తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా కేశవరావును నియమించింది రాష్ట్ర ప్రభుత్వం.ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుడిగా వ్యవహరిస్తారని జీవోలో పేర్కొంది.ఇటీవలే అయిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
తెలంగాణలో దుమారం లేపుతున్న ఫోన్ టాపింగ్ వ్యవహారం
దర్యాప్తు చేస్తున్న క్రమంలో సరికొత్త విషయాలు వెలుగులోకి
కోర్టులో చార్జి సీట్ దాఖలు చేసిన సిట్ అధికారులు..
ఫోన్ టాపింగ్ పేరు వింటేనే ఉలికి పడుతున్న కేసీఆర్ అండ్ కో
ప్రముఖుల ఫోన్లో తో పాటు మీడియా యజమానుల ఫోన్లు కూడా
ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నాయకుల పైన కూడా నిఘా
ప్రతి...
సిపిఐ ఎంఎల్ కార్యదర్శ కామ్రేడ్ జై బోరన్న సుభాష్ చంద్రబోస్ డిమాండ్
130కి పైగా నిండు ప్రాణాలను బలితీసుకున్న హాథ్రస్ తొక్కిసలాటకు బాధ్యులెవరు? అని కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ కార్యదర్శి కామ్రేడ్ జై బోరన్న గారి సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించారు. తాను సాక్షాత్తు పరమాత్మ స్వరూపుణ్ని అని ప్రచారం చేసుకుంటూ,సరైన ఏర్పాట్లేవీ లేనిచోట...
బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్
ఆల్రెడీ కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు
త్వరలో కారు దిగనున్న మరో పది మంది ఎమ్మెల్యేలు.!
జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టచ్ లోకి.?
పార్టీ అధినేత పిలిచిన తెలంగాణ భవన్ వెళ్లని పరిస్థితి
అధికార పార్టీలో చేరేందుకు సన్నాహాలు
గాంధీ భవన్ గేట్లు తెరిచిననుంచి క్యూ కడుతున్న లీడర్లు
ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్...
బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఆర్టీసీ కండక్టర్ పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. ముషీరాబాద్ డిపోకి చెందిన 1 జెడ్ రూట్ బస్సులో శుక్రవారం ఉదయం శ్వేతా రత్నం అనే గర్భిణీ ఆరాంఘర్ లో ఎక్కారు.బహదూర్ పూర వద్దకు రాగానే ఆమెకు పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి.ఈ విషయాన్ని గమనించిన కండక్టర్ ఆర్.సరోజ...
ఢిల్లీ పర్యటన ముగించుకున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయింత్రం హైదరాబాద్ చేరుకున్నరు.రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రజాభవన్ లో భేటీ అవుతారు.ప్రజాభవన్ లో జరిగే సమావేశంలో రాష్ట్ర విభజన,నెలకొన్న సమస్యలు,తదితర అంశాల పై చర్చిస్తారు.బేగంపేట విమానాశ్రయంలో నాయకులు,కార్యకర్తలు పెద్దఎత్తున ఘనస్వాగతం తెలిపారు.
నార్సింగీ పోలీస్ స్టేషన్ సినీ నటుడు రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన ప్రేయసి లావణ్య. తను ప్రేమించి, శరీరకంగా వాడుకొని వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని నార్సింగీ పోలీసులకు లిఖిత పూర్వ కంగా ఫిర్యాదు చేసిన ప్రేయసి. తను మోసం చేసాడని అమ్మాయి పిచ్చి ఉన్న తరుణ్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు లో...
సీఎం రేవంత్ కు యువతపై ప్రేమ లేదు..
నిరుద్యోగులు అంటే అసలే గౌరవం లేదు..
నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేసిన నయవంచక సర్కారు ఇది.
ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమంటే ఇంత నిర్బంధమా ??
తెల్ల దొరల పాలన కన్నా.. దుర్మార్గంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తోంది
ఓ వైపు ప్రజా పాలన అంటారు.. మరోవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి...
తీహార్ జైలులో ఈ ఉదయం ఎమ్మెల్సీ కవిత తో ములాఖాత్ అయిన కేటీఆర్ మరియు హరీష్ రావు.
సుప్రీం కోర్టులో వేయనున్న బెయిల్ పిటీషన్ పై ఢిల్లీలో న్యాయ నిపుణుల బృందంతో చర్చిస్తున్న కేటీఆర్, హరీష్.
సుప్రీంకోర్టు సెలవులు ముగియగానే కవిత బెయిల్ పిటిషన్.
సోమవారం సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేసే అవకాశం.
బెయిల్ పిటిషన్...
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...