(అమీన్ పూర్‌లో ప్రభుత్వ భూమిని నోటరీలతో అమ్ముతున్న అక్రమార్కులు)
సర్వే నెం. 993లో 423ఎకరాల సర్కారు భూమి
కనీసం వంద ఎకరాలు కానరానీ పరిస్థితి
తాజాగా 6ఎకరాలను మాయం చేస్తున్న అక్రమార్కులు
అప్పట్లో భూమిలేని నిరుపేదలకు ఇచ్చిన గవర్నమెంట్
పేదోళ్లకు ఇచ్చిన భూమిని లాగేసుకుంటూ దౌర్జన్యం
కబ్జాచేశారంటూ నిర్మాణాలను కూల్చివేసిన అప్పటి ఎమ్మార్వో
దొంగ డాక్యుమేంట్లతో కోర్టును తప్పుదోవపట్టించిన కబ్జాదారులు
నలుగురు వ్యక్తులు కలిసి 2016లో...
బాధ్యతలేని ప్రభుత్వ చేతుల్లో బంధీలుగా ఉన్న పీడిత ప్రజల్లారా గొంతెత్తి ప్రశ్నించండి..నీకు జరిగే అన్యాయం పై మౌనంగా ఉండిపోయావో బ్రతికేందుకు నీకున్న హక్కుల్ని కాలరాస్తాయి ఈ నీచపు అధికారాలు…ఎదురుతిరిగి ప్రశ్నించనప్పుడే నువ్వు స్వేచ్ఛగా బ్రతగల్గవ్న్యాయన్యాయలని పక్కనెట్టిన జనం తప్పొప్పుపులు లెక్కించడం కూడా ఎప్పుడో మరిచారు..దోచేసిందాచేయంటూ కంకణం కట్టుకొని రక్తం మరిగిన రాక్షసుల్లా ధనార్జనవేటలో మునిగారీనరరూప...
అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతి తలలోకి మాంత్రికుడు 70 సూదులను గుచ్చిన అమానవీయ ఘటన ఒడిశాలోని బొలంగీర్ జిల్లాలో చోటు చేసుకుంది. బుర్లాలోని వింసార్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి వాటిని బయటకు తీశారు. స్థానిక సింథికేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇచ్గావ్ గ్రామానికి చెందిన రేష్మా బెహరా(19) మూడేళ్ల క్రితం అనారోగ్యం బారిన...
కర్ణాటకలో 'ఫోన్ పే'పై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.ఇటీవల కర్ణాటకలో ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి,తర్వాత వెనక్కి తగ్గింది.అయితే ప్రైవేట్ రంగంలో స్థానిక రిజర్వేషన్‌ను ఫోన్‌పే వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు.దీంతో కన్నడ ప్రజలు ఫోన్ పే బాయ్‌కాట్‌కు పిలుపునిచ్చారు.సోషల్ మీడియాలో ఫోన్ పేకు వ్యతిరేకంగా పోస్టులు...
రొటీన్ కథలకు భిన్నంగా.. కొత్తగా రూపొందే చిత్రాలకే నేటి ప్రేక్షకులు ఆదరణ చూపిస్తున్నారు. అలాంటి కథలనే నేటి తరం దర్శక, నిర్మాతలు కూడా సినిమాలుగా తీసుకరావడానికి మొగ్గుచూపుతున్నారు. ఆ కోవలోనే న్యూ కంటెంట్‌తో రిఫ్రెషింగ్ ఫీల్‌తో రూపొందుతున్న చిత్రం 'ప్రణయగోదారి'. పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు. డిఫెరెంట్ కంటెంట్ తో...
రానున్న మూడురోజుల పాటు పలు జిల్లాలో భారీ వర్షాలు
వెల్లడించిన హైదరాబాద్ వాతావరణశాఖ
ఆదిలాబాద్,ఆసిఫాబాద్,మంచిర్యాల,నిర్మల్ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం
ఆయాజిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ..
గడిచిన 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా భారీగా నమోదైన వర్షపాతం
తెలంగాణలో రానున్న మూడురోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం...
జులై 21న గురు పౌర్ణమి సందర్బంగా
గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
వేద వ్యాస మహర్షి లేకపోతే మన వాజ్మయం లేదు.వాజ్మయం లేకపోతే సనాతన సంస్కృతి మనకు అందేది కాదు. మానవాళి ముక్తి కోసం జ్ఞానాన్ని అందించిన వ్యాసున్ని నిత్యం స్మరించుకుందాం.భారతదేశంలో ప్రాచీన సనాతన సంప్రదాయం ప్రకారం...
సోమవారం నుండి ప్రారంభంకానున్న వర్షాకాల పార్లమెంటు సమావేశాలు
మంగళవారం ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్
పలు కీలక బిల్లులతో పాటు,జమ్ముకాశ్మీర్ బడ్జెట్ కూడా..
కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం
సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరిన కేంద్రం
నీట్ సమస్యను సభలో చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్
కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందంటూ...
భయపెడుతున్న గ్రామ సింహాలు:
చికెన్ వ్యర్ధాలే ఆహారం
వాహనాలను వెంబడించి… ప్రమాదాలకు కారణమై…
పెరుగుతున్న కుక్క కాటు బాధితులు
కానరాని సంతాన నిరోధక చర్యలు
రోడ్డుమీదకు వచ్చేందుకు పిల్లలు, వృద్దుల్లో భయం
నివారించడంలో అధికారులు...