Saturday, September 21, 2024
spot_img

aadab hyderabad

బాధితులందరికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తాం

సీఎం రేవంత్ రెడ్డి వరదల వల్ల నష్టపోయిన వారందరిని ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.మంగళవారం మహబూబాబాద్ లో పర్యటించారు.ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఆవాసం కోల్పోయిన బాధితులను సీఎం రేవంత్ పరామర్శించారు.అనంతరం మంత్రులు,ఎమ్మెల్యేలు,అధికారులతో కలిసి పురుషోత్తమాయ గూడెంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,వరద బాధితులందరికీ ఇందిరమ్మ...

మ్యానరిజం ఉన్న,హ్యూమనిజం సిద్ధాంతాలను నమ్మినవాడు..

మ్యానరిజం ఉన్న హ్యూమనిజం సిద్ధాంతాలను నమ్మినవాడు..కటౌట్ అవసరం లేని కంటెంట్ ఉన్న అంజనీ కుమారుడు..అభిమాన గళం అయిన బలం..అర్థ బలం,అంగ బలం కలిగిన,ప్రకృతి పర్యవేక్షకుడు అతడు..అపజయం విజయానికి తొలిమెట్టు అని నమ్మిన కారల్ మార్క్ ఏకలవ్య శిష్యుడు..అన్న అంటే నేను ఉన్న అంటూ కష్టనష్టాలతో,తోడు ఉండే శివ శంకర సోదరుడు..అందరి కోసం పోరాటం చేసేవాడే...

రేపు తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ,ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.భారీ వర్షాలు కురుస్తున్న దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పేర్కొన్నారు.అన్ని ప్రభుత్వ శాఖల సెలవులను కూడా రద్దు చేస్తున్నామని,అధికారులతో పాటు మంత్రులు 24 గంటలు అందుబాటులో ఉండాలని తెలిపారు.పలు చోట్ల రహదారుల పైన...

పారాలింపిక్స్ విజేతలతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ

పారిస్ పారాలింపిక్స్ లో పతకాలు సాధించిన పారా అథ్లెట్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు.ఈ సందర్బంగా వారి కృషిని అభినందించారు.మోనా అగర్వాల్,ప్రీతి పాల్,మనీష్ నర్వాల్,రుబీనా ప్రాన్సిస్ తో మోదీ ఫోన్లో మాట్లాడారు.పతకాలు సాధించిన వారందరికీ ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు.తమ ప్రదర్శనతో దేశం గర్వించేలా చేశారని కొనియాడారు.భారత్ కు ఇప్పటికి 05 పతకాలు...

ఇద్దరు పిల్లలను చంపి,దంపతులు ఆత్మహత్య

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది.గాజులరామారంలోని సహస్ర రెసిడెన్సీలో అపార్ట్మెంట్ లో పిల్లలను చంపి,దంపతులు ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఈ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.గమనించిన స్థానికులు వెంటనే జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మృతులు మంచిర్యాల జిల్లాకు చెందిన వెంకటేష్ (40),వర్షిణి (33),రిషికాంత్ (11),విహంత్ (03)గా గుర్తించారు.ఈ...

‘నవ’తరానికి బోధనాంశంగా బోవెరా జీవిత చరిత్ర

( 02 సెప్టెంబర్‌ “బోయినపల్లి వెంకట రామారావు - తోటపల్లి/కరీంనగర్ గాంధీ” 104వ జన్మదినం సందర్భంగా ) ఉత్తర తెలంగాణలో ఉవ్వెత్తున ఎగిసిన పోరాట అగ్ని కణం,నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గళమెత్తిన వీర సింహం,సాంఘీక దురాచారాల బద్ద వ్యతిరేకి,తొలి సంచార గ్రంధాలయ స్థాపకుడు,‘విశ్వబంధు’గా పేరుగాంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి బోయినపల్లి వెంకట రామారావుకు ప్రజలిచ్చిన ఆత్మీయ...

అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు,చిరంజీవి ట్వీట్

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ ట్విట్ చేశారు.తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని,అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటకు రావొద్దని సూచించారు.ఇప్పటికే పలు గ్రామాలు,జాతీయ రహదారులు మునిగిపోయాయి అని గుర్తుచేశారు.వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి,మీ కుటుంబసభ్యుడిగా ఒక్కటే విన్నపం,అత్యవసరమైతే ఎవరు కూడా బయటికి రావొద్దని...

ఎయిర్ ఫోర్స్ డిప్యూటీ చీఫ్ గా తేజిందర్ సింగ్

భారత వైమానిక దళ వైస్ చీఫ్ గా ఎయిర్ మార్షల్ తేజిందర్ సింగ్ వాయుభవన్ లో ఆదివారం బాధ్యతలు చేపట్టారు.రక్షణశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.తేజిందర్ సింగ్ 1987లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ బ్రాంచ్ లో ఎంపిక అయ్యారు.జమ్మూకశ్మీర్ లో కమాండింగ్ ఎయిర్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.అంతేకాకుండా తేజిందర్ సింగ్ ఇండియన్ ఎయిర్...

హెలికాఫ్టర్ కథ విషాదాంతం,22 మంది మృతి

రష్యా తూర్పు ప్రాంతంలో అదృశ్యమైన హెలికాఫ్టర్ కూలిపోయిందని అధికారులు ప్రకటించారు.22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ శకలాలు కంచట్కాలోని తూర్పు ద్వీపకల్పంలో లభించాయని అధికారులు వెల్లడించారు.17 మంది మృతదేహాలను వెలికితీశామని తెలిపారు.ఎం.ఐ.08 హెలికాప్టర్ వచ్కాజెట్స్ అగ్నిపర్వతం సమీపంలోని స్థావరం నుండి బయలుదేరింది.మాస్కోకు తూర్పున 7,100 కి.మీ (4,400 మైళ్ళు) దూరంలో ఉన్న కమ్చట్కా ద్వీపకల్పం వారాంతంలో...
- Advertisement -spot_img

Latest News

లోయలో పడ్డ బస్సు,ముగ్గురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‎లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల...
- Advertisement -spot_img