ముస్లింల పవిత్రమైన హజ్ యాత్రలో అధిక ఎండలు,వేడి గాలుల వల్ల 1,301 మంది మరణించినట్టు సౌదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.చనిపోయిన వారిలో 83 శాతం మంది అనధికారికంగా హజ్ యాత్రలో పాల్గొనడానికి వచ్చారని,95 మంది చికిత్స పొందుతున్నారని సౌదీ ప్రభుత్వం తెలిపింది.మరణించిన వారిలో 98 భారతీయులు ఉన్నారు.ఈ ఏడాది జరిగిన హజ్ యాత్రకి సుమరుగా...
నూతన పార్లమెంటు భవనంలో ప్రారంభమైన 18వ లోక్ సభ సమావేశాలు
లోక్ సభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన మోదీ
తొలిరోజు ప్రమాణస్వీకారం చేసిన 280మంది సభ్యులు
మరోసారి భరతమాతాకి సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన మోదీ
రాజ్యాంగానికి కట్టుబడి నిర్ణయాలు తీసుకుంటాం : ప్రధాని మోదీ
నూతన పార్లమెంటు భవనంలో 18వ లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.నూతనంగా...
సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన నారాలోకేష్
16,437 పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ పై తొలిసంతకం చేసిన లోకేష్
ఆంధ్రప్రదేశ్ విద్య,ఐటీ,ఆర్టీజీ శాఖల మంత్రిగా నారాలోకేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.సచివాలయంలోని 4వ బ్లాక్ లో లోకేష్ కి కేటాయించిన ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టారు.విద్య,ఐటీ,ఆర్టీజీ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్ మెగా డీఎస్సీ పై తొలిసంతకం...
పాలన పై దృష్టి పెట్టిన ప్రభుత్వం
44 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ
తెలంగాణలో 44 మందిని ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.పార్లమెంటు ఎన్నికల తర్వాత పాలన పై దృష్టి పెట్టిన ప్రభుత్వం పెద్దఎత్తున ఐ.ఏ.ఎస్,ఐ.పీ.ఎస్ అధికారులను బదిలీ చేస్తుంది.తాజాగా మరో 44 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం...
సృష్టికి జీవం పోసింది అడజన్మ అలాంటి స్త్రీపసి మొగ్గలనే ఇటీవల చిదిమేస్తున్న మానవ మృగాలు కదరా..మీ కండ్లు కాకులు పొడవా..చిదిమేయ్యబడ్డ మొగ్గలు ఎన్నోబయటికిరాని సంఘటనలు ఎన్నో..మత్తుకు చిత్తుగా మారి మానవత్వంమంటగలుపుతున్నారు కదరా..ఎటు పోతుంది సమాజం..వారి వరసలుమరిచిపోతున్నారు..ఛీ..ఛీ కామంతో కండ్లు మూసుకుపోతున్నాయి..కదరాఅంతరిక్షం లో అడుగు పెట్టినాము కానీఆడపిల్లలకు రక్షణ ఇవ్వలేకపోతున్నాము..ఛీ..ఛీఇలాంటి చేతగాని ప్రభుత్వాలు అవసరమా…!!
విశ్వనాథ్ అనంతగిరి
-ఇద్దరి అరెస్ట్..సెక్షన్ 63,420 కింద కేసు నమోదు
పియాజియో నకిలీ విడిభాగాలను తయారు చేస్తున్న రెండు వేర్వేరు చోట్ల నిర్మల్ పోలీసులు దాడులు చేసి ఇద్దరు నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.అందిన ఫిర్యాదు మేరకు నేషనల్ ఆటో స్పేర్స్ నిజామాబాద్ ఎక్స్ రోడ్డు హోండా షోరూంల పై దాడులు నిర్వహించారు.కర్ణాటకలోని నిర్మల్ జిల్లా భైంసా...
టీపీసీసీ నాయకులు బట్టు జగన్
వరంగల్ రైతు డిక్లరేషన్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఒకే విడతలో రూ.2 లక్షల రుణామాఫీ చేస్తామని ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయించడంతో రెపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది.అనంతరం నాయకులు తెలంగాణ మంత్రిమండలికి...
విజయవాడలో నకిలీ మహీంద్రా,పియాజియో విడిభాగాలను తయారు చేసి విక్రయిస్తున్న శ్రీకాంత్ ఎంటర్ ప్రైజెస్
రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు
విజయవాడలో నకిలీ విడిభాగాలు తయారు చేసి వాటిని విక్రయిస్తున్న తయారీదారులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.నగరంలోని బావాజీపేటలోని శ్రీకాంత్ ఎంటర్ ప్రైజెస్‌లో దాడులు నిర్వహించి నకిలీ మహీంద్రా,పియాజియో విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారు.పక్కగా అందిన...
విచ్చలవిడిగా మున్సిపల్‌లో అక్రమ నిర్మాణాలు
కూల్చిన కొద్ది రోజులకే తిరిగి నిర్మాణాలు
చీర్యాల్‌లో ఫామ్ హౌస్ నిర్మాణానికి మున్సిపల్ అధికారి అండదండలు
అటువైపు కన్నెత్తి చూడని టౌన్ ప్లానింగ్ అధికారులు
మేడ్చల్...