ట్రాన్స్ ఫార్మర్స్ పెన్సింగ్ ఆఫ్ డీటీఆర్ పేరుతో భారీ కుంభకోణం
2022లోనే టీఎస్ఎస్‌పీడీసీఎల్ లో స్కామ్
47 మంది డీఈ, ఏడీఈ, ఏఈలను రక్షిస్తున్న మురళి కృష్ణ
స్క్వేర్ ఫీట్ పనులకు రూ. 56 కుగాను రూ. 384 చొప్పున వసూలు
కోట్ల రూపాయల సర్కార్ సొమ్ము స్వాహా
ఆర్టీఐలో వివరాలు కోరగా సమాచారం ఇవ్వని వైనం
స.హ. చట్టాన్ని ఉల్లంఘించి తప్పుడు...
ఆధునిక ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో పనిచేస్తున్న 224 మంది
సెక్యూరిటీ అండ్ పేషెంట్ కేర్ టేకర్స్, పారిశుద్ధ్య కార్మికులుగా విధులు
శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేటు ఏజెన్సీ కమిషన్ దందా
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.2,611 లు టోఫీ
జీవో నెం.60 ప్రకారం రూ.15,600ల జీతం
ఈఎస్ఐ, పీఎఫ్ కటింగ్ పోగా రూ.13,611 రావాలి
ఏజెన్సీ చెల్లిస్తున్న జీతం రూ.11వేలు మాత్రమే
సూపరింటెండెంట్...
టీజీ లాసెట్, పీజీఎల్‌సెట్ 2024 ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. మధ్యాహ్నం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, ఓయూ ఇంచార్జి వీసీ దాన కిశోర్ కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలలను వెబ్‌సైట్ లింక్‌లో అందుబాటులో ఉంచారు. లాసెట్, పీజీఎల్‌సెట్‌కు కలిపి 20,268 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 29,258 మంది...
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్వార్థ పరుడే..కొందరు తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు..కొందరు తమ కుటుంబం గురించే ఆలోచిస్తారు..మరికొందరు తమ కమ్యూనిటి గురించే ఆలోచిస్తారు..ఇంకొందరు తన వ్యవస్థ గురించి ఆలోచిస్తారు..కొందరు తమ ఊరి గురించి ఆలోచిస్తారు..కొందరు తమ దేశం గురించి ఆలోచిస్తారు..చివరికి సన్యాసి అయిన సరే తన మోక్షం గురించి ఆలోచించాల్సిందేవీరందరిది ఒక్కోక్కరిది ఒక్కోక్క...
రూ.3 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీసీఎస్ ఇన్స్పెక్టర్ సీహేచ్ సుధాకర్
హైదరాబాద్ లో మరో అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు చిక్కింది.హైదరాబాద్ సీసీఎస్ లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ సీ.హేచ్ సుధాకర్ రూ.03 లక్షలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్ గా చిక్కడు.ఓ కేసులో భాగంగా అనుకూలమైన విచారణ చేసేందుకు రూ.15 లక్షల డీల్...
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం అంబేద్కర్ నగర్ గ్రామ శివారులో పిడుగుపాటుకు ఇద్దరు యువకులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఇదే గ్రామానికి చెందిన వంశీ ,హనుమాన్ అనే ఇద్దరు యువకులు సాయంకాల వేళ గ్రామ శివారులో గుట్టపై సేద తీరేందుకు వెళ్లారు వారికి సమీపంలోనే భారీ శబ్దంతో పిడుగు పడింది.ఇందులో ఒకరైన వంశీకి ప్రథమ...
లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పకు ఉచ్చు బిగిసింది. పోక్సో కేసులో ఇరుక్కుపోయిన యడియూరప్పపై కోర్టు.. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆయనపై నమోదైన పోక్సో కేసును విచారణ జరిపిన బెంగళూరు కోర్టు గురువారం ఈ సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఈ లైంగిక...
ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన బాబు
ఐదు ఫైల్స్ పై సంతకం
మొదటి సంతకం మెగా డీఎస్సీ పై
ఎన్నికల్లో ఇచ్చిన మొదటి 05 హామీల పై తొలి సంతకం చేసిన బాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాద్యతలు చేపట్టారు.జూన్ 12న (బుధవారం) ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు,ఈరోజు (గురువారం) 13న ఏపీ...
యశోద హాస్పిటల్స్ సోమాజీగూడా యూరాలజీ విభాగంలో తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా "రేజం వాటర్ వేవర్ థెరఫీ"ని విజయవంతంగా నిర్వహించింది.గత కొన్ని వారాలుగా మూత్ర విసర్జన సమయంలో విపరీతమైన నొప్పి,అసౌకర్యం మరియు ఇబ్బందులను భరిస్తున్న కామారెడ్డికి చెందినా 68ఏళ్ల రైతు,యస్. అంజా గౌడ్ కి ఈ అత్యాధునిక వైద్య ప్రక్రియను మే 28న విజయవంతంగా నిర్వహించబడింది.ఈ...
బెంగుళూర్ రేవ్ పార్టీ కేసులో అడ్డంగా దొరికిపోయిన తెలుగు నటి హేమకు ఊరట లభించింది.జుడీష్యల్ కస్టడీలో ఉన్న హేమకు బెయిల్ మంజూరు అయింది.కేసు పై విచారణ చేపట్టిన బెంగుళూరు రూరల్ ఎన్డీపిఎస్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.హేమ తరపు న్యాయవాది మహేష్ కేసు పై వాదించారు.హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదని,పది...
లొంగిపోయిన 64మంది మావోయిస్టులు
ప్రభుత్వం తరుపున వచ్చే రివార్డులు ఇస్తాం
అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలి
విలేకర్ల సమావేశంలో ఐజి చంద్రశేఖర్‌రెడ్డి
మావోయిస్టులు కాలం చెల్లిన సిద్ధాంతాలు, హింసామార్గాన్ని వీడి...