తెలంగాణ మాజీ మంత్రి,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏపీ మంత్రి సత్యకుమార్ హాట్ కామెంట్స్ చేశారు.మీరు చేసిన అవినీతి,అహంకారం,అసమర్థతే మిమ్మల్ని మీ ప్రియా మిత్రులైన జగన్,కేతిరెడ్డిలను ఓడించాయని విమర్శించారు.ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమి పై కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు.తెలంగాణలో ధరణి పేరుతొ మీరు నడిపిన భూ మాఫియా లాగానే...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.రాష్ట్రంలో మార్పు కావాలి,కాంగ్రెస్ రావాలి అని చెప్పి పెద్ద మార్పే తీసుకోని వచ్చారని ఎద్దేవా చేశారు.జేఎన్టీయూలో జరిగిన ఘటన పై స్పందించిన కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.పదేళ్ల క్రితం కాంగ్రెస్...
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుప్రాఖుర్దు గ్రామస్థుల వేడుకోలు
వాగును ఆక్రమించుకున్న రియల్ ఎస్టేట్ సంస్థ
భూకబ్జాకు పాల్పడ్డ సుభిషి గ్రూప్ ఆఫ్ కంపెనీ
పంట పొలాలు కొనుగోలు చేసి వెంచర్ ఏర్పాటు
పక్కనే ఉన్న 62/అ, 76/అ కాలువ కబ్జా
మిగులు భూమి సైతం ఆక్రమించుకున్న సుబిషి కంపెనీ
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అయినకాంచి ఇక్కడ భూముల ధరలకు...
నేడు ప్రభుత్వాధినేతలు తప్పు చేస్తేవాటి దుష్ఫలితాలు కోట్ల మంది ప్రజలు భరించాల్సి వస్తుంది.. చేసిన వారు తప్ప!? ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవిఓడిపోతే గవర్నరో,కార్పొరేషన్ చైర్మనో..ఇదీ వ్యవస్థ.. పాలకుల ఇష్టానుసారం కాదు..పాలితుల ఇష్టాలకు లోబడి పాలన సాగాలి.. వ్యక్తిలాగే దేశానికి కూడా వ్యక్తిత్వం ఉంటుంది..దాన్ని ఉమ్మడిగా కాపాడుకోలేమా!ప్రజా క్షేమానికై ఎంతటి త్యాగానికైనాసిద్దపడే వాడే ప్రజానాయకుడుప్రజలు...
బీఆర్ఎస్ పార్టీకి,మాజీ మంత్రి మల్లారెడ్డి కి భారీ షాక్ తగిలే అవకాశం ఉంది.పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లోని 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆ పార్టీ ను వీడుతున్నట్లు సమాచారం.15 మంది కార్పొరేటర్లతో డిప్యూటీ మేయర్ శివకుమార్ మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది.త్వరలో వీరందరూ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి చేరే అవకాశం ఉంది.మరో...
తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ ని నియమించే అవకాశం ఉంది.ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.బుధవారం ఇందుకు సంభందించిన ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.పంజాబ్ లోని జలంధర్ లో జన్మించిన ఆయన 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి.ప్రస్తుతం హోం శాఖ ముఖ్యకార్యదర్శి,విజిలెన్స్-ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్...
భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ గా గౌతమ్ గంబీర్ ను నియమించారు.రాహుల్ ద్రావిడ్ పదవికాలం ముగిసిపోవడంతో నూతన ప్రధాన కోచ్ గా గౌతమ్ గంబీర్ ను ఎన్నుకున్నారు.ఈ విషయాన్నిస్వయంగా బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు.ప్రధాన కోచ్ గా గౌతమ్ గంబీర్ ని స్వాగతిస్తునందుకు ఆనందంగా ఉందని తెలిపారు.గంబీర్ తన కెరీర్ లో...
రూ.20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన మెదక్ జిల్లా హవేలి ఘన్ పూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై కర్రె ఆనంద్ గౌడ్
ఎస్సైతో చేయి కలిపిన జర్నలిస్ట్ మహమ్మద్ మస్తాన్
చట్టాన్ని రక్షించి,ప్రజలకు భరోసా కల్పించాల్సిన ఖాకీలు అడ్డదారులు తొక్కుతున్నారు.ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి అదే ప్రజల చేత ఛీ కొట్టించుకుంటున్నారు.తెలంగాణలో లంచాలు...
శేరిలింగంపల్లి జోన్ చందానగర్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేపట్టారు. సర్కిల్‌లోని మాదాపూర్ డివిజన్ అయ్యప్ప సొసైటీలో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు చోటు చేసుకుంటున్నాయి అని అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి.
అయ్యప్ప సొసైటీలో మంగళవారం పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. పిల్లర్లను తొలగించటంతో పాటు స్లాబ్‌లను నేలమట్టం చేశారు. కమిషనర్ గారి...