కొనుగోలు దారులారా తస్మాత్ జాగ్రత్త
నమ్మి కొన్నారా నట్టేట మునిగినట్టే
ఫ్రీ లాంచింగ్ పేరుతో ఇప్పటికే వందల కోట్లు కొల్లగొట్టిన సంస్థ
రేరా అనుమతులు కరువు పర్మిషన్లు అసలే లేవు
అయినా అమాయక ప్రజలను మోసగిస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలు
మధ్యతరగతి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న రియల్ మాయగాళ్లు
అందమైన బ్రోచర్లతో అమాయక ప్రజలను మోసగిస్తున్న వైనం
https://youtu.be/wHGSxLTyhD8
అమాయకమైన మధ్యతరగతి ప్రజలు వారి జీవితంలో...
మలక్‌పేట్ సర్కిల్-6 లో అవినీతి జలగ
శానిటరీ విభాగాన్ని గుత్తాపట్టేసిన వైనం
ట్రేడ్ లైసెన్స్‌లో భారీ గోల్‌మాల్
శానిటరీ సూపర్‌వైజర్ పాశం గోవిందారెడ్డి చేతివాటం
3 ఏళ్ల పాటు శానిటరీ అసిస్టెంట్, లైసెన్ అధికారిగా విధులు
అప్పుడే భారీ అవినీతికి తెర
దొంగ చలాన్స్ పేరుతో గోవిందా రెడ్డి దోపిడి
గోవిందా రెడ్డికి డిప్యూటీ కమిషనర్ అండ
సమగ్ర దర్యాప్తు జరిపితే భారీ స్కాం బయట...
మా ఇష్టమొచ్చినట్లు చేస్తాం నచ్చిన చోట విల్లాలు నిర్మిస్తాం..
విస్తుపోయేలా చేస్తున్న ఒర్రకుంటలో కాస్ట్ విల్లాలు..
సూపర్ స్కెచ్ వేసి కుంటను మింగేసిన దుర్మార్గం..
చూస్తుండగానే చెరువు చటుక్కున మాయం..
కుంటను బలిచేసిన కాసులకు కక్కుర్తి పడ్డ అధికారులు
అక్కడ చెరువు ఉందని నిర్ధారించిన నీటిపారుదల శాఖ..
కబ్జాకోరులకు తమవంతు సహాయం అందిస్తున్న రెవెన్యూ శాఖ..
హెచ్.ఎం.డీ.ఏ. లేక్స్ లో స్పష్టంగా కుంట..
చిత్రంగా అదే...
మూడు పువ్వులు ఆరు కాయలుగా అధికారుల సంపాదన
ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి.. పట్టించుకోని జిహెచ్‌ఎంసి ఉన్నత అధికారులు
మల్కాజిగిరిలో అక్రమ కట్టడాలు లెక్కకు లేనన్ని దర్జాగా నిర్మాణం అవుతున్న, టౌన్ ప్లా నింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. వివరాల్లోకి వెళ్తే మల్కాజిగిరి జిహెచ్‌ఎంసి కార్యాలయానికి కూత వేటు దూరంలో ఎన్నో అక్రమ...
అసెంబ్లీలో అందుకు అనుగుణంగా బిల్లులు పెట్టాలి
బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్
మోసాలు చేయడంలో ఆరితేరిన గుణం కాంగ్రెస్ పార్టీదని, మాటలు చెప్పి మోసం చేయడం ఆ పార్టీకి అలవాటేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అదో దాఖాబాజ్ పార్టీ అని అన్నారు. జనగామ జిల్లా పర్యటనలో బీసీ బిల్లుపై కవిత స్పందించారు. బీసీ బిల్లును ఆమోదించి...
పట్టుబడిన టిప్పర్లు… పెనాల్టీ వేసి వదిలేసిన అధికారులు..
మొరం కొట్టుకోవాలని మంత్రి చెప్పాడు : మాజీ ఉప సర్పంచ్..
అలా ఎవరు చెప్పలేదు మైనింగ్ ఏఈ…
మరొకసారి వార్త రాస్తే అంతు చూస్తామని బెదిరింపు..
పగలు ప్రభుత్వ ఉద్యోగం… రాత్రి చీకటి దందా అనే శీర్షికతో ఆదాబ్ హైదరాబాద్ దిన పత్రికలో గురువారం ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనంపై జిల్లా...
ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్‌ను తొలగించిన హైడ్రా..
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా, తూముకుంట మున్సిపాలిటీ, దేవరయాంజల్ గ్రామంలోని కోమటి కుంటలో గురువారం అక్రమ కట్టడాలను తొలగించింది హైడ్రా. కోమటికుంటలోని ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలపై హైడ్రాకు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయి… ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో పూర్తి స్థాయి విచారణ చేపట్టిన హైడ్రా. కోమటి...
పలువురు ఐటి ఉద్యోగులకు ప్రమాదం
హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్‌లోని కోకాపేట టెక్ పార్క్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు ఐటీ ఉద్యోగులకు తీవ్రగాయాలు...