Tuesday, April 22, 2025
spot_img

aadab hyderabad

వారిద్దరికీ 2027 ప్రపంచకప్ లో ఆడే సత్తా ఉంది

ఇటీవల టీం ఇండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంబీర్ కీలక వ్యాఖ్యలు చేశారు.రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీ లకు 2027 లో జరిగే ప్రపంచ కప్ లో ఆడే సత్తా ఉందని,దానికి వారు తమ ఫిట్నెస్ ను కాపాడుకోవాలని సూచించారు.అలాగే తన కోచింగ్ గురించి కూడా మాట్లాడుతూ,తనకు జట్టు ప్రయోజనాలే ముఖ్యమని...

షూటింగ్ లో భాగంగా ప్రియాంక చోప్రాకు గాయాలు

బాలీవుడ్,హాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రాకు తీవ్ర గాయాలయ్యాయి.ఆస్ట్రేలియా జరుగుతున్నా ఓ సినిమా షూటింగ్ లో భాగంగా ఈ గాయాలు అయినట్టు ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో పేర్కొంది.దీనికి సంభందించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో విడుదల చేసింది.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి."ది బ్ల‌ప్" అనే హాలీవుడ్ చిత్రం షూటింగ్...

కొత్తగా అమల్లోకి వచ్చిన న్యాయచట్టాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకువచ్చిన కొత్త న్యాయచట్టాల పైన తమ వైఖరిని తెలియజేయాలని డిమాండ్ చేశారు.ఈ చట్టాల పై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి,ప్రజల హక్కులను కాలరాసేలా,వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఈ చట్టాలు ఉన్నాయని విమర్శించారు.నూతనంగా అమల్లోకి వచ్చిన చట్టాలతో రాష్ట్రంలో పోలీస్...

భారత జాతీయోద్యమ పిత బాల గంగాధర తిలక్

బాల గంగాధర్ తిలక్ పుట్టిన రోజు జూలై 23 సందర్భంగా దేశభక్తిని ప్రజల్లో రగిల్చి, బ్రిటిష్ వారిని భయబ్రాంతుల్ని చేసిన లోకమాన్య "బాల గంగాధర తిలక్ " జయంతి జూలై 23.బాలగంగాధర తిలక్ ని "భారత జాతీయోద్యమ పిత"గా పేర్కొంటారు. ఆయనకు ముందు జాతీయోద్యమం లేదని కాదు. కానీ ఆయన జాతీయోద్యమాన్ని కొత్తదారులు పట్టించాడు. దేశవ్యాప్తంగా...

అమెరికాలోని నైట్ క్లబ్ లో కాల్పులు,ముగ్గురు మృతి

అమెరికాలో వరుసగా కాల్పులు చోటుచేసుకుంటున్నాయి.ఇటీవల ఆ దేశ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే.తాజాగా మిస్సిస్సిప్పి రాష్ట్రంలో ఆదివారం అర్ధరాత్రి కాల్పులు జరిగాయి.ఓ నైట్ క్లబ్ లో ఈ కాల్పులు జరిగినట్టు పోలీసులు తెలిపారు.ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించగా,16 మంది గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు.సమాచారం అందుకున్న పోలీసులువెంటనే ఘటన...

కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం కేంద్ర పెట్రోలియం,సమాజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు.అనంతరం తెలంగాణలో ప్రభుత్వం రాయితీపై రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్న “మహాలక్ష్మి” సంక్షేమ పథకం గురించి వివరించారు.గ్యాస్ సిలిండర్ కోసం ప్రభుత్వం వినియోగదారులకు అందిస్తున్న రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే...

ప్రభుత్వ పాఠశాలకు బెంచీలను విరాళంగా ఇచ్చిన టిడిఎఫ్ టీం

తెలంగాణ రాష్ట్రంలో విద్యా సౌకర్యాలను మెరుగుపరచడానికి అక్షర జ్యోతి చారిటీ కార్యక్రమం ద్వారా విద్యార్థుల జీవితాల్లో సానుకూల ప్రభావం చూపడం, వారి విద్యా ప్రయాణానికి మద్దతు ఇవ్వడం తమ లక్ష్యమని తెలిపారు టిడిఎఫ్ టీం సభ్యులు గుప్పల్లి సంద్య,పబ్బా కవిత.సోమవారం సిద్దిపేట జిల్లా, కోమురవెల్లి మండలం, జెడ్పిహెచ్ఎస్ గురువన్నపేట ప్రభుత్వ పాఠశాలలో జరిగిన విరాళ...

అధికారం ఎవరికీ శాశ్వతం కాదు,పోలీసుల తీరుపై మండిపడ్డ జగన్

రాష్ట్రంలో అరాచక పాలనా కొనసాగుతున్నదని విమర్శించారు వైసీపీ అధినేత,మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్.సోమవారం అసెంబ్లీ గేటు వద్ద వైసీపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలతో కలిసి నల్ల కండువాలతో నిరసన చేపట్టారు.రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ వైఫల్యంపై ఫ్లకార్డులతో అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.దింతో పోలీసుల తీరుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ,అధికారం...

ఉగ్రరూపం దాల్చిన గోదావరి,రెండో ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది.భారీగా వరద నీరు రావడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ఇప్పటికే గోదావరి నీటిమట్టం 48 అడుగుల వరకు చేరింది.గత రాత్రి గోదావరి నీటి ప్రవాహం 44 అడుగులు దాటింది.దింతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు.సోమవారం మధ్యాహ్నం నీటి ప్రవాహం 48...

దేశ అభివృద్ధి కోసం అందరం కలిసి పోరాడాలి

2047 వికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేసే విధంగా కేంద్ర బడ్జెట్ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తోలి బడ్జెట్ ప్రవేశపెడ్తున్నాం ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ముందుకు సాగుతున్నాం కొత్త ఎంపీలకు అవకాశం ఇవ్వాలి పార్లమెంట్ సమావేశాలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ 2047 వికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేసే విధంగా కేంద్ర బడ్జెట్ ఉంటుందని తెలిపారు...
- Advertisement -spot_img

Latest News

వీధి కుక్కలు భౌబోయ్

భయపెడుతున్న గ్రామ సింహాలు: చికెన్ వ్యర్ధాలే ఆహారం వాహనాలను వెంబడించి… ప్రమాదాలకు కారణమై… పెరుగుతున్న కుక్క కాటు బాధితులు కానరాని సంతాన నిరోధక చర్యలు రోడ్డుమీదకు వచ్చేందుకు పిల్లలు, వృద్దుల్లో భయం నివారించడంలో అధికారులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS