ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నియమితులయ్యారు.ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్ననాయుడు తాజాగా ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రిగా బాద్యతలు చేపట్టడంతో టీడీపీ అధినేత,సీఎం చంద్రబాబునాయుడు పల్లా శ్రీనివాస రావును ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ప్రకటించారు.ఈ సంధర్బంగా టీడీపీ అధ్యక్షుడిగా తనను ప్రకటించడంతో పల్లా శ్రీనివాస్ రావు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఇటీవల జరిగిన...
మైనర్ బాలిక లోదుస్తులు తొలిగించి.. ఆమె ఎదురుగా నగ్నంగా అబ్బాయి నిలబడితే అత్యాచార యత్నం కాదన్న రాజస్థాన్ హైకోర్టు.
1991లో రాజస్థాన్‌తోని థోంక్ జిల్లా తోడరైసింగ్‌లో బాలిక(6)పై సువాలాల్ అనే వ్యక్తి ఇంటి పక్కనే ఉన్న ధర్మశాలకు తీసుకెల్లి బాలిక లోదుస్తులు తొలిగించి, తను కూడా నగ్నంగా మారాడు.
బాలిక కేకలు పెట్టడంతో వెలుగులోకి ఘటన.. నిందితుడిని...
జి7 సమ్మిట్ కి ఇటలీ వెళ్లిన మోడీ
ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి విదేశీ పర్యటనకు వెళ్లిన మోడీ
వివిధ దేశ అధినేతలతో సమావేశమైన మోడీ
మూడోసారి దేశప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోడీ విదేశీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు.గురువారం ప్రధానిమోడీ ఇటలీ వేదికగా జరుగుతున్నా జి.7 సమ్మిట్ కి బయల్దేరి వెళ్లారు.నేడు (శుక్రవారం) ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్...
కర్ణాటక మాజీ సీఎం బిఎస్ యడ్యూరప్పకి ఎదురుదెబ్బ తగిలింది.పోక్సో కేసులో బెంగుళూర్ కోర్టు ఆయనకు నాన్ బెయిల్బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.తమ కుమార్తె పై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఆ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యడ్యూరప్ప పై పోలీసులు పోక్సో చట్టం,ఇండియన్ పైనల్ కోడ్...
25 మంది మంత్రులకు శాఖలు కేటాయింపు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కీలక బాధ్యతలు
డిప్యూటీ సీఎంతో పాటు మరో నాలుగు శాఖల కేటాయింపు
హోం మంత్రిగా అనిత వంగలపూడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు తనతో పాటు ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించారు.ఈ నెల 12న ఏపీ సీఎంగా నారా...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తిహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సి కవిత ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కలిశారు.కవిత ఆరోగ్యం గురించి ఆడిగి తెలుసుకున్నారు.మార్చి 15న ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో కవిత ను ఈడీ అరెస్ట్ చేసింది.కేసులో ఆమె ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యాధారాలు...
హీరో సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ మూవీ హరోం హర. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌కి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి. టీజర్, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్...
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బడి బాట కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖ రూపొందించిన బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయ, ఉపాధ్యయనీయులు పాల్గొని ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి బడికి వెళ్లె పిల్లల సంఖ్య తెలుసుకుంటూ స్కూల్ కు వెళ్లని పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ బాల...
ఏది రాజకీయం..ప్రజలకు బానిసలుగా చేసి అప్పులలో తోసిఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి..ఉన్నదంతా దోచి యువతకు మందుకుబానిసలుగా చేసి,పేపర్ లీకులు చేసి వాళ్ళజీవితాలను బొంగరం చేసి అడుకున్నారుకదరా..3 తరాల యువతకు కోలుకోలేని దెబ్బతీశారు..వాళ్ళ బ్రతుకులు ఎంతోతెలియకుండా చేశారు..రైతులకు రుణామాఫీఆంటీవీ మూడేకరాలు ఆంటీవీ ఉచితఎరువులు ఆంటీవీ చివరకు ఇవ్వకుండావాళ్ళ చావుకు కారణం అయ్యావు..ఇప్పుడుకొత్తగా వచ్చిన ప్రభుత్వమైన కెసిఆర్...
పలువురు ఐటి ఉద్యోగులకు ప్రమాదం
హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్‌లోని కోకాపేట టెక్ పార్క్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు ఐటీ ఉద్యోగులకు తీవ్రగాయాలు...