Wednesday, March 19, 2025
spot_img

aadab hyderabad

అమెరికాలో మళ్ళీ కాల్పుల మోత

అమెరికా అగ్రరాజ్యంలో మళ్ళీ కాల్పులు కలకలం రేపాయి.లాస్ వెగాస్ లోని ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.ఈ కాల్పుల్లో ఐదుగురు మరణించారు.మరణించిన వారిలో నలుగురు మహిళలు,13 ఏళ్ల బాలిక ఉంది.అనంతరం కాల్పులు జరిపిన నిందితుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకి పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. లాస్ వెగాస్ లోని రెండు అపార్ట్మెంట్స్ లో నిందితుడు కాల్పులు...

తొలి ప్రసంగంలోనే సంచలన వ్యాఖ్యలు చేసిన లోక్ సభ స్పీకర్

-18వ లోక్ సభ స్పీకర్ గా ఎన్నికైన ఓంబిర్లా తొలిప్రసంగంలోనే ఓంబిర్లా నోట ఎమర్జెన్సీ మాట ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ చరిత్రలోనే బ్లాక్ చాప్టర్ గా నిలిచిపోతుంది ఎమర్జెన్సీని లోక్ సభ ఖండిస్తుంది స్పీకర్ చేసిన వ్యాఖ్యల పై నిరసన వ్యక్తం చేసిన విపక్ష నేతలు అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన "ఎమర్జెన్సీ" చరిత్రలోనే బ్లాక్ చాప్టర్ గా నిలిచిపోతుందని అన్నారు...

జగన్ కి ప్రతిపక్ష హోదా రావడానికి ఇంకా పదేళ్ళు పడుతుంది

మంత్రి పయ్యావుల కేశవ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత కాదని అన్నారు మంత్రి పయ్యావుల కేశవ్.జగన్ స్పీకర్ కి రాసిన లేఖ పై అయిన స్పందించారు.ఈ సంధర్బంగా మంత్రి మాట్లాడుతూ జగన్ కేవలం ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్ లీడర్ అని,ప్రస్తుతం జగన్ కి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదని తెలిపారు.ఆ...

జూడాల సమ్మెకి బ్రేక్,నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

గాంధీ,ఉస్మానియా ఆసుప్రతుల్లో వసతి భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చిన హామీ మేరకు రెండు జీవోలు విడుదల ఉస్మానియా,గాంధీ ఆసుప్రతులతో పాటు కాకతీయ వర్సిటీకి రూ.204.85 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం గాంధీ,ఉస్మానియా ఆసుప్రతుల్లో జూడాల వసతి భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది.జూనియర్ డాక్టర్లకు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు జీవోలను విడుదల...

ఢిల్లీ రావాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి పిలుపు..

జీవన్ రెడ్డికి ఫోన్ చేసిన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి ఢిల్లీ వెళ్లనున్న జీవన్ రెడ్డి తనకి సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే సంజయ్ ని పార్టీలోకి ఎలాచేర్చుకుంటారంటూ మనస్థాపానికి గురైన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఢిల్లీ నుండి పిలుపు వచ్చింది.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర...

ఎటు పోతుంది ఈ దేశం…??

నూనూగు మీసాల ప్రాయంలో మత్తుకై తాపత్రయ పడేవాడు ఒకడుక్షణిక ఆవేశంతో ఆత్మహత్యకి పాల్పడేవాడు మరొకడుర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తన ప్రాణాలను,ఎదుటివారి ప్రాణాలు తీసేవాడు ఇంకొకడు..సభ్య సమాజం సిగ్గుపడేలా చిన్నారి బాలికల పై,మహిళలపై ఆఘయిత్యాలు చేసేవాడు మరొకడుకోట్లకి పడగలెత్తి మానవత్వం మారుస్తూ శ్రీమంతుడిగా ఎదుగుతున్న వాడు వేరొకడు..అమాయకులమీద జులుం చేస్తూ డబ్బులు దండుకునే దళారీ ఒకడు..సేవ...

నకిలీ హైడ్రాలిక్ ఆయిల్ విక్రయిస్తున్న శ్రీలక్ష్మి సత్య ఎంటర్ప్రైజెస్‌

కడపలో నకిలీ జేసీబీ హైడ్రాలిక్ ఆయిల్ విక్రయిస్తున్న శ్రీలక్ష్మీ సత్య ఎంటర్ ప్రైజెస్ భారీగా నకిలీ జెసిబి హైడ్రాలిక్ ఆయిల్ ను కడప పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.సిద్ధార్థ్ కౌశల్ ( సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ రమణారెడ్డి తన బృందంతో కలిసి...

హైదరాబాద్ లో ఈడీ సోదాలు

ఓఎం ఇంటర్నేషనల్ చారిటీ గ్రూప్స్ సంస్థల పై ఈడీ రైడ్స్ 11 చోట్ల సోదాలు చేపట్టిన అధికారులు విదేశాల నుండి విరాళాలు తీసుకోని దుర్వినియోగానికి పాల్పడ్డట్టు ఆరోపణలు హైదరాబాద్ లో మరోసారి ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.ఓఎం ఇంటర్నేషనల్ చారిటీ గ్రూప్స్ సంస్థల పై 11 చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.విదేశాల నుండి విరాళాలు తీసుకోని దుర్వినియోగానికి...

వర్షాకాలంఉరుములు,మెరుపులు,పిడుగులతో తస్మాత్ జాగ్రత్త..

నైరుతి రుతపవనాలు రాష్ట్రం లో ప్రవేశించాయి .రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.కొన్ని జిల్లాలలో అధిక వర్షపాతం నమోదు అవుతూ ఉంది.ఊరుములు,మెరుపులు,ఈదురు గాలులతో కూడిన వర్షం అక్కడక్కడా కురుస్తుంది.ప్రజలకు, వాహన దారులకు పిడుగుల భయం పట్టుకుంది. వేసవి ముగియగానే పిడుగుల కాలం మొదలవుతుంది. కొన్ని వేల మెగా వాట్ల శక్తి కలిగిన పిడుగులు అటు జీవుల...

ఓ అర్ అర్ పై రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి

మేడ్చల్ ఓ అర్ అర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్ పై సుతారి గూడ గ్రామం వద్ద పటాన్ చెరువు నుండి మేడ్చల్ వైపు వస్తుండగా ఆగి ఉన్న కంటైనర్ ను డీసీఎం ఢీ కొట్టింది.దీంతో డీసీఎం డ్రైవర్ వాహనాన్ని దిగి తనిఖీ చేస్తుండగా వెనుక నుండి వచ్చిన మరో కంటైనర్...
- Advertisement -spot_img

Latest News

8 మందికి ఒక రోజు జైలు శిక్ష

బోధన్‌ పట్టణానికి చెందిన ఎనిమిది మందికి ఒక రోజు జైలు శిక్ష ఖరారైనట్లు సీఐ వెంకటనారాయణ పేర్కొన్నారు. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో పట్టణంలోని...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS