భారతీయ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా సిరాజ్ ను రేవంత్ రెడ్డి అభినందించారు.భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని,ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.అనంతరం పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు.
కలెక్టర్ తీరుపై మంత్రి పొన్నం నిరసన
నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం మంగళవారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.ఈ కల్యాణంను చూడటానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలి వచ్చారు.ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది కానీ..ప్రోటోకాల్ రగడ నెలకొంది.పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులను ఎవరూ పట్టించుకోలేదు.దీంతో పొన్నం తీవ్ర అసహనానికి లోనయ్యారు.ఈ...
దేశవ్యాప్తంగా పెనుదుమారంగా మారిన నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ మరో ఇద్దరినీ అరెస్ట్ చేసింది. బీహార్ కు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు.నీట్ లీకేజి పై అభ్యర్థులు,విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుండడంతో కేంద్రం ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించింది.ఇప్పటికే ఈ కేసులో...
ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి పోతే ఆటోమేటిక్ గా ఆ వ్యక్తిని అనర్హుడిగా ప్రకటించవచ్చని కాంగ్రెస్ పార్టీ న్యాయ్ పాత్రలో చెప్పారు.ఏ తుక్కుగూడ వేదిక మీద అయితే ఈ తుక్కు మాటలు చెప్పారో అదే వేదికపై దానం నాగేందర్, తెల్లం వెంకట్ రావు, కడియం శ్రీహరిని కూర్చోబెట్టుకుని ఒకవైపు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ.....
చెరగని గుర్తులు,విదేశీయులను ఆకట్టుంటున్న కట్టడాలు..!!
నగరంలో నలుమూలా విస్తరించిన ఎన్నో చారిత్రక మసీదులు కట్టడాలు, ఇక్కడి సంస్కృతి సౌరభాలకు అద్ధం పడుతున్నాయి. కుతుబ్షాహీ సుల్తానులు, ఆసీఫ్జాహీ నవాబుల కాలంలో నిర్మించిన ఈ ప్రార్థన స్థలాలు నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి.ఈ నిర్మాణాలన్నీ ఇండో ఆరబిక్ పర్షియన్ వాస్తు శైలికి నిలువేత్తు నిదర్శనాలు,హైదరబాద్ నగరాన్ని పాలించిన నవాబులు,సుల్తాన్లు...
సీఎం రేవంత్ రెడ్డిపై ట్విట్టర్ లో కేటీఆర్ ఫైర్.
తొలి క్యాబినెట్ లోనే 25 వేలతో మెగా డీఎస్సీ అని మీరిచ్చిన మాట ఏమైంది ?
తొమ్మిది నెలలు కావస్తున్నా.. లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్ధుల ఆక్రందన మీ కాంగ్రెస్ సర్కారుకు వినపడటం లేదా ?
మీరు కొలువుదీరితే సరిపోతుందా ?
యువతకు కొలువులు అక్కర్లేదా ??
గతంలో మీరు.....
మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
రూ.10 కోట్లతో ఎం.వి.ఎస్ డిగ్రీ కళాశాల బాలికల హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన
డిసెంబర్ లోగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తీచేయాలి -రేవంత్ రెడ్డి
మంగళవారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.పాలమూర్...
విజయవాడ కిడ్నీ రాకెట్ పై హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.బాధితులకి డబ్బుల ఆశ చూపించి కిడ్నీ అమ్ముకున్న ఆసుప్రతి పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ సంధర్బంగా కలెక్టర్,సీపీలతో ఫోన్లో మాట్లాడారు.ఇలాంటి ఘటనల పై పోలీసులు నిఘా పెట్టాలని తెలిపారు.ఇటీవల గుంటూర్ జిల్లాకు చెందిన ఓ బాధితుడు తన...
ఏబీవీపీ రాష్ట్ర నాయకులు కమల్ సురేష్
ఎన్నో రకాల ఉద్యమాలను నాయకత్వం వహించి,విజయం సాధించి ఏబీవీపీ నేడు 76 సంవత్సరంలోకి అడుగుపెట్టింది అని అన్నారు ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు కమల్ సురేష్.ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఏబీవీపీ 76వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో అయిన పాల్గొన్నారు.ఈ సందర్బంగా కమల్ సురేష్ మాట్లాడుతూ,విద్యార్ధి దశలోనే నాయకత్వ...