Friday, March 14, 2025
spot_img

aadab hyderabad

సెక్యూర్‌ఐస్ 11వ బ్యాచ్ 12 ఆగస్టు 2024న ప్రారంభం

భారతదేశంలో సైబర్‌ సెక్యూరిటీ ల్యాండ్‌స్కేప్ ప్రమాదకరంగా పెరుగుతోంది. 2023లో, యునైటెడ్ స్టేట్స్ మరియు బ్రెజిల్‌ల వెనుక అత్యధిక ప్రమాద సంఘటనలు జరిగిన మొదటి మూడు దేశాలలో భారతదేశం ఒకటి.ఈ డిజిటల్ యుగంలో సైబర్‌ సెక్యూరిటీ యొక్క సంక్లిష్టతలు మరియు ప్రభుత్వాలు, కార్పొరేషన్‌లు మరియు వ్యక్తులు ఎదుర్కొంటున్న సవాళ్లు మిమ్మల్ని ఆకర్షిస్తుంటే, చదువుతూ ఉండండి!సైబర్ క్రైమ్‌లు...

తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీ రావు

ఈనాడు సంస్థ అధినేత రామోజీ రావు శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై వైద్యులు రామోజీ రావుకు చికిత్స అందిస్తున్నారు. ఇటీవల రామోజీ రావుకు స్టంట్ వేయగా కొద్దికాలం పాటు అయిన ఆరోగ్యాంగా ఉన్నారు. ఒకేసారి ఆయన అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే...

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్

ఛత్తీస్ గఢ్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది.నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు నక్సలైట్ లు మరణించిగా,ముగ్గురు జవాన్లు గాయపడినట్టు తెలుస్తుంది.ఓర్చా ప్రాంతంలోని గోబెల్ గ్రామ సమీపంలోని అడవిలో ఈ కాల్పులు జరిగినట్టు పోలీసులు తెలిపారు.ఈ ఆపరేషన్ లో రిజర్వ్ గార్డ్‌ , 45 వ బెటాలియన్ కు...

సాంకేతికత పరిజ్ఞానంతో ముందుకు రావాలి

సాంకేతికత పరిజ్ఞానంతో అందుబాటులోకి వచ్చిన ఆధునిక యంత్రాల ద్వారా యువత, యువ పారిశ్రామిక వేత్తలు, జీవనోపాధిని కల్పించడం లో, జీవన భద్రతను, పొందడంలో ముందుకు రావాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. నేటి ఆధునిక కాలంలో సమయం చాలా విలువైనదని,కాలంతో పాటు పరుగులు తీసి...

భారత్-పాక్ లాంటి మ్యాచ్ ఆడడం ఎప్పటికీ స్పెషలే- హర్డిక్ పాండ్య

పాకిస్థాన్ తో జరగబోయే మ్యాచ్ ను ఎప్పుడు ఫైట్ గా భావించాను, పాక్ తో ఆడటం మరింత స్పెషల్ గా భావిస్తాను అని తెలిపాడు హర్డిక్ పాండ్య.త్వరలో భారత్ తో పాక్ తలపడబోతుంది.ఈ మ్యాచ్ ని ఉద్దేశిస్తూ పాండ్య కొన్ని కామెంట్స్ చేశారు. భారత్- పాకిస్థాన్ లాంటి మ్యాచ్లల్లో ఆడడం ఎప్పటికీ స్పెషల్ అని...

అక్కడ వేస్ట్..! కాంగ్రెస్ లోకి రండి..!!

BRS ఎమ్మెల్యేలకు దానం నాగేందర్ పిలుపు మీ రాజకీయ భవిష్యత్తు మనుగడ కాపాడుకోవాలంటే కాంగ్రెస్ లోకి రావడమొక్కటే శరణ్యమని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు..ఎంపీ ఎన్నికలలో చాల మంది బీఆర్ఎస్ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారని, సికింద్రాబాద్ ఎంపీ గా పోటీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు కూడా డిపాజిట్ కోల్పోయారని.. బీఆర్ఎస్ లో ఉంటే మనుగడ కష్టమని...

మోడీకి శుభాకాంక్షలు తెలిపిన తైవాన్ అధ్యక్షుడు

రెండు దేశాల మధ్య శాంతి,శ్రేయస్సుకు సహకారం అందిస్తాం భారతదేశ ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్న నరేంద్ర మోడీకి ప్రపంచదేశల అధిపతులు అభినందనలు తెలియజేస్తున్నారు.ఇప్పటికే చైనా,ఇజ్రాయిల్,అమెరికా,ఇటలీ దేశాల ప్రధానిలు శుభాకాంక్షలు తెలియజేశారు.తాజగా తైవాన్ అధ్యక్షులు లై-చివింగ్ కూడా మోడీకు శుభాకాంక్షలు తెలిపారు.రెండు దేశాల మధ్య శాంతి,శ్రేయస్సుకు సహకారం అందిస్తాం అని, రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మెరుగుపర్చడం...

వారాంతపు మూసివేత తప్పుడు ప్రచారం – చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్

చిలుకూరు దేవాలయం శనివారం, ఆదివారం క్లోజ్ అంటూ గూగుల్ లో కనపడుతోంది. ఈ విషయానికి సంబంధించి తాజాగా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ.. అలాంటిది ఏమి లేదని తెలిపారు. గూగుల్ తప్పుడు సమాచారంపై ఆలయ అర్చకులు రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వారాంతాలైన శని, ఆదివారాలలో యధావిధిగా ఆలయం తెరిచి ఉంటుందని...

గిర్నార్ ఎలివేట్ సమ్మిట్ 2024 లో 30 కంపెనీలు

గిర్నార్ ఎలివేట్ సమ్మిట్ 2023 అద్భుతమైన విజయాన్ని అనుసరించి, కార్‌దేఖో గ్రూప్ తన రెండో ఎడిషన్ - గిర్నార్ ఎలివేట్ సమ్మిట్ 2024ను నిర్వహించింది.షార్క్ ట్యాంక్ ఇండియా, అమిత్ జైన్ పెట్టుబడి పెట్టిన 30 కంపెనీలకు సాధికారత కల్పించడానికి ఈ రెండు రోజుల ఈవెంట్ జూన్ మొదటి వారంలో జైపూర్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో...

25 లక్షలు కాజేసిన సైబర్ చీటర్స్..!

ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో ఒకరిని.. సిబిఐ అధికారిని అంటూ మరొకరిని ట్రాప్ చేసి 25లక్షలు కాజేసిన సైబర్ చీటర్స్…! Black stone & white roads పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో నగరానికి చెందిన యువకుడి నీ ఆడ్ చేసి..షేర్స్ యాప్ ద్వారా కొనుగోలు చేసి అన్ లైన్ ట్రేడింగ్ చేయాలని,...
- Advertisement -spot_img

Latest News

15 నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల నుంచే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి జనం జంకుతున్నారు. రాబోయే రోజుల్లో...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS