బుర్కా వేసుకుని వచ్చిన హేమ
ఆశ్చర్యపోయిన CCB పోలీసులు…
ఊహించని విధంగా హేమ బుర్ఖా ధరించి పోలీసుల విచారణ కు హాజరయ్యారు..
విచారణ అనంతరం హేమ ను అరెస్టు చేసినట్లు బెంగళూర్ క్రైం బ్రాంచ్ పోలీసులు ధృవీకరించారు.
తక్కువ సమయంలోనే సుమారు 400 చిత్రాలకు పైగా నటించిన హేమ ఇప్పటికే పలు సినిమాలతో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
కెరియర్ పరంగా ఈమె...
కులవృత్తి కులానికి గౌరవం ఇస్తుంది..
అందులో ఉండే సంతృప్తి సంతోషమే వేరు…
పోలీస్ వృత్తిలో ఉన్నా… కులవృత్తి పై ప్రేమతో కొలిమిలో పనిచేసారు..
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలలోని ఓ కమ్మరి కొలిమిలో వ్యవసాయ పనిముట్లు తయారు చేసిన వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి. ఉన్నత స్థాయిలో ఉన్నా.. కులవృత్తిని మరచిపోలేదంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్న...
పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్. కొత్తూర్ లో నిర్వహించిన శ్రీనాన్న కార్యక్రమంలో అయిన పాల్గొన్నారు. ఈ సంధర్బంగా పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ గడిచిన పది ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ పేదవారికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని అన్నారు.పార్లమెంటు ఎన్నికల్లో పాలేరు...
హై లెవల్ వాటర్ ట్యాంక్ లో ఫిట్టర్ గా విధులు నిర్వహిస్తున్న దానయ్య
హై లెవెల్ లో అక్రమాలు చేస్తూ లక్షల్లో వసూలు
అవినీతి సొమ్ములో భాగస్వామ్యులైన అధికారులు
అక్రమాల పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన కార్పొరేటర్
నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి : కార్పొరేటర్ రాపర్తి విజయ
కరీంనగర్ నగరపాలక సంస్థలో ఓ ఉద్యోగి ఉన్నతాధికారుల అండదండలు చూసుకొని...
పరారీలో టీవీ 9 న్యూస్ రీడర్ దీప్తి , సెక్రటరీ దొర , ట్రెజర్ లలితా
చిత్రపురి ప్రస్తుత కమిటీలో ఉన్న 11 మంది పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. నాన్ బెయిల్ సెక్షన్స్ 409 , 120 బి సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయి.కేసు నమోదు కావడంతో టీవీ 9 న్యూస్ రీడర్...
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సి ఎన్నికల పై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ కేవలం సాంకేతికంగా బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలిచారని , నైతిక విజయం మాత్రం కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు. ఎన్నికల్లో గెలిచినా నవీన్ రెడ్డికు శుభాకాంక్షలు తెలిపారు.మొత్తం 1,437 ఓట్లు పోలవ్వగా...
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన నవీన్ రెడ్డి… నేడు నంది నగర్లో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా నవీన్ రెడ్డిని అభినందించిన కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా…పాలమూరు జిల్లా నేతలున్నారు. వారిలో మాజీ మంత్రులు...
న్యూజిలాండ్ దేశం ఆక్లాండ్ పట్టణంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జర్పుకున్నరు. ఈ వేడుకలకు న్యూజిలాండ్ దేశ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి మతిభ్రమించింది. ఆయన డాక్టరుకు చూపించుకోవడం మంచిది. ముఖ్యమంత్రి, మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారని చెప్పడానికి ఆ ఆరోపణ ఒక ఉదాహరణ. నేను నా కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్ళింది వాస్తవం. అయితే నేను అమెరికా వెళ్లినట్టు, ప్రభాకర్ రావును కలిసినట్టు ఈరోజు మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడారు....
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల నుంచే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి జనం జంకుతున్నారు. రాబోయే రోజుల్లో...