.మొదటి రోజులో భాగంగా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.ఈ సందర్బంగా దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సభ్యులు సంతాపం ప్రకటించారు.అనంతరం బీఏసి మీటింగ్ మొదలైంది.
ఈ మేరకు 8 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.జులై 25న ఆర్థికశాఖ...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి.ఈ సందర్బంగా గన్ పార్క్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూలమాల వేసి నివాళుర్పించారు.
జై తెలంగాణ.జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్,జోహార్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,హరీష్ రావు,ప్రశాంత్ రెడ్డి,పాడికౌశిక్ రెడ్డి,పల్ల రాజేశ్వర్,సబితా ఇంద్రారెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు తెలంగాణ అమరవీరులకు...
భయపెడుతున్న గ్రామ సింహాలు:
చికెన్ వ్యర్ధాలే ఆహారం
వాహనాలను వెంబడించి… ప్రమాదాలకు కారణమై…
పెరుగుతున్న కుక్క కాటు బాధితులు
కానరాని సంతాన నిరోధక చర్యలు
రోడ్డుమీదకు వచ్చేందుకు పిల్లలు, వృద్దుల్లో భయం
నివారించడంలో అధికారులు...