Friday, September 20, 2024
spot_img

aadab hyderabad

హైదరాబాద్ లో ఈదురు గాలులో కూడిన వర్షం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా హైదరాబాద్ లోని ఎల్ బీ నగర్, హయత్ నగర్, నాగోల్, బీఎన్ రెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్టు లో ఈదురు గాలులలో కూడీన వర్షం కురిసిoది. ఉప్పల్, అబిడ్స్, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం. ఘట్కేసర్ వరకు వర్షం ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది.. పలుచోట్ల ఫ్లెక్సీ...

తెలంగాణ గాన కోకిల’ బెల్లి లలిత వర్ధంతి నేడు

తెలంగాణ అనే పదమే నిండు అసెంబ్లీ లో నిషేదాజ్ఞాలకు గురైన రోజులవి…వలసాంధ్ర పాలకులపై తెలంగాణకు చేస్తున్న అన్యాయాలను దైర్యంగా తన ఆటల,పాటల ద్వార ఎండగడుతూ తెలంగాణ ఉద్యమానికి ఉపిరిపోసి ప్రజలల్లో చైతన్యాన్ని రగిల్చిన వీర మహిళ,తెలంగాణ గానకోకిల బెల్లి లలిత. బెల్లి లలిత చిన్ననాటి నుండే అనేక కష్టాలు పడింది. కుటుంబ ఆర్ధిక పరిస్థితుల...

తెలంగాణలో కుంభకోణాల కుంభమేళా..

గల్లీ మే లూఠో.. ఢిల్లీ మే బాఠో" అన్నట్లుగా పరిస్థితి తైయారైంది జేబులు నింపుకోవడంలో కాంగ్రెస్ నేతలు బిజీబిజీ బీఆర్‌ఎస్‌ పార్టీ అంటే స్కీమ్‌లు, కాంగ్రెస్‌ అంటే స్కామ్‌లు కాంగ్రెస్ ప్రభుత్వంలో వివిధ ర‌కాల టాక్స్ లు కాంగ్రెస్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ కేటీఅర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు.ఆదివారం హైదరాబాద్ లోని...

టీమిండియాలో పెద్ద ఎత్తున రాజకీయాలు

కేఎల్‌ రాహుల్‌ సంచలన వ్యాఖ్యలు! టీ20 ప్రపంచకప్‌ 2024 ముగిసిన తర్వాత టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం ముగుస్తుంది. నివేదికల ప్రకారం ద్రవిడ్‌ మరోసారి కోచ్‌గా కొనసాగడానికి ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. దాంతో కొత్త కోచ్‌ కోసం బీసీసీఐ వెతుకుతోంది. ఇందుకోసం బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించగా.. మే 27 ఆఖరి గడువు....

డీకే నీకు ఎప్పటికీ రుణపడి ఉంటా

టీమిండియా వెటరన్‌ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌ 2024 సీజన్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌ అనంతరం డీకే రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. ఈ సందర్భంగా బెంగళూరు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ.. కార్తిక్‌ను ఓదార్చిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా డీకేతో తనకున్న అనుబంధంపై కోహ్లీ...

జూన్ 5 నుంచి భారీగా బదిలీలు!?

11లోగా అన్ని శాఖల్లో ప్రక్షాళన తహసీల్దార్‌ నుంచి ఐఏఎస్‌ దాకా.. సిద్ధమవుతున్న బదిలీల చిట్టా ఇంటెలిజెన్స్‌ నివేదికలే ప్రాథమికం ఉద్యోగ సంఘాలతోనూ చర్చించిన సర్కారు ఎన్నికలు పూర్తవ్వడంతో ఇప్పుడు పూర్తిస్థాయిలో పరిపాలనపై దృష్టి సారించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రభుత్వ శాఖల్లో సుదీర్ఘకాలంగా ఒకేచోట పాతుకుపోయిన వారికి స్థానచలనం కలిగించనున్నారా? ఆ స్థానాల్లో సమర్థులైన అధికారులను నియమిస్తారా? ఇందుకోసం పాలనాయంత్రాంగంలో తహసీల్దార్‌ మొదలు...

50వేల లంచం తీసుకుంటూ దొరికిన సిఐ

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం పోలీస్‌ స్టేషన్‌ పై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు జరిపిన ఆకస్మిక దాడులలో టౌన్‌ సిఐ ఆంజనేయులు 50వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్గా పట్టుపడ్డాడు. ఇక ఈ విషయం సంబంధించి అవినీతి నిరోధక...

ఘనంగా సంచిన వార్షికోత్సవాలు

పెద్దకొడప్తల్‌ మండలంలోని బేగంపూరండాలో గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీ జై భవాని మాతా, శ్రీ సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ సంచిన వార్షికోత్సవాలు నిర్వహించారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చి ఆలయ ప్రదక్షణలు చేస్తూ.. అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సంవత్సరం వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండి ప్రజలకు, జీవరాసులకు ఇబ్బందులు కలగకుండా...

ధరలు.. నిరుద్యోగమే అసలు సమస్య

వీటిపై బిజెపి నేతలు ఎందుకు మాట్లాడరు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక సూటిప్రశ్న దేశంలో పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం పెద్ద సమస్యలుగా ఉన్నాయని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. ప్రస్తుత లోక్‌ సభ ఎన్నికల్లో ఇండియా బ్లాక్‌ గెలుస్తుందని అన్నారు. పరిస్థితులు ఇండియా కూటమికి అనుకూలంగా ఉన్నాయన్నారు. శనివారం ఉదయం ప్రియాంక గాంధీ కుటుంబ సభ్యలుతో...

ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం

ఒక్క సీటు కోసం బరిలో మొత్తం 52మంది 12 జిల్లాల పరిధిలోని 605 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ ఎన్నిక కోసం భారీగా ఏర్పాట్లు.. మూతపడ్డ వైన్‌ షాపులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. కాంగ్రెస్‌ తరఫున తీన్మార్‌ మల్లన్న, బీజేపీ తరఫున ప్రేమేందర్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌ రెడ్డి బరిలోకి దిగిన విషయం తెలిసిందే....
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img