ప్రస్తుత ప్రపంచ రాజకీయ,ఆర్ధిక పరిణామాలు అత్యంత గందర గోళంగా ఉన్నాయి. ఆర్ధిక మాంద్యం ఒకవైపు ప్రపంచ ప్రజల జీవితాలను తల్లక్రిందులు చేస్తుంటే, జరుగుతున్న యుద్ధాలు, యుద్ధోన్మాద హెచ్చరికలు అత్యంత భయానకంగా ఉన్న తరుణం లో అమెరికా కురువృద్ధ రాజకీయ నాయకుడు ట్రంప్ మరో పర్యా యం అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో...
భారతదేశంలో సిఎంఆర్‌ఎఫ్(CMRF) పథకం ద్వారా పేదల ఆరోగ్యానికి అత్యదిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన వివిధ గ్రామాలకు చెందిన తొమ్మిది మంది లబ్ది దారులకు తొమ్మిది మంది...
వికారాబాద్ పట్టణంలో రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద నిత్యం ఇబ్బంది
అత్యవసర చికిత్స అందాల్సిన పేషంట్‌తో ఉన్న ఓ ప్రైవేట్ అంబులెన్స్ 15 నిమిషాలు పాటు ఆగిన వైనం
వికారాబాద్ జిల్లా కేంద్రం చుట్టూ రైల్వే లైన్ ఉండటం ప్రజల పాలిట శాపంగా మారింది. రైల్వే గేటు పడితే రైలు వచ్చేదాకా అంబులెన్స్ అయినా సరే ఆగాల్సిందే....
మంత్రిని కోరిన గంగపుత్ర హౌసింగ్ డైరెక్టర్ టంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర
హైదరాబాద్ లోని తెలంగాణ సచివాలయములో తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట కార్యదర్శి వరంగల్ గంగపుత్ర హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ టంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సాంప్రదాయ మత్యకార గంగపుత్రులు కేవలం...
గ్రేటర్ హైదరాబాద్ కమీషనర్ ఈలంబర్తి ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మేనా ?
నెలలు గడుస్తున్న బిల్లులు రాక అవస్థ పడుతున్న కాంట్రాక్టర్లు
బల్దియా ప్రాంతం ఇంటి పన్ను వసులు చేసిన సొమ్ము దారి తప్పిందా?
నోటీసులు ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు..
బిల్లులు ఇవ్వడం లేదంటూ రోదిస్తున్న కాంట్రాక్టర్ల కుటుంబాలు
బల్దియా బాస్ త్వరలో బిల్లులు ఇవ్వకుంటే కాంట్రాక్టర్ల కార్యచరణ రంగం సిద్ధం
గ్రేటర్ హైదరాబాద్...
కనీసం ప్రహరీ గోడ కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో అధికారులు
100 మందికి పైగా ఉంటున్న వైద్య విద్యార్థినిలకు రక్షణ కరువు
ప్రభుత్వ వైద్య కళాశాల వసతి గృహం పరిస్థితులపై ఇవాల్టి ప్రత్యేక కథనం
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరి అడవి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాల వసతి గృహం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. అనంతగిరి కి...
అర్ధరాత్రి నిందితుడు విజయ్ దాస్‌ను అరెస్ట్
సీసీటీవీ విజువల్స్ ఆధారంగా గుర్తించినట్లు వెల్లడి
ముంబయి డీసీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం
వివరాలు వెల్లడిస్తామన్న ముంబయి పోలీసులు
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన అసలు నిందితుడిని ముంబై పోలీసులు శనివారం అర్ధరాత్రి థానేలో అరెస్టు చేశారు. నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు ఆదివారం (జనవరి 19) తెలిపారు....
అధ్యక్షుడికి ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ అవసరంలేదు
రెండుసార్లు బీజేపీ క్రియాశీలక సభ్యత్వం ఉంటే చాలు
రెండుసార్లు బీజేపీ గుర్తుపై పోటీ చేసినా సరిపోతుంది
ఈటల కూడా బీజేపీ అధ్యక్ష రేసులో ఉంటారు
రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్ఠానమే నిర్ణయిస్తుంది
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ
ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్
మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ(BJP) అధ్యక్ష పదవిపై ఉత్కంఠ నెలకొన్న...
కాకరేపుతున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు..
అభ్యర్థి ఎంపికపై గులాబీ,హస్తం పార్టీల కన్ఫ్యూజన్..
ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి హీట్ పెంచేసిన బీజేపీ
హస్తం పార్టీ అభ్యర్థి ఎవ్వరనేదీ ఢిల్లీ నేతలే చెప్పాలట ..
బీఆర్ఎస్ పోటీ చేయడం డౌటే అంటున్నారు పెద్దలు
అంతు చిక్కని జవాబులా బీఆర్ఎస్ పార్టీ పెద్దల వ్యూహం
కాంగ్రెస్ వేచి చూసే ధోరణితో బీఆర్ఎస్ నేతలకు చిరాకు
ఎంకి పెళ్లి ఇంకొకరి...
ఓయూలో తెలంగాణ జెఎసి ఆందోళన
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ...