ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరోసారి కవితకు నిరాశ తప్పలేదు.సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు తదుపరి విచారణ ఈ నెల 22 కి వాయిదా వేసింది.ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత పాత్ర పై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ పై శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి తో పాటు మరో నలుగురి పై కేసు నమోదైంది.టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు అప్పటి సీబీఐ డీజీగా ఉన్న పీవీ సునీల్ కుమార్...
కేంద్రమంత్రి బండిసంజయ్
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేల చేరికల పై కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి పంపుతున్నారని విమర్శించారు.గత ప్రభుత్వం హయాంలో చేసిన అవినీతి నుండి తప్పుకునేందుకు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో పోలీసుల ద్వారా నిరుద్యోగులను కాంగ్రెస్...
ఐపీఎస్ అధికారి సత్యనారాయణ శుక్రవారం మల్టి జోన్ - 02 ఐజీపీగా బాధ్యతలు స్వీకరించారు.సి.ఏ.ఆర్ హెడ్ క్వార్ట్రర్స్ లో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పనిచేసిన సత్యనారాయణ ఇటీవల మల్టి జోన్ 2 నూతన ఐజీగా నియమితులయ్యారు.ఐజీపీగా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణకి అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16న సచివాలయంలో జిల్లా కలెక్టర్లు,ఎస్పీలతో సమావేశం కానున్నారు.ప్రధానంగా తొమ్మిది అంశాల పై అధికారులతో చర్చించునున్నారు.ఈ సమావేశానికి ప్రభుత్వ శాఖ ముఖ్యకార్యదర్శులు,కార్యదర్శులు,ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు.ప్రజాపాలన,ధరణి,వ్యవసాయం,వైద్యం,ఆరోగ్యం,మహిళా శక్తి,విద్య,శాంతి భద్రతలు,డ్రగ్స్ నిర్ములన తదితర అంశాల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో చర్చిస్తారు.
ఆకతాయిలా వలలో అమ్మాయిల జీవితాలు.. సోషల్ మీడియా అడ్డం పెట్టుకొని అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడుతుండ్రు.. అమ్మాయిల జీవితాలని సర్వనాశనం చేస్తుండ్రు… ఎన్ని చట్టాలు మారిన మహిళలకి అండగా నిలువలేక పోతున్నాయి… ఒక తప్పు చేస్తే ఎవరో ఒకరు వచ్చి కాపాడుతారు.. లే.. అనే ధీమాతో అమాయకమైన ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుతున్న ఈ ఆకతాయిల...
గత సర్కార్‌లో కంటే మించిపోతున్న ఆక్రమణలు
ప్రభుత్వ భూములకు రక్షణ కరవు
కన్ను పడితే ఖతం చేస్తున్న కబ్జాకోరులు
రెవెన్యూ, సర్వే అధికారుల ఫుల్ సపోర్ట్
సిటీ పరిసర ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైన భూములు మాయం
సర్వే నెంబర్ 170 లోని 10 గుంటల గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా
శేరిలింగంపల్లి మండలం, చందానగర్ లో యధేఛ్చగా కబ్జాలు
మాముళ్ల మత్తులో ప్రభుత్వ యంత్రాంగం
ప్రభుత్వాలు...
ప్రజల అభిరుచులకు అనుగుణంగా రవాణా సేవలు
డేటా విశ్లేషణపై అధికారులకు అవగాహన కల్పించిన డేటా సైన్స్,మెషిన్ లెర్నింగ్ ప్రముఖ నిపుణులు శరత్
డేటా సైన్స్ ను ఉపయోగించుకుని ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేయవచ్చని డేటా సైన్స్,మెషిన్ లర్నింగ్ ప్రముఖ నిపుణులు శరత్ కాటిపల్లి తెలిపారు.ప్రజల అభిరుచులకు అనుగుణంగా మెరుగైన,నాణ్యమైన రవాణా సేవలను అందించడంతో పాటు...
గురువారం పాకిస్థాన్ లోని పెషావర్ విమానాశ్రయంలో సౌదీ ఎయిర్ లైన్స్ నుండి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి.ల్యాండింగ్ సమయంలో ఈ ఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు.విమానంలో ఉన్న ప్రయాణికులు,సిబ్బంది క్షేమంగానే ఉన్నారని తెలిపారు.ఘటన జరిగిన సమయంలో విమానంలో మొత్తం 297 మంది ప్రయాణికులు ఉన్నారు.ల్యాండింగ్ గేర్ లో సమస్య తలెత్తడంతోపొగలు వ్యాపించాయి.ఇది గమనించిన ఏటీసీ సిబ్బంది...