Monday, March 17, 2025
spot_img

aadab hyderabad

మానవత్వం చాటిన ఆర్టీసీ సిబ్బందికి సన్మానం!

బస్సులో జన్మించిన చిన్నారికి జీవితకాలపు ఉచిత బస్‌ పాస్‌ విధి నిర్వహణలో మానవత్వం చాటుకున్న తమ సిబ్బందిని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) యాజమాన్యం ఘనంగా సన్మానించింది. హైదరాబాద్‌ బస్‌ భవన్‌ లో బుధవారం ఉన్నతాధికారులతో కలిసి మణుగూరు డిపో పిహెచ్బి డ్రైవర్‌ కోటేశ్వరరావు గద్వాల్‌ డిపో కండక్టర్‌ కిషోర్‌ కుమార్‌, డ్రైవర్‌...

కబ్జాలే తన కంటెంట్‌గా మార్చుకున్న కరెంట్‌ అధికారి..!

గిర్నీబావిలో నకిలీ పత్రాలు సృష్టించి.. భూ కబ్జాలకు పాల్పడుతున్న స్వామి.. కబ్జా చేయడమే ధ్యేయంగా అక్రమ నిర్మాణం చేపట్టిన వైనం. గ్రామ పంచాయతీ కార్యదర్శి నోటీసు ఇస్తే తిరస్కరించిన స్వామి.. బోగస్‌ లే అవుట్‌లో జోరుగా రియల్‌ ఎస్టేట్‌ దందా.. కబ్జా చేయుటకు తీసిన గుంతలను పూడ్చకుండా అక్రమ లే అవుట్‌ అని ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన అధికారులు.. ఫ్లెక్సీని సైతం...

చర్లపల్లి పారిశ్రామిక వాడ అగ్ని ప్రమాదంపై అనుమానాలు

సర్వోదయ సాల్వంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ యాజమాన్యం ఇన్సూరెన్స్‌ కోసమేనా? అగ్ని ప్రమాదంపై చట్టపరమైన చర్యలు తప్పవు కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవి యాదవ్‌ ఆదివారం కాకుండ.. పని రోజు మంగళవారం సెలవు ఇవ్వడంలోని ఆంతర్యం ఏంటి ప‌రిశ్ర‌మ అగ్ని ప్రమాదంకు గురైతే యాజమాన్యం పట్టించుకోక పోవడానికి కారణాలేంటి ? చర్లపల్లి పారిశ్రామిక వాడలోని సర్వోదయ సాల్వంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రసాయన...

కాప్రాలో అక్రమ కట్టడాల కూల్చివేత

అక్రమ కట్టడాలకు ఉపేక్షించేది లేదంటున్న టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అక్రమ కట్టడాలపై ఫిర్యాదులు వస్తే కూల్చివేతలు తప్పవు చట్టానికి ఎవరు చుట్టం కాదన్నా టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కాప్రా పరిధిలోని ఎస్‌ఎస్ ఎంక్లేవ్‌లో అక్రమ కట్టడాలను కూల్చివేశారు టౌన్ ప్లానింగ్ అధికారులు.. వివరాల్లోకి వెళితే… కాప్రా డివిజన్‌ వన్‌లోని ఎస్‌ఎస్‌ ఎంక్లేవ్‌లో అక్రమ కట్టడాలపై ఫిర్యాదులు రావడంతో కాప్రా...

అక్ర‌మ నిర్మాణాల‌పై అధికారుల కొర‌డా..

అటవీ భూముల్లో అక్రమ నిర్మాణాలు ఆరుగురికి నోటీసులు జారీ ఇంటినెంబర్లు ఇవ్వొద్దని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు పారిశ్రా మికంగా వాణిజ్యపరంగా వ్యాపారరిత్యా దినదినాభివృద్ధి చెందుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి అతిసమీపంలో ఉన్న లక్ష్మీదేవిపల్లి మండలంలోని అటవీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. సర్వే నెంబర్‌ 17లో సుమారు 2,155 ఎకరాల అటవీ భూమి ఉంది. అయితే ఈసర్వే నెంబర్‌లో...

W/O అనిర్వేష్ చిత్ర బృందాన్ని అభినందించిన హీరో అల్లరి నరేష్

గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో గంగ సప్తశిఖర దర్శకత్వంలో వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలుగా జబర్దస్త్ రాంప్రసాద్, జెమినీ సురేష్ , కిరీటి , సాయి ప్రసన్న ,సాయి కిరణ్ , నజియా ఖాన్ , అద్వైత చౌదరి తదితరులు నటించిన W/O అనిర్వేష్ చిత్రం యొక్క కొన్ని...

నూతన హీరో మారిశెట్టి అఖిల్ చిత్రం ప్రారంభం

మారిశెట్టి అఖిల్ హీరోగా, భానుశ్రీ హీరోయిన్ గా శ్రీధన్ దర్శకత్వంలో ఎ.కె. టెక్ మార్కెటింగ్ మూవీ క్రియేషన్స్ పతాకంపై మారిశెట్టి శ్రీకాంత్. నిర్మించే నూతన చిత్రం చిత్రీకరణ మంగళవారం సాయంత్రం అనకాపల్లి జిల్లా చోడవరం మండలం లోని నిర్మాత సొంత గ్రామమైన లక్ష్మీపురంలోని రామాలయంలో ప్రారంభమైంది. టైటిల్ నిర్ణయించాల్సిన ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి...

పోలీస్‌స్టేష‌న్‌కు నటి లావణ్య

మస్తాన్‌ సాయి, శేఖర్‌ బాషా తనను డ్రగ్స్‌ కేసులో ఇరికించేందుకు కుట్ర చేశారంటూ కంప్లైంట్‌ నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ను సినీ నటి లావణ్య మరోసారి ఆశ్రయించారు. బిగ్‌ బాస్‌ ఫేమ్‌ ఆర్జే శేఖర్‌ బాషాపై ఆమె ఫిర్యాదు చేశారు. మస్తాన్‌ సాయి, శేఖర్‌ బాషా తనను డ్రగ్స్‌ కేసులో ఇరికించేందుకు కుట్ర చేశారంటూ ఆమె కంప్లైంట్‌...

కులగణనతో చరిత్ర సృష్టించాం

కేంద్రానికి కులగణన దారి చూపిస్తుంది మీడియా ప్రతినిధుల చిట్ చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణలో కులగణన కేంద్రానికి దారి చూపిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM REVANTH REDDY) అన్నారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం సందర్భంగా మీడియా ప్రతినిధులతో చిట్‌ చాట్‌ నిర్వహించారు. 56 శాతం బీసీలు, 17.5 శాతం ఎస్సీలు మొత్తం 73.5 శాతం ప్రజల...

టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ ఫలితాలకు మార్గం సుగమం

తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీ గ్రూప్‌ 1(TGPSC Group 1) మెయిన్స్‌ ఫలితాలకు మార్గం సుగమమైంది. ఈ ఫలితాల విడుదలకు అడ్డుగా ఉన్న రెండు కేసులను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో వచ్చే 10, 12 రోజుల్లోనే గ్రూప్‌ 1 మెయిన్స్‌ ఫలితాలను విడుదలకానున్నాయి. ఈ మేరకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తుంది. జీవో 29ను సవాలు చేయడంతోపాటు...
- Advertisement -spot_img

Latest News

అక్రమ నిర్మాణాలకు కేరాఫ్‌ దమ్మాయిగూడ

విచ్చలవిడిగా మున్సిపల్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చిన కొద్ది రోజులకే తిరిగి నిర్మాణాలు చీర్యాల్‌లో ఫామ్‌ హౌస్‌ నిర్మాణానికి మున్సిపల్‌ అధికారి అండదండలు అటువైపు కన్నెత్తి చూడని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు మేడ్చల్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS