జగిత్యాల మున్సిపాలిటీలో భూకుంభకోణం కేసులో ముగ్గురు ఉద్యోగుల అరెస్ట్
అమీరుద్దీన్, ముజాకీర్, మునిసిపల్ రెవెన్యూ అధికారి బడుగు ప్రసాద్ అరెస్ట్
జగిత్యాల పట్టణం హస్నాబాద్లో 12 గుంటలకుగాను నకిలీ పత్రాలు సృష్టించిన నిందితులు. కబ్జా భూమిని విక్రయించగా వచ్చిన డబ్బులను సమానంగా పంచునేందుకు ఒప్పందం.బాధితురాలు కీర్తివిజయ లక్ష్మి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన భారీ భూకుంభకోణం. ఇప్పటికే...
వారసుల గరిష్ట వయో పరిమితి 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంపు.. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఇచ్చిన హామీ మేరకు ఉత్తర్వులు..
2018 మార్చ్ 9 నుంచి అమలు చేస్తున్నట్లు సీఎండీ వెల్లడి..
తక్షణమే లబ్ది పొందనున్న 300 మంది నిరుద్యోగులు..
రాత్రి 9:35 గంటలకి గన్నవరం విమానాశ్రమానికి అమిత్ షా
గన్నవరం నుంచి నేరుగా చంద్రబాబు నివాసం కి చేరుకుంటారు
రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం లో పాల్గొనున్న అమిత్ షా
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడనున్న టీడీపి కూటమి ప్రభుత్వంలో ఎంత మందికి మంత్రి పదవులు ఇస్తారనేది అనేది ఆసక్తి గా మారింది…
విశ్వసనీయ సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మొత్తం 26 మంది మంత్రులు గా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది…
కూటమి కాబట్టి మిగతా రెండు పార్టీలకు సముచిత స్థానం కల్పించడం తప్పదు..!
చంద్రబాబు ముఖ్యమంత్రి,...
ఆంధ్రప్రదేశ్ కి 5,655.72 కోట్లరూపాయల ను మంజూరు చేసిన కేంద్రం
ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు.. విజయవాడలో తుదిదశకు చేరుకున్నాయి.
గన్నవరం సమీపంలోని కేసరాపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటు కానుంది.
ఈ నెల 12వ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే కేంద్ర ప్రభుత్వం...
ఎవరినైనా కుక్క కరించిందన్నప్పుడు లేదా వాటి వల్ల పిల్లలకి హాని కలిగిందన్నప్పుడు మనం కాసేపు సీరియస్ గా వీధికుక్కల్ని తిడతాం. ఆ తర్వాత మరిచిపోయి మన పనుల్లో మనం బిజీ అయిపోతాం. కాని వాటి గురించి నిర్మాణాత్మకంగా మన సమాజం ఆలోచన చేయదు. ఎవరు ఏమి అనుకున్నా వీధికుక్కలు పల్లె నుంచి మహానగరం దాకా...
మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ాకల్కి 2898 Ad, మ్యాసీవ్ అంచనాలతో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ ఫైనల్లీ రిలీజ్ అయ్యింది. ఃకల్కి 2898 Ad సినిమాటిక్ యూనివర్స్ ని ఎక్స్ ట్రార్డినరీగా పరిచయం చేస్తూ రెండు నిమిషాల యాభై ఒక్క సెకన్ల నిడివి గల ట్రైలర్ ప్రేక్షకులను ఇండియన్...
ఎయిర్ టెల్ మరో కొత్త ప్లాన్ ను అమల్లోకి తీసుకొని వచ్చింది.35 రోజుల వ్యాలిడితో కొత్త ప్లాన్ ను అమల్లోకి తెచ్చింది.ఈ ప్లాన్ ధర రూ.289.ఈ ప్లాన్ లో ఆన్ లిమిటెడ్ కాల్స్, ఎస్.ఎం.ఎస్ లను పొందుపర్చినట్టు ఎయిర్ టెల్ పేర్కొంది.ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్స్,300 ఎస్.ఎం.ఎస్ సేవలతో ప్రజల్లోకి వస్తుంది.ఎక్కువ డేటా...
లొంగిపోయిన 64మంది మావోయిస్టులు
ప్రభుత్వం తరుపున వచ్చే రివార్డులు ఇస్తాం
అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలి
విలేకర్ల సమావేశంలో ఐజి చంద్రశేఖర్‌రెడ్డి
మావోయిస్టులు కాలం చెల్లిన సిద్ధాంతాలు, హింసామార్గాన్ని వీడి...