Friday, November 15, 2024
spot_img

aadab hyderabad

ప్ర‌భుత్వ భూమిలో అక్రమ నిర్మాణం

స‌ర్కార్ భూమిలో య‌ధేచ్ఛ‌గా నిర్మాణాలు చేప‌డుతున్న భూ ఆక్ర‌మ‌దారుడు ఎం. రోహిత్‌రెడ్డి ముడుపులు తీసుకొని అనుమ‌తులిచ్చిన అప్ప‌టి సిటీ ప్లాన‌ర్ సర్కారు భూమిని ఎన్‌క్రోజ్‌మెంట్ చేసినందుకు నోటీసుల‌చ్చిన ఎమ్మార్వో గౌత‌మ్‌కుమార్ ఏపీ లాండ్ యాక్ట్ ఎన్‌క్రోజ్‌మెంట్ 111/1905 ప్రకారం చ‌ర్య‌లు ఉంటాయ‌ని ఎమ్మార్వో వార్నింగ్ ఎఫ్ఐఆర్ నమోదైనా.. చ‌ర్య‌లు చేప‌ట్ట‌ని పోలీసులు, రెవెన్యూ శాఖ‌ గవర్నమెంట్ భూమిని కాపాడ‌లేని ఉప్ప‌ల్ త‌హ‌సిల్దార్‌ అవినీతికి...

ఇప్పట్లో క్రికెట్ కెరీర్ కు ముగించే ఉద్దేశం లేదు

టెస్ట్ క్రికెట్ కు తాను రిటైర్మెంట్ చేస్తున్నట్లు వస్తున్నా వార్తల పై ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు స్టీవ్ స్మిత్ స్పందించాడు.తన క్రికెట్ కెరీర్ ను ఇప్పట్లో ముగింపు పలికే అవకాశం లేదని స్పష్టం చేశాడు.రానున్న రోజుల్లో ఆస్ట్రేలియాలో బిబిఎల్ ఆడుతానని తెలిపాడు.అన్ని ఫార్మాట్ లో ఆడదానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు.నాకు వచ్చిన ఏ అవకాశాన్ని...

గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన విజయనగరం పోలీసులు

గంజాయిను రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను మంగళవారం విజయనగరం పోలీసులు పట్టుకున్నారు.నిందితుల నుండి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.ఉత్తరప్రదేశ్,ఢిల్లీకి చెందిన ముగ్గురు నిందితులు ధర్మపురి ప్రాంతంలోని వసంత విహార్‌ విల్లా నుండి ఢిల్లీకి గంజాయి రవాణా చేస్తున్నారని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.ఈ ముగ్గురు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ గంజాయి...

వాట్సాప్ మరో కొత్త ఫ్యూచర్

యూజర్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని వాట్సాప్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.కొత్త ఫ్యూచర్ ను తీసుకొచ్చే పనిలో పడింది.ఫోన్ నంబర్ తో పని లేకుండా కేవలం యూజర్ నేమ్ తో మెసేజ్ చేసే సదుపాయాన్ని తీసుకోనివచ్చే పనిలో పడింది.ఇప్పటికే వాట్సాప్ ప్రొఫైల్ ని స్క్రిన్ షాట్ తీసే సదుపాయాన్ని వాట్సాప్ తొలగించింది.

“ఇంద్ర” రీరిలీజ్ పై మెగాస్టార్ చిరంజీవి స్పందన

మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాల్లో " ఇంద్ర " చిత్రం ఒకటీ.ఈ చిత్రానికి బీ.గోపాల్ దర్శకత్వం వహించారు.అప్పట్లో భారీ వసూళ్లను అందుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్లను నెలకొల్పింది.చిరంజీవి పుట్టిన రోజు సంధర్బంగా ఆగస్టు 22న మరోసారి " ఇంద్ర "చిత్రం అభిమానుల ముందుకు రానుంది.ఈ సినిమా రీరిలీజ్ కోసం అభిమానులు...

తెలంగాణలో ద్రోహులు పరిపాలన చేస్తున్నారు

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.మంగళవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన అయిన,బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి తీరుతామని అన్నారు.అసలు రాజీవ్ గాంధీకు తెలంగాణకు ఎం సంబంధం...

కవితకు మళ్ళీ నిరాశే,బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు మళ్ళీ నిరాశే మిగిలింది.కవిత దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం విచారించిన సుప్రీంకోర్టు ఆగష్టు 27 వరకు విచారణను వాయిదా వేసింది.అనారోగ్యం కారణంగా ఈడీ,సిబిఐ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలనీ కోరుతూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.మరోవైపు ఈడీ కౌంటర్ దాఖలు చేయలేదు.దింతో గురువారంలోగ...

ఉక్రెయిన్ లో పర్యటించునున్న ప్రధాని మోదీ,ఎప్పుడంటే..?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగష్టు 23న ఉక్రెయిన్ లో పర్యటిస్తారని విదేశాంగ శాఖ కార్యదర్శి వెస్ట్ తన్మయ్ లాల్ ప్రకటించారు.ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 23న ఆ దేశంలో అధికారిక పర్యటన చేస్తారని వెల్లడించారు.30 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్ లో పర్యటించడం ఇదే తొలిసారి.ఇటీవల...

వైద్యుల భద్రత పై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు

కోల్‌క‌తాలో జ‌రిగిన ట్రైనీ డాక్టర్ అత్యాచారం,హ‌త్య ఘ‌ట‌నను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది.చంద్ర‌చూడ్‌తో పాటు జేబీ ప‌ర్దివాలా,మ‌నోజ్ మిశ్రాల‌తో కూడిన ధ‌ర్మాసనం ఈ కేసును విచారించింది.ఈ మేరకు వైద్యుల భద్రత కోసం జాతీయ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి,సభ్యుల పేర్లను కూడా వెల్లడించింది.మరోవైపు బెంగాల్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన...
- Advertisement -spot_img

Latest News

గ్రూప్ 03 పరీక్షకు జిల్లావ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశాం

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ టీజీపీఎస్సీ ప్రతిపాదించిన ప్రతి సూచనను అధికారులు తప్పకుండా పాటించాలి 33 పరీక్షా కేంద్రాల్లో 9,478, మందికి గ్రూప్ 3 పరీక్ష నిర్వహణ, అభ్యర్థులు ఉదయం...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS