Friday, August 29, 2025
spot_img

aadab hyderabad

ద‌ర్జ‌గా భూక‌బ్జా..

6 ఎకరాల ప్రభుత్వ భూమి క‌బ్జా చేసిన రోలింగ్ మిడోస్ ఆలె ఇన్‌ఫ్రా కోట్ల విలువైన స‌ర్కార్ భూమిని కొల్లగొట్టిన నల్లారి నిరూప్ కుమార్ రెడ్డి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరుతో వైట్ కాలర్ మోసం..? దర్జాగా మొత్తం 43 ఎకరాల్లో కట్టడాల ప్రసహనం.. అంతర్జాతీయ స్థాయికి తీసిపోని విలాసవంతమైన విల్లాలు .. చిన్న జీయర్ స్వామి చేతుల‌మీదుగా...

కుటుంబ వ్యవస్థ మానవాళి ప్రగతికి మూలం

కుటుంబ వ్యవస్థ మానవాళి సామాజిక ప్రగతికి మూలం. మన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు నేటితరం విద్యార్థులకు వాటి ప్రాధాన్యత అవగాహన అవగత మవ్వాలని శ్రీ చైతన్య టెక్నో స్కూల్(Sri Chaitanya Techno School) గడ్డి అన్నారం బ్రాంచ్ ప్రిన్సిపల్ సువర్ణరేఖ తన ప్రసంగంలో తెలియజేశారు. స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఫ్యామిలీ బ్లూమ్...

ధర్మాన్ని కాపాడడంలో దేవాలయాలు ఎంతో అవసరం

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొండపొచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు ఆలయ అభిృద్ధికి తన వంతు సహాయాన్ని అందిస్తానని హామీ కొండపొచ్చమ్మ అమ్మవారిని దర్శించుకొని చాలా పవిత్రుడిని అయ్యానని భావిస్తున్నానని ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatraya) అన్నారు. ఈ సందర్బంగా సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తీగుల్...

ఈ నెలలోనే మెగా డిఎస్సీ విడుదల

మరోమారు స్పష్టం చేసిన మంత్రి లోకేశ్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసే భాధ్యత తమదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయలేదని, 1.82 లక్షల పోస్టులు గత టీడీపీ హయాంలోనే భర్తీ చేశాం అని...

పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఆలపాటి విజయం

ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేందప్రసాద్‌ ఘన విజయం సాధించారు. మొత్తం తొమ్మిది రౌండ్లకు గానూ, మంగళవారం తెల్లవారుజామున 5:50 గంటల సమయంలో చివరి రౌండ్‌ పూర్తయ్యే సరికి ఆయనకు 82,320 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 7వ రౌండ్‌ ముగిసే సరికి ఆయనకు 1,18,070 ఓట్లు వచ్చాయి. మొత్తం...

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖరం విజయం

ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఉభయగోదావరి గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. పీడీఎఫ్‌ అభ్యర్థి వీర రాఘవులుపై పేరాబత్తుల గెలుపొందారు. ఇప్పటి వరకు జరిగిన ఏడు రౌండ్లలోనూ రాజశేఖరం ఆధిక్యంలో నిలిచారు. ఆయన మొత్తం లక్షా 12వేల 331 ఓట్లు సాధించారు. అలాగే...

ధనకుంటపై దయచూపని అధికారులు

కుంటలను మాయం చేస్తున్న కేటుగాళ్లు చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫ‌లం నామ‌మాత్ర‌పు ప‌ర్య‌వేక్ష‌ణ‌.. చ‌ర్య‌లు శూన్యం.. ఇరిగేషన్, రెవిన్యూ అధికారుల‌ మౌనం దేనికి సంకేతం.. క‌లెక్ట‌ర్‌గారూ చ‌ర్య‌లు తీసుకోండి - స్థానికులు ప్రభుత్వ భూములైన గ్రామకంఠమైన లేదా కుంట శిఖాలైన వారి కన్ను పడిందా కబ్జా కావాల్సిందే,వారి కబంధహస్తాల్లో చేరావాల్సిందే, ఏదేమైనా కబ్జాకోరుల ఆగడాలను ఆపడం ఏ అధికారి, ఎవరితరం అయ్యేనే....

కీచ‌కులైన ఉత్త‌ములే..

వీరికి ఫోక్సో చట్టం వర్తించదా.? కీచక ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలేవి.? తప్పుచేయకపోతే ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎందుకు.? జిల్లాలో విద్యా వ్యవస్థను గాడిన పెట్టే వారెవరు.? జిల్లాలో విద్యాశాఖ అధికారి ఉన్నాడా.? గత కొంతకాలంగా జిల్లాలో విద్యా వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలతో జిల్లా ప్రజలకు ఏం అర్థం కాని పరిస్థితి ఏర్పడిరది. జిల్లా కార్యాలయంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యా యుల తీరు,...

లక్షల రూపాయల ప్రజాధనం వృధా

నర్సరీల్లో మొక్కలను గాలికొదిలేసిన కార్యదర్శులు నిర్వహణ లేక ఎండిపోయిన వేల మొక్కలు ఇందిరమ్మ రాజ్యంలో నీరుగారుతున్న వనమహోత్సవ లక్ష్యం జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమాభివృద్ది పథకాలను గ్రామస్థాయిలో అమలు చేయాల్సిన పంచాయితి కార్యదర్శులు బాధ్యతలను విస్మరిస్తున్నారు. ఇష్టారాజ్యంగా విధులకు హాజర వుతూ నిర్వహించాల్సిన పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా...

జోరుగా అక్రమ ఇసుక రవాణా

వందల ట్రాక్టర్లు ఇసుకను తరలిస్తున్న పట్టించుకోని సంబందిత అధికారులు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి వివిధ వాగుల్లో నుండి అక్రమంగా ట్రాక్టర్ల పై ఇసుకను తరలిస్తున్నా.. సంబంధిత అధికారులు నిమ్మకు నిరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల వారు ఆరోపిస్తున్నారు. కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని ఇరుకుల్లా, చేగుర్తి, కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని బొమ్మకల్‌ వాగుల నుండి రోజు వందల...
- Advertisement -spot_img

Latest News

రాష్ట్రంలో వరదలపై సీఎం రేవంత్ సమీక్ష

సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం తెలంగాణలో పలు జిల్లాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్షా సమావేశం...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS