ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎస్.ఐ.బి చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాశారు.గత నెల జూన్ 26న ఇండియాకి రావాల్సి ఉండగా,అనారోగ్య కారణాల వల్ల అమెరికాలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.క్యాన్సర్,గుండే ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాని,వైద్యుల సూచనల మేరకు అమెరికాలోనే చికిత్స పొందుతున్నాని తెలిపారు.ఒక పోలీస్ అధికారిగా...
( బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీ రుద్రమ )
డీఎస్సీ పరీక్ష వాయిదా కోసం ఉస్మానియా యూనివర్సిటీ వద్ద పోరాటం చేస్తున్న విద్యార్థులతో పాటు జర్నలిస్ట్ లపై పోలీసులు చేయి చేసుకోవడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీ రుద్రమ.బుధవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు.ఈ సంధర్బంగా రాణి...
కల్తీ..కల్తీ..కల్తీ..నేడు సర్వం కల్తీ మయం..ప్రతి ఒక్కరి శరీరం రోగాలమయం..ఏ వస్తువు చూసినా కల్తీ మయం..కల్తీ పదార్థాలవాడకంతో ఆరోగ్యం దెబ్బతింటున్న వైనం..హోటల్స్,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కల్తీ రాజ్యం..అధికారుల పర్యవేక్షణ లోపం..ప్రజలకు పెద్ద శాపంకల్తీ లేని ఆహారమే లేదు..కల్తీ లేని వస్తువే లేదు..ఎం తినాలన్న,ఏం తాగాలన్నఅంతా కల్తీ మయమే..ప్రభుత్వాలు కల్తీ నిరోధక చర్యలు తీసుకోని ప్రజల ఆరోగ్యాన్ని...
గత ప్రభుత్వంలో యధేచ్చగా అక్రమ బదిలీలు
నాటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ అండదండలతో అరాచకాలు
అసెంబ్లీ ఎన్నికలకు ముందే పలువురికి స్థానచలనం
ఎక్సైజ్ శాఖలో నిజాయితీపరులకు తీవ్ర అన్యాయం
ప్రశ్నించిన అధికారులకు, ఉద్యోగులకు వేధింపులు
నేడు అదే కంటిన్యూ చేస్తున్న కాంగ్రెస్ సర్కార్.?
యువరాజు పెత్తనానికి అధికారుల ఫుల్ సపోర్ట్
గత పదేళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు అంతా ఇంతాకాదు. మంత్రులు,...
(ఉత్తుత్తి నోటీసులు ఇచ్చి..చేతులు చాపిన ఇరిగేషన్ అధికారులు)
జెర్ర వాగును కాపాడండి… సారు.! అనే శీర్షికతో ఆదాబ్ లో వార్త
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుప్రాఖుర్దు గ్రామస్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు
మిగులు భూమిని కబ్జా చేసిన సుభిషి గ్రూప్ ఆఫ్ కంపెనీ
పంట పొలాలు కొనుగోలు చేసి వెంచర్ ఏర్పాటు
ఆదాబ్ వార్తతో కదిలిన ప్రభుత్వ యంత్రాంగం
సుభిషి కంపెనీకి ఇరిగేషన్...
తాజా బ్లాక్ బస్టర్,"విందు భోజనం",ఇటీవల ఆహా,ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేయబడింది.విడుదలైనప్పటి నుండి,ఈ చిత్రం ఘననీయమైన ప్రశంసలను మరియు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను అందుకుంది.కార్తీక్.ఎస్ దర్శకత్వం వహించిన "విందు భోజనం",సమిష్టి తారాగణాన్ని కలిగి ఉంది మరియు ఒక ప్రత్యేకమైన సినిమా అనుభూతిని ఇస్తుంది.చలనచిత్రం యొక్క ఆకర్షణీయమైన కథాంశం,అద్భుతమైన ప్రదర్శనలు మరియు ఆకర్షణీయమైన విజువల్స్‌తో తెలుగు...
తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.15 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్ ల బదిలీలు..
లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ గా మహేష్ భగవత్..
హోంగార్డ్స్ అడిషనల్ డీజీగా స్వాతి లక్రా..
టీఎస్జీపీ బెటాలియన్ అడిషనల్ డీజీగా సంజయ్ కుమార్ జైన్..
గ్రేహౌండ్స్...
మాజీ మంత్రి హరీష్ రావు
ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను అని తెలిపారు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు.డీఎస్సీ అభ్యర్థులు,నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే,విధి నిర్వహణలో భాగంగా ఆ వార్తలు కవర్ చేయడమే వారు చేసిన తప్ప అని ప్రశ్నించారు.జర్నలిస్టులను అరెస్టు చేయడం,బలవంతంగా...
తెలంగాణ రాష్ట్ర కొత్త డీజీపీగా జితేందర్ ని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం.ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.ప్రస్తుతం ఉన్న డీజీపీ రవిగుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది.పంజాబ్ లోని జలంధర్ లో జన్మించిన ఆయన 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిర్మల్ ఏఎస్పీగా కొనసాగారు.బదిలీలో భాగంగా వివిధ...
ప్రభావవంతమైన వాకథాన్,మానవ గొలుసు ర్యాలీతో హెచ్.పి.సి.ఎల్ స్వచ్ఛతా పఖ్వాడాను ప్రారంభించింది.హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 2024 జూలై 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వచ్ఛ భారత్ అభియాన్‌లో స్వచ్ఛ్ భారత్ అభియాన్‌కు సహకరించడంలో ముఖ్యమైన అడుగు వేసింది.ఈ కార్యక్రమం సమాజాన్ని ముఖ్యంగా యువతలో అవగాహన పెంచడం,నిమగ్నం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని నిర్వాహకులు...