Friday, March 14, 2025
spot_img

aadab hyderabad

చరవాణి బంధకం

అలనాటి దూరాన్ని దగ్గర చేసిన బంధంఅక్కరతో నిండిన పలుకులు పెంచిన సంబంధంమరుపురాని మధుర జ్ఞాపకాలను నిల్పిన క్షణంఅప్పుడున్న చరవాణి అవసరంనేటి యువజన నైపుణ్యంకనిపెడుతుంది కొత్త ప్రయోగంబంధీలుగా మారుతున్న మానవులురెండు విధాలుగా ఉండే వస్తువు ఉపయోగాలుజిజ్ఞాసకు వాడితే ప్రయోజనంఅదే లోకంగా ఉంటే నిష్ప్రయోజనంబాల్యంలో నేర్పండి నేర్పరితనంవిడిపించండి చరవాణి బంధకం జె. మధురవేణి రాజ్ కుమార్

మోసాల‌కు రోల్‌మోడ‌ల్ రోలింగ్ మిడోస్ ఆలె ఇన్‌ఫ్రా

రోలింగ్ మిడోస్ ఆలె ఇన్‌ఫ్రాలో విల్లాలు కొంటే మోసపోవాల్సిందే.. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బంధువు అంటూ అక్రమ దందా..! 6 ఎకరాల ప్రభుత్వ భూమి దర్జాగా కబ్జా చేసి విల్లాల నిర్మాణం.. హెచ్ఎండిఏ, రేరా అనుమతులతో 37 ఎకరాలకు గేటెడ్ కమ్యూనిటీ అనుమతులు.. దారుణం ఏంటంటే మొత్తం 43 ఎకరాల్లో నిర్మాణాలు.. ఈ గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్లాలంటే...

రాజ‌కీలొద్దు..

సహాయక చర్యలను పరిశీలించిన సీఎం చ‌ర్య‌ల‌పై అధికారుల ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌ అధికారుల‌కు సీఎం ప‌లు సూచ‌న‌లు ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం 8 మంది గల్లంతు… ఇప్పటికీ తెలియరాని ఆచూకీ గత 9 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM REVANTH REDDY) వనపర్తి పర్యటన ముగించుకుని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌కు వద్దకు చేరుకున్నారు. జరుగుతున్న సహాయక...

వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు..

హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవ‌కాశం మార్చి 5 నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు వివరాలు వెల్ల‌డించిన ఇంట‌ర్‌బోర్డు తెలంగాణలో మార్చి 5 నుంచి ఇంటర్‌(INTER) వార్షిక పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఇంటర్ బోర్డు అధికారులు వెబ్‌సైట్‌లో ఉంచారు. విద్యార్థులు తమ ఎస్ఎస్‌సీ హాల్‌టికెట్‌ నంబర్, పుట్టిన తేదీ, వివరాలను ఎంటర్‌ చేసి హాల్‌టికెట్‌ను...

జీ స్కూల్ ఫీజుల దందా..

యాదాద్రి భువనగిరి జిల్లాలో రిజిస్ట్రేషన్‌ హయత్‌ నగర్‌లో స్కూల్‌ నిర్వహణ.. రోడ్డెక్కిన విద్యార్థుల తల్లిదండ్రులు అధిక ఫీజులు వసూలుపై భారీ నిరసన ర్యాలీ ఒకేసారి 30 నుండి 50% ఫీజు పెంపుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన త‌ల్లిదండ్రులు విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయింపు హయత్‌ నగర్‌ లోని జీ హై స్కూల్‌ యాజమాన్యం లీలలు అన్నీ ఇన్ని కావు. స్కూలుకు సంబంధించిన చిత్ర విచిత్రాలు...

లెక్క త‌ప్పిన‌.. లెక్క‌ల మాస్ట‌ర్

విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మ్యాస్‌ టీచర్‌.. టీచర్‌కి దేహ శుద్ధి చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు.. మందుల సామేల్‌ నియోజకవర్గంలో ఘటన… రాజీ కుదుర్చిన మాజీ ప్రజాప్రతినిధి… విద్యా వ్యవస్థను గాలికి వదిలేసిన జిల్లా విద్యాశాఖ… ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వద్దనే విద్యాశాఖ.. ఇలాంటి ఘటనలు జిల్లాలో జరుగుతున్న పట్టించుకోని అధికారులు గురువు దైవంతో సమానం అనేది పాత మాట. ప్రస్తుత సమాజంలో బాలికలకు...

ప్రజల్లోకి బీఆర్ఎస్ నేతలు వస్తే నిలదీయండి

కేటీఆర్, హరీష్ సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు మార్చి 31 లోగా రైతు భరోసా జమ పూర్తి చేస్తాం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి లోగా స్వయం ఉపాధి పథకాలకు 6,000 కోట్లు తెలంగాణ రైజింగ్ ను కెసిఆర్ కుటుంబం అడ్డుకోలేదు వనపర్తి సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన కెసిఆర్ ప్రజా సమస్యలను పరిష్కరించలేని సన్యాసి అని...

అక్ర‌మ క‌ట్ట‌డాల‌కు అడ్డు ఎవ‌రు..

పట్టణంలో సెల్లార్‌ లతో అక్రమ నిర్మాణాలు.. అక్రమ నిర్మాణాలు అయిన, కూల్చివేతలు లేవే..? ఎక్కడ చూసినా అక్రమ షెడ్ల నిర్మాణాలే.. నోటీసులు కాసుల కోసమేనా..? పత్తలేని జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ టీమ్‌. సూర్య‌పేటలో అక్రమ కట్టడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అభివృద్ధిలో జిల్లా శరవేగంగా ముందుకు వెళ్తుంటే, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పెద్ద రోడ్లు కాస్త చిన్న రోడ్లుగా మారుతున్నాయి....

ఈ డబ్బులు ఎక్కడ ఉన్నాయో

మన రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వే పూర్త‌యి.. లెక్కలు బయటపెట్టారు..కావాల్సినంత ప్రచారమూ చేసుకుంటున్నారు.. పాలక ప్రతిపక్షాల చదరంగంలో సర్వే తప్పుల తడకంటూ ఆత్మగౌరవం మీద దెబ్బగొట్టారు.. ఉద్యోగులంటే..!?ఎంత నిర్లక్ష్యమో!సర్వే చేసిన ఎన్యూమరేటర్ల, సూపర్‌వైజ‌ర్ల, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు డబ్బులు ఇవ్యడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు.. సర్వేకాలంలో టార్గెట్‌ పెంచుతూ పీకల మీద కూర్చొని ఒత్తిడికి...

ప్రీలాంచ్ పేరుతో కోట్ల మోసం

ప్రజలను నిండా ముంచుతున్న ఆస్పైర్ స్పేసెస్ ఫ్రీ లాంచ్ కంపెనీ మల్లంపేటలో మాయ చేసి కొల్లూరులో కోట్లు కొల్లగొడుతున్న వైనం కంపెనీ చైర్మన్ టి నరసింహారెడ్డి లీలలు అన్ని ఇన్ని కావు త‌క్కువ ధ‌ర‌కే ప్లాట్ల పేరిట కోట్లు వ‌సూలు చేస్తున్న ఆస్పైర్‌ ఆక‌ర్ష‌ణీయ‌మైన బ్రోచ‌ర్ల‌తో కోనుగోలుదారుల‌కు ఎర‌ హెచ్ఎండీఏ, రేరా అనుమ‌తులు లేకుండా ఆస్పైర్ మోసాలు మామూళ్ల మత్తులో రేరా, రెవెన్యూ,...
- Advertisement -spot_img

Latest News

15 నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల నుంచే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి జనం జంకుతున్నారు. రాబోయే రోజుల్లో...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS