Friday, November 15, 2024
spot_img

aadab hyderabad

రక్షాబంధన్

తన సోదరుడు ఎల్లవేళలా సురక్షితంగా ఉండాలని అలాగే తనకు తన సోదరుడుఅండగా ఉండాలని ప్రతి ఆడపడుచు కట్టే రాఖీనే..రక్షాబంధన్నేటి ఆధునిక యుగంలో కూడా రాఖి కి విలువ ఉందంటే దానికి మూలంఅన్న చెల్లెల అనుబంధంమే..ఈ సృష్టిలో అమ్మ నాన్నల తర్వాత నిస్వార్థమైన బంధం ఏదైనా ఉందంటే అది తోబట్టువుల బంధంఅని చెప్పడంలో ఎటువంటి సందేహం...

ఐక్యూఓఓ క్వెస్ట్ రిపోర్ట్ 2024

వీవో గ్రూప్ యొక్క పనితీరు-స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూఓఓ కలలు,కెరీర్ మరియు ఆకాంక్షలపై జెన్.జెడ్ లక్షణాలు మరియు ట్రెండ్‌లపై సైబర్‌మీడియా రీసెర్చ్ సీఎంఆర్ తో కూడిన ది ఐక్యూఓఓ క్వెస్ట్ రిపోర్ట్ 2024ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.ఈ నివేదిక అంతులేని ఆశావాద తరం యొక్క కలలు మరియు అభిరుచి ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుంది.ఇది ప్రపంచవ్యాప్తంగా అతిపెద్దది.ఇది 20-24...

వివాదంలో చిక్కుకున్న అర్షద్ నదీమ్,కారణం ఆదేనా..??

పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కర్ తోయిబాకు చెందిన నాయకుడు హారిస్ ధార్ ను కలిసి వివాదంలో చిక్కుకున్నారు.తాజాగా ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది.పారిస్ ఒలంపిక్స్ నుండి ఇటీవలే స్వదేశానికి తిరిగొచ్చాడు.దీంతో నదీమ్ ను సన్మానించడం కోసం హారిస్ ధార్ వెళ్ళాడు.నదీమ్ భుజంపై చేయి వేసి మాట్లాడిన...

రేపటి సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్

స్వాతంత్ర దినోత్సవం సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది.గురువారం ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటలో జాతీయ జెండాను సీఎం రేవంత్ రెడ్డి ఎగురవేయనున్నారు.మొదటిగా ఉదయం 09 గంటలకు గాంధీ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరిస్తారు.అక్కడి నుండి నేరుగా పరేడ్ గ్రౌండ్స్ చేరుకొని సైనికుల స్మారక...

కర్నూల్ జిల్లాలో దారుణం,హత్యకు గురైన తెదేపా నేత

కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.పత్తికొండ మండలం హొసురులో వాకిటి శ్రీనివాసులు (38) తెదేపా నేతను దుండగులు కళ్ళల్లో కారం చల్లి దారుణంగా హత్య చేశారు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.శ్రీనివాసులును దుండగులు దారుణంగా హత్య చేయడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్యామ్...

సాధికారత విజయం,ముస్లిం మహిళల విజయం

సామాజిక నిబంధనలు తరచుగా వ్యక్తిగత ఆకాంక్షలను కప్పివేసే దేశంలో, భారతదేశం యొక్క అత్యంత కఠినమైన పరీక్షలను క్లియర్ చేసిన ముస్లిం మహిళల విజయ గాథలు, ఆశ మరియు పురోగతికి దీపస్తంభాలుగా నిలుస్తాయి.యూపీఎస్సీ 2023 ఫలితాల్లో వార్దా ఖాన్ మరియు సైమా సెరాజా అహ్మద్ వంటి స్పూర్తిదాయకమైన సంఖ్యలో ముస్లిం మహిళలు చాలా మంది కలలు...

ఎన్టీఆర్ సేఫ్ గానే ఉన్నారు,అసత్య ప్రచారాలను నమ్మకండి

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు గాయాలు అయ్యాయని బుధవారం ఉదయం వార్తలు రావడంతో అయిన టీం స్పందించింది.ఎన్టీఆర్ సేఫ్ గానే ఉన్నారని తెలిపింది.రెండు రోజుల క్రితం జిమ్ చేస్తున్న సమయంలో ఎడమ చేతికి చిన్నపాటి గాయమైందని,మంగళవారం దేవర షూటింగ్ లో కూడా పాల్గొన్నారని,పెద్ద గాయమైందని వస్తున్న వార్తలు ఎవరు నమ్మొద్దు అని స్పస్టం...

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన పై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన పై కే.ఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.పదిరోజుల పాటు విదేశాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఖాళీ చేతులతో హైదరాబాద్ కు వచ్చారని వ్యాఖ్యనించారు.బుధవారం అయిన మీడియాతో మాట్లాడుతూ,అమెరికాలో వేల సంస్థలు ఉన్నాయి,తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఒక్క కంపెనీ అయిన ముందుకు వచ్చిందా..? అమెజాన్,ఐటీ కంపెనీలు,రియల్...

బంగ్లాదేశ్ హింసాత్మక ఘటనల పై స్పందించిన షేక్ హసీనా

బంగ్లాదేశ్ తాజా పరిణామాలపై తొలిసారి ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పందించారు.బంగ్లాదేశ్ లో ఆందోళనలకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఆందోళనల పేరుతో కొందరు విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు.బంగ్లాదేశ్ జాతిపిత షేక్ మూజిబుర్ రెహ్మాన్ విగ్రహంను ధ్వంసం చేసినందుకు న్యాయం చేయాలని కోరారు.బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేసి వారికి న్యాయం...

దేశ సమగ్రతను కాపాడడం మనందరి బాద్యత

ఏపీ సీఎం చంద్రబాబు భారతదేశ సమగ్రతను కాపాడడం అందరి బాధ్యత అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభకాంక్షలు తెలిపారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు మూడోసారి స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించుకుంటున్నామని వెల్లడించారు.పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా ప్రతి ఇంటి పై రెపరెపలాడటం గర్వకారణమని కొనియాడారు. ప్రతిఒక్కరు సోషల్ మీడియా ఖాతాల్లో జాతీయ...
- Advertisement -spot_img

Latest News

అక్రమ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్..

వింతపోకడ ప్రదర్శిస్తున్న బొల్లారం మున్సిపల్ కమిషనర్ మంగతాయారు.. ప్రభుత్వ వేతనం తీసుకుంటూ ప్రైవేటు వ్యక్తులకు సేవ‌లు స‌.నె. 75లో అక్రమ విల్లాల నిర్మాణాలకు అండగా అధికారిణి కాసులకు కక్కుర్తి పడి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS