Wednesday, October 29, 2025
spot_img

aadab hyderabad

ఈ సమావేశాలు ఎవ‌రి కోసం..

మన దేశ పార్లమెంట్‌లో బడ్జెట్‌ సమావేశాలు.. ఈ సమావేశాలలో దేశం కోసమో, ప్రజల కోసమో.. ఆలోచించడం కన్నా పార్టీ(వ్యక్తు)ల ప్రతిష్టకే ప్రాధాన్యం! ప్రజాసమస్యలైన రైతుఆత్మహత్యలు, నిరుద్యోగం, ధరలపెరుగుదల,పేదరికం నాణ్యమైన విద్య,వైద్యం లాంటి సామాజికరుగ్మతలపై చర్చించడం తక్కువే? ప్రజాధనాన్ని పన్నులు,సెస్సుల రూపంలో జలగల్లా పీల్చుకు తింటున్నారు! పాలకుల జీతాలు,పెన్షన్లు పెంచుకోవడం.. విలాసవంతమైన జీవితాలు గడపడంపై ఉన్న...

డిఫరెంట్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్

“శుక్ర”, “మాటరాని మౌనమిది”, “ఏ మాస్టర్ పీస్” వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ మరో సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ “కిల్లర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో పూర్వాజ్ హీరోగా నటిస్తుండగా, జ్యోతి పూర్వజ్ హీరోయిన్ గా నటిస్తోంది. విశాల్ రాజ్, గౌతమ్ ప్రధాన పాత్రల్లో...

వరంగల్ శ్రీనివాస్ గొప్ప రచయిత

రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహిత్యం భాష, యాస మట్టి వాసన నూరేండ్ల నా ఊరు గేయ కావ్యంలో ఉంటుందని భవిష్యత్ తరాలకు ఇది ఒక దిక్సూచి, వరల్డ్ గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకోబోతుందని బీసీ సంఘాల జాతీయ నాయకులు జాజుల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం రోజున హైదరాబాద్ రవీంద్ర భారతి లోని "నూరేండ్ల...

ఆర్టిస్ట్ సినిమా నుంచి చూస్తు చూస్తు… సాంగ్ రిలీజ్

సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటిస్తున్న సినిమా "ఆర్టిస్ట్". ఈ సినిమాను ఎస్ జేకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్నారు. రతన్ రిషి దర్శకత్వం వహిస్తున్నారు. "ఆర్టిస్ట్" మూవీ త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా నుంచి...

‘అగత్యా’ రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ఫిబ్రవరి 28న రాబోతున్న ఫ్యాంటసీ హారర్ థ్రిల్లర్ కోలీవుడ్‌ నటుడు జీవా, యాక్షన్ కింగ్ అర్జున్‌ సర్జా నటిస్తున్న తాజా చిత్రం ‘అగత్యా’. వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై ఐసరి గణేష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ గీత రచయిత పా.విజయ్‌ కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌తో...

చరిత్ర సృష్టించిన ఉస్మాన్‌ ఖవాజా!

ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా చరిత్ర సృష్టించాడు. శ్రీలంక గడ్డపై డబుల్‌ సెంచరీ సాధించిన తొలి ఆసీస్‌ ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఉస్మాన్‌ ఖవాజా 290 బంతుల్లో డబుల్‌ సెంచరీ సాధించాడు. తన కెరీర్‌లో ఉస్మాన్‌ ఖవాజాకు ఇదే తొలి డబుల్‌ సెంచరీ కావడం విశేషం. 147...

క్రికెట్‌ చరిత్రలోనే వింత రనౌట్‌

క్రికెట్‌ చరిత్రలోనే ఓ బ్యాటర్‌ విచిత్రమైన విధంగా రనౌట్‌ అయ్యాడు. ఇందులో ఏ మాత్రం తన పొరపాటు లేనప్పటికీ బ్యాటర్‌ పెవిలియన్‌ చేరాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ‘ఇలా కూడా ఔట్‌ అవుతారా?’, ‘బ్యాడ్‌లక్‌’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతునున్నారు. ఇంగ్లాండ్‌- సౌతాఫ్రికా అండర్‌- 19...

కార్మిక‌శాఖ‌లో లుక‌లుక‌లు

కార్మికుల సొమ్ము లక్షలాది రూపాయలు దళారుల పాలు.. కార్డుదారులకు ఇచ్చేది గోరంత.. దళారుల పాలయ్యేది కొండంత.. వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణంలో ఉన్న కార్మిక శాఖలో భారీగా అవినీతి జరుగుతుందని పలువురు కార్మిక సంఘం నాయ కులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికే గతంలో కార్యాలయానికి గేటు వేసిన కార్మిక సంఘం నాయకులు జిల్లా కలెక్టర్‌కు సైతం పలుమార్లు...

దేవుడి భూమికి దేవుడే దిక్కు…

ఎండోమెంట్ క‌మిష‌న‌ర్ సీతారామచంద్రస్వామి భూమిని కాపాడ‌లేక‌పోతున్నాడు రాజేంద్రనగర్ లో సీతారామచంద్రస్వామి భూమి హాంఫట్ అత్తాపూర్ లోని సర్వే నెం.384లో 12ఎకరాలు మాయం దేవాదాయ శాఖ భూమిని మింగేసిన కబ్జాకోరులు పి.గోపాల్ రెడ్డి, కె.విజయేంద‌ర్ రెడ్డి ఇష్టారాజ్యం రూ.కోట్లు విలువ చేసే స్థలంలో అక్రమ నిర్మాణాలు ఎలాంటి నిర్మాణాలు చేప‌ట్ట‌వ‌ద్ద‌ని ఎండోమెంట్ ట్రిబ్యున‌ల్ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ట్రిబ్యున‌ల్ ఉత్త‌ర్వులు ఉల్లంఘిస్తూ నిర్మాణ ప‌నులు ఎండోమెంట్ అధికారులు అడ్డుకునేందుకు...

ఎస్ఎల్ఎన్ ఫ్రీ లాంచింగ్ మోసాలు

అనుమతులు నిల్.. పబ్లిసిటీ ఫుల్ మేడ్చల్ దగ్గరలో కొత్తరకం భూదందా ఫ్రీ లాంచింగ్ పేరుతో భారీ మోసాలు గుంట భూమి.. గుండెకు ధైర్యం తల్లి జన్మనిస్తుంది భూమి పునర్జన్మణిస్తుంది సరికొత్త కొటేషన్లతో బురిడీ కొట్టిస్తున్న వైనం హెచ్ఎండీఏ అనుమతులు లేకుండానే అడ్వటైజ్మెంట్ కలర్ ఫుల్ పాంప్లెట్స్ తో అమాయకులకు కుచ్చుటోఫీ రియల్ భూమ్ పేరిట సంస్థల బురిడీ భూములు కొనడం, అమ్మడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు అనే...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img