జంతువుల కన్నా అతి ప్రమాదకరమైన వారు మనుషులేనా అని సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాచేసిన సంఘటన కోల్ కత్తా హత్య చారం..!! నిర్భయ చట్టాలు అమలు చేస్తున్న అత్యాచార ఘటనలను మాత్రం నిరోధించలేకపోతున్నారుకామాంధులుగా మారిన మానవ మృగాలు ఆడపిల్లలపై లైంగిక దాడులు ఇంకెన్నాళ్లు..? జూడాల అభ్యర్థనను ఆలకించలేని ప్రభుత్వాలుమొద్దునిద్రలో ఉన్నాయి..కార్పొరేట్ గద్దల కోసం చట్టాలను...
సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిశారు.దసరా పండుగ సందర్బంగా నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానం అందజేశారు.అక్టోబర్ 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్ పర్సన్ విజయలక్ష్మి తెలిపారు.
అబిడ్స్ లిటిల్ ప్లవర్ స్కూల్ లో కేజీ సెక్షన్ కు రూ.50వేల పైనే
క్రిస్టియన్ మైనార్టీ స్కూల్స్ లో ఫీజుల మోత
హైదరాబాద్ లో ప్రైవేటు పాఠశాలల దోపిడి
సేవ పేరుతో చదువు భారం చేస్తున్న యాజమాన్యం
అధిక ఫీజులతో పేద, మధ్య తరగతి పేరెంట్స్ కు కన్నీళ్లు
టీచర్స్ కు అంతంత మాత్రంగానే సాలరీలు
బుక్స్ పేరుతో అధనపు వసూళ్లు
విద్యాశాఖకు సబ్మిట్...
అధిష్టానం వద్ద మొరపెట్టుకున్న కేంద్ర మాజీ మంత్రి పళ్లం !- హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను పక్కనబెట్టాలని డిమాండ్- పళ్లం రాజు తీరుపై రాష్ట్ర నేతల్లో అసంతృప్తి- హైడ్రాపై వస్తున్న ఆదరణను చూసి ప్రధాన ప్రతిపక్షం సైలెంట్- ఎంట్రీ అయితే తీవ్ర వ్యతిరేకత రావచ్చనే అంచనాలో ప్రభుత్వ పెద్దలు
హైడ్రా…! కబ్జాలదారులపై ప్రభుత్వం ఉక్కుపాదం. తెలుగు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రాష్ట్ర సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహానికి బదులు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలనీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.సోమవారం అయిన మీడియాతో మాట్లాడుతూ,సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడమంటే తెలంగాణ ఆత్మగౌరవం పై దాడి చేసినట్లే అని ధ్వజమెత్తారు.రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా...
ఆర్.ఆర్.బి ( RRB ) పారామెడికల్ రిక్రూట్‌మెంట్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్ ను అధికారిక వెబ్‌సైట్ https://rrbapply.gov.in/లో విడుదల చేసింది.ఆర్.ఆర్.బి RRB పారామెడికల్ స్టాఫ్ దరఖాస్తు ఆన్‌లైన్ లింక్ సంబంధిత వెబ్‌సైట్‌లో ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 16, 2024 వరకు యాక్టివ్‌గా ఉంటుంది.అభ్యర్థులు తప్పనిసరిగా నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలి.పోస్ట్ కోసం దరఖాస్తు చేయడానికి...
బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత ఢాకాలోని 32 పోలీసు స్టేషన్‌ల చీఫ్‌లు,18 మంది ఇతర ఇన్‌చార్జ్ అధికారులను బదిలీ చేసినట్టు అక్కడి మీడియా పేర్కొంది.బదిలీకి సంబంధించిన ఆర్డర్ ఆదివారం అర్ధరాత్రి వచ్చినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది.తాజా బదిలీతో ఢాకా మెట్రోపాలిటన్ పోలీసుల పరిధిలోని మొత్తం 50 పోలీస్...
రాఖీ పండుగ పర్వదినం సందర్బంగా దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాఠశాల విద్యార్థులతో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఢిల్లీలోని ఓ పాఠశాలకు వెళ్లిన మోదీ కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు.అనంతరం చిన్నారులు మోదీ చేతికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు
రాఖీ పండుగ పర్వదినం సంధర్బంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగింటి ఆడపడుచులకు రాఖీ పండుగ శుభకాంక్షలు తెలియజేశారు."నా ప్రియమైన తెలుగింటి ఆడపడుచులకు, అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్కచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ ఆది నుంచి ఆడపడుచుల పక్షపాతి. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడమే కాకుండా ప్రభుత్వపరంగా...
రాఖీ పండుగ పర్వదినం సందర్బంగా జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి ధనసరి అనసూయ సీతక్క,ఎంపీ కావ్య,ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి,కాల్వ సుజాతతో పాటు బ్రహ్మకుమారిలు రాఖీ కట్టారు.ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి వారికీ శుభాకాంక్షలు తెలిపారు.