Tuesday, March 18, 2025
spot_img

aadab hyderabad

రియల్ ఎస్టేట్ లో ‘నియర్ ఎస్టేట్’ సరికొత్త మైలురాయి!

వర్చువల్ టెక్నాలజీలో 2000+ లిస్టింగ్ లను అధిగమించిన సంస్థ రియల్ వ్యూ 360° లో వినియోగదారులకు సరికొత్త సౌకర్యం ఏ ప్రాంతంలో ఉన్నా తమకు నచ్చిన ప్రాపర్టీనీ సులభంగా చూసుకోవచ్చు హైదరాబాద్‌లోని టి-హబ్ ఇన్నోవేషన్ హబ్ నుంచి ఉద్భవించిన ప్రాప్‌టెక్ స్టార్టప్, నియర్‌ఎస్టేట్(Nearestate) రియల్ ఎస్టేట్ రంగంలో తాజాగా మరో ఘనత సాధించింది. రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫారమ్ వర్చువల్...

కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ వందేళ్లు వెనక్కి

మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు కాంగ్రెస్‌ పాలనతో తెలంగాణ వందేళ్లు వెనక్కి వెళ్లే దుస్థితి ఏర్పడిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత(Kalvakuntla Kavitha) పేర్కొన్నారు. రేవంత్‌ పాలనతో రాష్ట్రంలో భయంకర రోజులు వచ్చాయన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. అర్థిక పరిస్థితి తెలిసీ తెలియక హామీలిచ్చామని స్వయంగా అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌...

బండరాళ్లు పడి తల్లీ కూతుళ్ల మృతి

ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ దిగ్భ్రాంతి ఉపాధి హామీ పనులు చేస్తుండగా బండరాళ్లు పడి ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటన అక్కన్నపేట మండలంలో చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలోని గుట్ట వద్ద ఉపాధి హామీ పనులు చేస్తున్న క్రమంలో బండరాళ్లు కూలి కందారపు సరోజన (50), తన కూతురు అన్నాజి...

ఈ సమావేశాలు ఎవ‌రి కోసం..

మన దేశ పార్లమెంట్‌లో బడ్జెట్‌ సమావేశాలు.. ఈ సమావేశాలలో దేశం కోసమో, ప్రజల కోసమో.. ఆలోచించడం కన్నా పార్టీ(వ్యక్తు)ల ప్రతిష్టకే ప్రాధాన్యం! ప్రజాసమస్యలైన రైతుఆత్మహత్యలు, నిరుద్యోగం, ధరలపెరుగుదల,పేదరికం నాణ్యమైన విద్య,వైద్యం లాంటి సామాజికరుగ్మతలపై చర్చించడం తక్కువే? ప్రజాధనాన్ని పన్నులు,సెస్సుల రూపంలో జలగల్లా పీల్చుకు తింటున్నారు! పాలకుల జీతాలు,పెన్షన్లు పెంచుకోవడం.. విలాసవంతమైన జీవితాలు గడపడంపై ఉన్న...

డిఫరెంట్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్

“శుక్ర”, “మాటరాని మౌనమిది”, “ఏ మాస్టర్ పీస్” వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ మరో సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ “కిల్లర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో పూర్వాజ్ హీరోగా నటిస్తుండగా, జ్యోతి పూర్వజ్ హీరోయిన్ గా నటిస్తోంది. విశాల్ రాజ్, గౌతమ్ ప్రధాన పాత్రల్లో...

వరంగల్ శ్రీనివాస్ గొప్ప రచయిత

రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహిత్యం భాష, యాస మట్టి వాసన నూరేండ్ల నా ఊరు గేయ కావ్యంలో ఉంటుందని భవిష్యత్ తరాలకు ఇది ఒక దిక్సూచి, వరల్డ్ గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకోబోతుందని బీసీ సంఘాల జాతీయ నాయకులు జాజుల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం రోజున హైదరాబాద్ రవీంద్ర భారతి లోని "నూరేండ్ల...

ఆర్టిస్ట్ సినిమా నుంచి చూస్తు చూస్తు… సాంగ్ రిలీజ్

సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటిస్తున్న సినిమా "ఆర్టిస్ట్". ఈ సినిమాను ఎస్ జేకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్నారు. రతన్ రిషి దర్శకత్వం వహిస్తున్నారు. "ఆర్టిస్ట్" మూవీ త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా నుంచి...

‘అగత్యా’ రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ఫిబ్రవరి 28న రాబోతున్న ఫ్యాంటసీ హారర్ థ్రిల్లర్ కోలీవుడ్‌ నటుడు జీవా, యాక్షన్ కింగ్ అర్జున్‌ సర్జా నటిస్తున్న తాజా చిత్రం ‘అగత్యా’. వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై ఐసరి గణేష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ గీత రచయిత పా.విజయ్‌ కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌తో...

చరిత్ర సృష్టించిన ఉస్మాన్‌ ఖవాజా!

ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా చరిత్ర సృష్టించాడు. శ్రీలంక గడ్డపై డబుల్‌ సెంచరీ సాధించిన తొలి ఆసీస్‌ ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఉస్మాన్‌ ఖవాజా 290 బంతుల్లో డబుల్‌ సెంచరీ సాధించాడు. తన కెరీర్‌లో ఉస్మాన్‌ ఖవాజాకు ఇదే తొలి డబుల్‌ సెంచరీ కావడం విశేషం. 147...

క్రికెట్‌ చరిత్రలోనే వింత రనౌట్‌

క్రికెట్‌ చరిత్రలోనే ఓ బ్యాటర్‌ విచిత్రమైన విధంగా రనౌట్‌ అయ్యాడు. ఇందులో ఏ మాత్రం తన పొరపాటు లేనప్పటికీ బ్యాటర్‌ పెవిలియన్‌ చేరాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ‘ఇలా కూడా ఔట్‌ అవుతారా?’, ‘బ్యాడ్‌లక్‌’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతునున్నారు. ఇంగ్లాండ్‌- సౌతాఫ్రికా అండర్‌- 19...
- Advertisement -spot_img

Latest News

అక్రమ నిర్మాణాలకు కేరాఫ్‌ దమ్మాయిగూడ

విచ్చలవిడిగా మున్సిపల్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చిన కొద్ది రోజులకే తిరిగి నిర్మాణాలు చీర్యాల్‌లో ఫామ్‌ హౌస్‌ నిర్మాణానికి మున్సిపల్‌ అధికారి అండదండలు అటువైపు కన్నెత్తి చూడని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు మేడ్చల్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS