నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగింది
త్యాగాల పునాదుల పై తెలంగాణ ఏర్పడింది
ప్రభుత్వం మొదటి ప్రాధ్యానత నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే
మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగ నియామక పత్రాలను అందించాం
పదేళ్లలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగింది
"రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం" ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడమే అని అన్నారు...
ఉస్మానియా యూనివర్సిటీ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
బీఆర్ఎస్ పార్టీ కుట్రలను నిరుద్యోగులు నమ్మలేదు
అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుంది
నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకే గ్రూప్ 02 వాయిదా : టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్
నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ విచ్చినం చేయాలనీ కుట్ర చేసిన నిరుద్యోగులు వారిని నమ్మలేదని తెలిపారు...
డ్రగ్స్ విస్తరణ, సైబర్ నేరాలపై అందోళన!
కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
అవసరమైతే తమ సహాయం తీసుకోవాలని సూచన!
సైబర్ చీటర్ల వల్ల ప్రజలు అతిపెద్ద సమస్య ఎదుర్కుంటున్నారని, అలాగే డ్రగ్స్ వినియోగం కూడా ఆందోళనకరంగా విస్తరిస్తోందని, ఈ రెండు ప్రధాన సమస్యల బారి నుండి ప్రజలను రక్షించాల్సిన అవసరముందని రిటైర్డు పోలీసు అధికారులు డీజీపీ కి విన్నవించారు....
గాగిల్లాపూర్ లో రెచ్చిపోతున్న భూకబ్జాదారులు…
కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి స్వాహా…
రెవెన్యూ అధికారుల తీరుతో హారతి కర్పూరంలాకరిగిపోతున్న ప్రభుత్వ భూమి…
భూ కబ్జాదారులకు కొమ్ముకాస్తున్న అధికారులపైవిజిలెన్స్ విచారణ చేపట్టాలని స్థానికుల డిమాండ్…
వివిధ రకాల దాహాలుంటాయి..దప్పికతో అలమటించిపోతున్న వారికి ఒక్క గ్లాసు మంచినీళ్లు ఇచ్చామంటే అమృతంలా భావించిసేవిస్తారు.. మంచి దీవెనెలు అందిస్తారు.. కానీ ఇప్పుడు మనం...
అక్రమంగా మూసీ నీళ్లు తరలిస్తున్ పరిశ్రమ
యాదాద్రి జిల్లాలో మరో పైప్ లైన్ నిర్మాణం
జాలుకాల్వ నుండి పలు గ్రామాల మీదుగా పైపులైన్
గ్రామస్థుల అభిప్రాయం తీసుకోకుండా నిర్ణయం
పైప్ లైన్ నిలిపివేసి, గ్రామసభ తీర్మానం తీసుకోవాలని డిమాండ్
ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ నుండి సైతం లేని పర్మిషన్
ప్రముఖ ఫార్మా కంపెనీ దివీస్ ల్యాబోరేటరీస్ నిర్ణయాలు ప్రజలకు హానికలిగించేలా ఉంటున్నాయి. ఎన్ని...
రైతు రుణమాఫీ చేస్తున్న మీకు పెద్ద నమస్కారాలు.. కానీ, దీనివల్ల మరి ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల పాలు జేస్తున్నరు కదా.. అసలు అన్నదాతలను అప్పుల పాలు జెయ్యకుంటే ఇంకా బాగుండు కదా.. అగ్గువకే విత్తనాలు, ఉచిత ఎరువులు, ఉపాధి హామీ కూలీలను వ్యవసాయ పనులకు పంపిస్తే, పంటకు గిట్టుబాటు రేటు ఇస్తే మంచిగుండు.. రైతే...
హెల్త్ డిపార్ట్ మెంట్ లో బదిలీల పరేషాన్
అవకతవకలు జరిగాయంటూ బోరుమంటున్న ఉద్యోగులు
ట్రాన్స్ ఫర్స్ లిస్ట్ లో డొల్లతనం
బదిలీల లిస్ట్‌లో 34 నెం.లో ఉండాల్సిన ఉద్యోగినీకి 23 నెంబర్
తన అనుకున్న వారికే న్యాయం
కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న అధికారుల అవినీతి
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్
తెలంగాణలో జరుగుతున్న బదిలీల్లో అధికారుల అవినీతి, అక్రమాలు బట్టబయలు...
ప్రమాద ఘంటికలు మోగిస్తున్న టీ.ఎస్.బి.పాస్
దొంగలకు సద్దికడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు
వెబ్ సైట్ లో పారదర్శకత ఆప్షన్ మాయం
తొలగించిన టౌన్ ప్లానింగ్ పర్యవేక్షణ అధికారులు
అన్ని సక్రమంగా ఉన్నా వసూళ్లకు పాల్పడుతున్న వైనం
టీఎస్ బిపాస్ చట్టాన్ని ప్రక్షాళన చేయకుంటే అధికార కాంగ్రెస్ కు కష్టకాలమే
ఐఏఎస్ స్థాయి అధికారులతో పర్యవేక్షించాలని సామాజిక వేత్తల డిమాండ్
పరిశోధనాత్మక పాత్రికేయలు ఎం.వేణుగోపాల్ రెడ్డి
సంపన్నుడు,...
భారత క్రికెట్ జట్టు అల్ రౌండర్ హార్దిక్ పాండ్య నటాషా స్టాంకోవిచ్ కు విడాకులు ఇస్తున్నట్టు ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు.ఈ సందర్బంగా ఓ పోస్టు ను షేర్ చేశాడు.ఇక తామిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు.ఏకాభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని,కఠినమైన నిర్ణయమైనప్పటికీ పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఇంస్టాగ్రామ్ లో వెల్లడించాడు.ఒక కుటుంబంగా...
భయపెడుతున్న గ్రామ సింహాలు:
చికెన్ వ్యర్ధాలే ఆహారం
వాహనాలను వెంబడించి… ప్రమాదాలకు కారణమై…
పెరుగుతున్న కుక్క కాటు బాధితులు
కానరాని సంతాన నిరోధక చర్యలు
రోడ్డుమీదకు వచ్చేందుకు పిల్లలు, వృద్దుల్లో భయం
నివారించడంలో అధికారులు...